పెట్రోల్ బండికి గుడ్ బై చెప్పేయండి! 2026లో 150 కి.మీ+ రియల్ రేంజ్ ఇచ్చే టాప్ ఈవీ స్కూటర్లు ఇవే! – 150 km range electric scooters
150 km range electric scooters | ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగంలో 2026 ఒక విప్లవాత్మక సంవత్సరంగా నిలుస్తోంది. గతంలో ఈవీ అనగానే ‘రేంజ్ (మైలేజీ) ‘ విషయంలో ఆందోళన.. భయం ఉండేది, కానీ ఇప్పుడు ఆ టెన్షన్ తీరిపోయింది. కేవలం ల్యాబ్ పరీక్షల్లోనే (IDC) కాకుండా, రద్దీగా ఉండే పట్టణ రోడ్లపై కూడా 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ వాస్తవ రేంజ్ (Real Range) అందించే స్కూటర్లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. Simple […]
ఎలక్ట్రిక్ బైక్‌పై భారత్ రికార్డు: 19 రోజుల్లో 7,530 కిలోమీటర్లు.. Raptee.HV T30 సంచలనం!
హరితమిత్ర : భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించబడింది. ప్రముఖ ఈవీ స్టార్టప్ Raptee.HV తన సరికొత్త మోడల్ T30 తో కేవలం 19 రోజుల్లోనే అఖిల భారత యాత్రను (All-India Ride) పూర్తి చేసి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ముఖ్య విశేషాలు: కార్ల ఛార్జింగ్‌తో బైక్ ప్రయాణం: CCS2 టెక్నాలజీ సాధారణంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఛార్జింగ్ సమస్య అతిపెద్ద అవరోధంగా ఉంటుంది. […]
రైతులకు అలర్ట్: వరంగల్ వ్యవసాయ మార్కెట్ బంద్.. ఆ తేదీల్లో సరుకు తీసుకురావద్దు!
హరితమిత్ర, వరంగల్ : వరంగల్ వ్యవసాయ మార్కెట్ (Warangal Agriculture Market) కమిటీ పరిధిలోని రైతులు, వ్యాపారస్తులు, కార్మికులకు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి శుక్రవారం ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేశారు. మహాశివరాత్రి (Maha Shivaratri) పండుగ, ఇతర సెలవుల కారణంగా వరంగల్ మార్కెట్ యార్డుకు వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులను ప్రకటించారు. సెలవుల వివరాలు: మార్కెట్ కమిటీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ కింది తేదీల్లో లావాదేవీలు నిలిపివేయబడతాయి: వరుసగా నాలుగు […]
Yamaha EC-06 vs River Indie : ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ పవర్‌ఫుల్? ధర, ఫీచర్ల తేడాలు ఇవే..
Yamaha EC-06 vs River Indie | ప్రముఖ వాహన తయారీ సంస్థ యమహా (Yamaha) అధికారికంగా భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లోకి ఇటీవలే అడుగుపెట్టింది. తన తొలి ఈ-స్కూటర్ EC-06ను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే, ఈ స్కూటర్ పూర్తిగా భారత్‌కు చెందిన స్టార్టప్ ‘రివర్’ (River) రూపొందించిన ‘ఇండీ’ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి నిర్మించింది. చూడటానికి రెండు స్కూటర్లు ఒకేలా అనిపించినా, వీటి మధ్య ఐదు ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. Yamaha EC-06 vs […]
రైతులకు అలర్ట్: నేడు వరంగల్ మార్కెట్ బంద్..
Warangal Market : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ 12న గురువారం బంద్ కానుంది. కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా వివిధ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మెకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్మిక హక్కులకు వ్యతిరేకంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడంతో ఈరోజు గురువారం గ్రెయిన్ మార్కెట్ గుమాస్తా సంఘం, దడవాయి యూనియన్, హమాలీ కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. రైతులకు ముఖ్య గమనిక: ఈ బంద్ కారణంగా […]
రసాయన ఎరువులు లేకుండానే అద్భుత దిగుబడి! మీ పొలాన్ని బంగారు మయం చేసే ‘జీవామృతం’ ఇలా తయారు చేసుకోండి.
Jeevamrutham Preparation and Spraying Guide | రసాయనిక ఎరువులు, పురుగుమందుల విచ్చలవిడిగా వినియోగించడం వల్ల భూమి నిస్సారమైపోతోంది. సేంద్రియ పదార్థం వేగంగా నశిస్తోంది. ఫలితంగా పొలాలు నిస్సారంగా మారి దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితిలో భూమిని తిరిగి సజీవంగా మార్చే ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించేందుకు రైతులు ముందుకు రావాలి. సేంద్రియ సాగు పద్ధతుల్లో కీలకమైనది ‘జీవామృతం’. ఇది భూమిలో సూక్ష్మజీవులను చైతన్యపరచి, భూసారాన్ని సహజంగా పెంచుతుంది. ప్రకృతి వ్యవసాయ రథానికి నాలుగు ముఖ్యమైన చక్రాలు […]
బజాజ్ ఆటో సంచలనం: సింగిల్ ఛార్జ్‌పై 296 కిమీ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ ఆటో విడుదల!
Highest Range Electric Auto | పుణేకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో లిమిటెడ్ (Bajaj Auto Ltd) ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఫిబ్రవరి 9, 2026న తన నూతన ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ‘WEGO P9018’ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. పర్యావరణ హితమైన ప్రయాణాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా రూపొందించిన ఈ వాహనం, భారతదేశంలోనే అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌గా చరిత్ర సృష్టించింది. WEGO P9018: టాప్ […]
వరంగల్ మార్కెట్ లో మిర్చి ఘాటు.. పత్తి, మక్కలకు తప్పని నిరీక్షణ!
Warangal Market Prices Today : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఫిబ్రవరి 9, 2026 నాటి క్రయ విక్రయాలు ఆసక్తికరంగా సాగాయి. ఒకవైపు మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండగా, మరోవైపు పత్తి, మక్కల ధరలు కనీస మద్దతు ధర (MSP) కంటే తక్కువగా ఉండటం రైతు వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. మిర్చి మార్కెట్: రకాన్ని బట్టి రేటు! Chilli Price : మిర్చి యార్డుకు ఈరోజు సుమారు 13,728 బస్తాల భారీ రాక కనిపించింది. నాణ్యమైన […]
రైతులకు అలర్ట్: మార్చి 15లోపు ‘డిజిటల్ క్రాప్ సర్వే’ పూర్తి కావాలి.. సిఎస్ రామకృష్ణారావు ఆదేశం!
Digital Crop Survey Telangana : తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి సెంటు భూమిలో ఏ పంట సాగవుతుందో కచ్చితంగా లెక్కించే డిజిటల్ క్రాప్ సర్వే (DCS) ప్రక్రియను మార్చి 15వ తేదీలోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) కె. రామకృష్ణారావు (CS Ramakrishna Rao) అధికారులను సోమవారం ఆదేశించారు. సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ […]
