Home » Archives for 2021 » Page 3

Komaki Ranger : సింగిల్ చార్జిపై 250కిలోమీట‌ర్ల‌ రేంజ్‌

భార‌త‌దేశ‌పు మొట్ట మొదటి ఎల‌క్ట్రిక్ క్రుయిజ‌ర్ దేశంలోనే మొట్ట‌మొద‌టి ఎలక్ట్రిక్ ‘క్రూయిజర్ ను కొమాకి సంస్థ రూపొందించింది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 250 కి.మీ వ‌ర‌కు ప్ర‌యాణించ‌వ్చు. ఇదే క‌నుక మార్కెట్‌లోకి వ‌స్తే భారతదేశపు ఎక్కువ రేంజ్ ఇచ్చే మొట్టమొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంగా నిల‌వ‌నుంది. Komaki ఎలక్ట్రిక్ వెహికల్స్ సంస్థ జనవరి 2022లో క్రూయిజర్- స్టైల్ ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇప్పుడు ఆ బైక్‌కు ‘రేంజర్’ అని నామకరణం…

komaki ranger

రూ.36వేల‌కే Bounce Infinity electric scooter

Bounce Infinity electric scooter : ఎట్టకేలకు బౌన్స్ కంపెనీ తన ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతదేశంలో విడుదల చేసింది. Bounce Infinity కోసం క‌నీస టోకెన్ మొత్తం రూ.499తో బుకింగ్ చేసుకోవ‌చ్చు. 2022 ప్రారంభంలో డెలివరీలు ప్రారంభమవుతాయి. ఈ ఇన్ఫినిటీ స్కూట‌ర్ బ్యాట‌రీతో గానీ, బ్యాట‌రీ లేకుండా గానీ కొనుగోలు చేసుకునే అవ‌కాశాన్ని కంపెనీ క‌ల్పించింది. ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో పాటు ‘బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్’ ఎంపికను కూడా అందించనున్నట్లు బౌన్స్ తెలిపింది. దీని…

Bounce-Infinity-E1

ఢిల్లీలోకి పెట్రోల్, డీజిల్ వాహ‌నాల‌కు నో ఎంట్రీ

సీఎన్‌జీ, ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు అనుమ‌తి air pollution నుంచి కాపాడేందుకు ఢిల్లీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం న‌వంబ‌రు 27 డిసెంబ‌రు 3 వ‌కు అమ‌లు కాలుష్య కోర‌ల్లో చిక్కుకున్న ఢిల్లీ న‌గ‌రాన్ని కాపాడేందుకు అక్క‌డి ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. నవంబర్ 27 నుండి డిసెంబర్ 3 వరకు పెట్రోల్, డీజిల్ రవాణా వాహనాల ప్రవేశాన్ని నిషేధించింది. కేవ‌లం CNG, ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు మాత్ర‌మే అనుమతి ఇచ్చింది. దేశ‌ రాజధాని, న్యూఢిల్లీ ప్రాంతం కొన్ని వారాలుగా తీవ్రమైన వాయు…

త‌మిళ‌నాడులో అతిపెద్ద ఈవీ ఫ్యాక్ట‌రీ

Greaves Electric Mobility  తన అతిపెద్ద ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌(EV) ఉత్పత్తి కేంద్రాన్ని తమిళనాడులోని రాణిపేటలో ప్రారంభించింది. ఈ ప‌రిశ్ర‌మ చుట్టూ ఉన్న పచ్చని భూభాగాన్ని సంరక్షించడానికి నిర్మించిన కొత్త 35 ఎకరాల ప్లాంట్ తమిళనాడులోని పారిశ్రామిక కేంద్రంలో ఉందని కంపెనీ పేర్కొంది. భార‌తీయ మార్కెట్‌తోపాటు విదేశీ మార్కెట్‌లకు ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్‌గా ఉపయోగపడుతుందని తెలిపింది. భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో తన వాటాను విస్తరించేందుకు సుమారు రూ.700 కోట్ల పెట్టుబడి పెట్టింది. రాణిపేట ప్లాంట్ ఈ ఆర్థిక…

Greaves Electric Mobility

Vida బ్రాండ్ కింద Hero MotoCorp ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు! 

