రైతులకు అలర్ట్: మార్చి 15లోపు ‘డిజిటల్ క్రాప్ సర్వే’ పూర్తి కావాలి.. సిఎస్ రామకృష్ణారావు ఆదేశం!
Digital Crop Survey Telangana : తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి సెంటు భూమిలో ఏ పంట సాగవుతుందో కచ్చితంగా లెక్కించే డిజిటల్ క్రాప్ సర్వే (DCS) ప్రక్రియను మార్చి 15వ తేదీలోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) కె. రామకృష్ణారావు (CS Ramakrishna Rao) అధికారులను సోమవారం ఆదేశించారు. సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ […]
జాతీయ ఉద్యానవన మిషన్ (NHM): పండ్లు, పూల సాగుపై భారీ సబ్సిడీలు.. రైతులకు లాభాల పంట!
National Horticulture Mission Subsidy | సంప్రదాయ వ్యవసాయం కంటే లాభసాటిగా ఉండే ఉద్యానవన పంటల వైపు రైతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉద్యానవన మిషన్ (National Horticulture Mission) ద్వారా భారీగా ఆర్థిక సహాయం అందిస్తోంది. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ పథకం ద్వారా ఉద్యానవన సాగుపై ఆసక్తి ఉన్న రైతులకు శిక్షణ, సాంకేతిక మార్గనిర్దేశం, ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇటీవలి కాలంలో […]
ఫిబ్రవరి 20న టాటా పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ లాంచ్: కొత్త హంగులతో రానున్న ఎలక్ట్రిక్ మైక్రో ఎస్‌యూవీ!
Tata Punch EV Facelift Launch India | భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటైన టాటా పంచ్ EV (Tata Punch EV) ఇప్పుడు సరికొత్త రూపంలో మార్కెట్లోకి వస్తోంది. టాటా మోటార్స్ తన పంచ్ EV ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ఫిబ్రవరి 20న అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు టాటామోటార్స్ ధృవీకరించింది. ఇటీవల విడుదలైన ఐసిఈ (ICE – పెట్రోల్) పంచ్ ఫేస్‌లిఫ్ట్ విజయవంతం కావడంతో, ఇప్పుడు అందరి దృష్టి ఈ ఎలక్ట్రిక్ వెర్షన్‌పై […]
సోనాలి కోళ్ల పెంపకం: నాటు కోడి రుచి.. లేయర్ కోడి దిగుబడి.. రైతులకు లాభాల సిరి!
Sonali Chicken Farming | భారతదేశ పౌల్ట్రీ రంగంలో ఇటీవల ఒక కొత్త హైబ్రిడ్ జాతి చికెన్ ప్రియుల్లో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. అదే ‘సోనాలి’ (Sonali) కోడి. దీనికి నాటు కోడికి ఉన్నంత డిమాండ్ ఉంది. ఈ కోళలకు వ్యాధి నిరోధకత కలిగి ఉండటంతో పాటు, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను ఇస్తుండటంతో అటు రైతులు, ఇటు వినియోగదారులు ఈ జాతిపై మొగ్గు చూపుతున్నారు. ఈ సొనాలీ నాటు కోళ్లు వరంగల్ జిల్లా మామునూరు(Mamunoor) లో […]
అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం: మన రైతులకు ‘రక్షణ కవచం’.. ఆ దిగుమతులకు నో ఎంట్రీ! -India US Trade Deal Agriculture
India US Trade Deal Agriculture | భారత వ్యవసాయ రంగానికి గ్లోబల్ మార్కెట్‌లో ఒక చారిత్రాత్మక విజయం లభించింది. ఇటీవల అమెరికాతో కుదుర్చుకున్న మధ్యంతర వాణిజ్య ఒప్పందం (India US Trade Deal) లో భారతదేశ వ్యవసాయ, పాడి పరిశ్రమలకు పూర్తిస్థాయి రక్షణ లభించిందని కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ (Piyush Goyal) వెల్లడించారు. ఈ ఒప్పందం ద్వారా మన దేశీయ రైతుల ప్రయోజనాలను కాపాడుతూనే, అమెరికా వంటి అగ్రరాజ్య మార్కెట్లలో భారతీయ వ్యవసాయ […]
వరంగల్ మార్కెట్లో రూ. 40,000 మార్కును తాకిన ‘దేశీ మిర్చి’.. వేరుశనగ ధరల్లోనూ జోరు!
Warangal Market Today Rates : వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ఎర్ర బంగారం ధరలు రికార్డు క్రియేట్ చేశాయి. ఫిబ్రవరి 5, 6వ తేదీల్లో జరిగిన క్రయవిక్రయాల్లో మిర్చి రికార్డు ధరలను నమోదు చేయగా, వేరుశనగ సాగు చేసే రైతులకు కూడా అద్భుతమైన గిట్టుబాటు ధర లభిస్తోంది. గత రెండు రోజులుగా మార్కెట్‌లో మిర్చి ధరలు స్థిరంగా ఉండటమే కాకుండా, కొన్ని రకాలకు డిమాండ్ భారీగా పెరిగింది. ఫిబ్రవరి 5న దేశీ రకం మిర్చి క్వింటాల్‌కు ఏకంగా […]
వరంగల్ మార్కెట్లో రూ. 40,000 మార్కును దాటిన మిర్చి..
ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఒకటిగా పేరొందిన వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డులో ఎర్ర బంగారం మరోసారి రికార్డులను తిరగరాసింది. గురువారం (05-02-2026) జరిగిన క్రయవిక్రయాల్లో మిర్చి ధరలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా దేశీ రకం మిర్చి క్వింటాల్‌కు ఏకంగా రూ. 40,000 మార్కు (Desi Chilli Record Price) ను దాటేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. నేటి మార్కెట్‌లో వివిధ రకాల మిర్చి ధరల వివరాలు ఇలా ఉన్నాయి: Today Chilli Prices : దేశీ మిర్చి […]
Global Solar Expo Telangana 2026 |హైదరాబాద్‌లో రేపటి నుంచే మెగా ఈవెంట్! దక్షిణ భారతంలోనే అతిపెద్ద సోలార్ ఎక్స్‌పో
Global Solar Expo Telangana 2026 Updates | తెలంగాణ రాజధాని హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి వేదిక కానుంది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ప్రదర్శన ‘గ్లోబల్ సోలార్ ఎక్స్‌పో తెలంగాణ 2026 రేపటి నుంచి (ఫిబ్రవరి 6) ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ మెగా ఎక్స్‌పోకు భాగ్యనగరం (Hyderabad) గర్వించదగ్గ హైటెక్స్ (HITEX) ఎగ్జిబిషన్ సెంటర్ ఆతిథ్యమిస్తోంది. ఎక్స్‌పో ముఖ్యాంశాలు: ఒకే వేదికపై ‘పాలసీ, బిజినెస్ – టెక్నాలజీ’ […]
Chilli Price | ఆగని ‘ఎర్ర బంగారం’ జోరు.. వరంగల్ మార్కెట్లో క్వింటాల్ మిర్చి ₹38,000!
Agriculture News Warangal Market : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. నిన్నటి రికార్డును బ్రేక్ చేస్తూ, ఈరోజు (05-02-2026) వండర్ హాట్ రకం మిర్చి క్వింటాల్‌కు గరిష్టంగా ₹38,000 పలికింది. నేటి ప్రధాన పంటల ధరల పట్టిక (05.02.2026) పంట రకం గరిష్ట ధర (Max) కనిష్ట ధర (Min) మోడల్ ధర వండర్ హాట్ మిర్చి ₹38,000 ₹14,500 ₹28,000 యుఎస్ (US) 341 మిర్చి ₹26,700 […]
