ఢిల్లీలోకి పెట్రోల్, డీజిల్ వాహనాలకు నో ఎంట్రీ
సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వాహనాలకు అనుమతి
air pollution నుంచి కాపాడేందుకు ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం
నవంబరు 27 డిసెంబరు 3 వకు అమలుకాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీ నగరాన్ని కాపాడేందుకు అక్కడి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించింది. నవంబర్ 27 నుండి డిసెంబర్ 3 వరకు పెట్రోల్, డీజిల్ రవాణా వాహనాల ప్రవేశాన్ని నిషేధించింది. కేవలం CNG, ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది.దేశ రాజధాని, న్యూఢిల్లీ ప్రాంతం కొన్ని వారాలుగా తీవ్రమైన వాయు కాలుష్యం(air pollution)తో పోరాడుతోంది. న్యూఢిల్లీలో కాలుష్య స్థాయి ఇప్పుడు దీపావళికి ముందు రోజుల మాదిరిగానే మెరుగైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI)కి తగ్గుతోంది. కాబట్టి, దీనిని కొనసాగించడానికి నగరంలో గాలి నాణ్యతను మెరుగుపరచడానికి, ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం.. అనేక చర్యలు చేపట్టింది. వాటిలో ఒకటి నవంబ...