Hero MotoCorp : కొద్ది రోజుల క్రితమే, హీరో మోటోకార్ప్ తమ మొదటి ఎల‌క్ట్రిక్ వాహ‌నాన్ని 2022 మార్చి నాటికి మార్కెట్‌లోకి ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు కంపెనీ ధ్రువీకరించింది. అయితే హీరో మోటోకార్ప్ త‌యారు చేసే ఎలక్ట్రిక్ వాహనాలు ఏ బ్రాండ్ పేరుతో ఉండబోతున్నాయనే విషయంలో కొత్త‌పేరు వినిపిస్తోంది. ప్రభుత్వ అధికారిక ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రీ లో ‘విడా’ పేరుతో మ‌ల్టీ ట్రేడ్‌మార్క్‌లను హీరో మోటోకార్ప్ దాఖలు చేసిందని తెలిసింది. దేశంలోని ఏస్ ద్విచక్ర వాహన దిగ్గజం విడా ఎలక్ట్రిక్.. విడా…

hero motocarp electric scooter 2

Batt:RE LO:EV electric scooter రెండు గంటల్లోనే ఫుల్ చార్జ్

Batt:RE LO:EV electric scooter : బ్యాట్రే కంపెనీ తీసుకొచ్చిన ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ మోడ‌ళ్ల‌లో LO:EV మోడ‌ల్ ఎంతో గుర్తింపు పొందింది. ఇది మార్కెట్లో ఉన్న ఇతర 110cc పెట్రోల్ స్కూటర్ మాదిరిగా క‌నిపిస్తుంది. ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ ఉంటుంది. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది. ఇందులో పిలియన్ బ్యాక్‌రెస్ట్ వంటి యాక్సెసరీలు ఉన్నాయి. Batt:RE LO:EV ఎలక్ట్రిక్ స్కూట‌ర్ సింగిల్ చార్జిపై 60 కి.మీ. వ‌ర‌కు ప్ర‌యాణించ‌గ‌ల‌దు. అయితే వాస్త‌వ ప‌రిస్థ‌తులో్ల కాస్త అటూ ఇటుగా…

దేశ‌వ్యాప్తంగా ల‌క్ష చార్జింగ్ స్టేష‌న్లు

Hero electric, చార్జర్ భాగ‌స్వామ్యంతో ఏర్పాటు దేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీ అయిన‌ Hero electric.. బెంగళూరుకు చెందిన EV ఛార్జింగ్ స్టార్ట్-అప్ అయిన చార్జర్‌తో భాగ‌స్వామ్యం కుదుర్చుకుంది. హీరో ఎలక్ట్రిక్ – చార్జర్ సంస్థ‌లు సంయుక్తంగా వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా 1,00,000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించాయి. మొదటి సంవత్సరం చార్జర్ దేశంలోని టాప్ 30 నగరాల్లో 10,000 ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తుంది. అంతేకాకుండా ఇది వినియోగదారులకు ఛార్జింగ్ సదుపాయాన్ని సులభతరం…

Hero Electric sales 2023

Bounce Infinity electric scooter వస్తోంది..

బ్యాటరీ లేకుండానే బండి Bounce Infinity electric scooter : బెంగళూరుకు చెందిన స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్ కంపెనీ బౌన్స్ సంస్థ త్వరలో దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయ‌డానికి సిద్ధ‌మైంది. పూర్తిగా ఇండియాలోనే త‌యారు చేయ‌బ‌డిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బౌన్స్ ఇన్ఫినిటీ (Bounce Infinity ) అని పిలుస్తారు. దీని కోసం త్వ‌రలో అధికారికంగా ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమవుతాయి. జనవరి 2022 నాటికి ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ చెబుతోంది. ఈవీల‌కు విప‌రీత‌మైన…

Bounce infinitely electric scooter

హైదరాబాద్‌లో BLive.. multi-brand EV store

Hero Electric, Ampere, Go Zero, Light speed మొదలైన బ్రాండ్‌లకు సంబంధించిన‌ ఉత్పత్తులను అందించే దేశ‌పు తొలి ఆన్‌లైన్ EV మార్కెట్‌ ప్లేస్‌ను BLive కంపెనీ ప్రారంభించింది. ఈ బ్రాండ్‌ల నుండి EVలు ఇప్పుడు ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లోనూ BLive స్టోర్‌లో అందుబాటులో ఉండ‌నున్నాయి. BLive తన మొదటి EV ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. తన మల్టీ-బ్రాండ్ EV స్టోర్ ప్లాట్‌ఫారమ్‌ను ఆఫ్‌లైన్‌లో తీసుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. భారతీయ బ్రాండ్లు రూపొందించిన/ తయారు చేసిన ఎలక్ట్రిక్…

BLive.. multi-brand EV store
MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates