Harithamithra Telugu News

Wednesday, February 18Lend a hand to save the Planet
Shadow

E-scooters

మార్చి 24న‌ Oki 90 electric scooter విడుద‌ల‌

మార్చి 24న‌ Oki 90 electric scooter విడుద‌ల‌

E-scooters
Oki 90 electric scooter : దేశంలో ఎలక్ట్రిక్ వాహ‌న రంగం శ‌ర‌వేగంగా దూసుకుపోతున్న త‌రుణంలో మార్కెట్‌లో అనేక కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఇప్ప‌టికే ఉన్న బ‌డా ఈవీ కంపెనీలు స‌రికొత్త ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేస్తున్నాయి. తాజాగా గురుగ్రామ్‌కు చెందిన ప్ర‌ముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్‌ను తయారీ కంపెనీ ఒకినావా ఆటోటెక్.. దేశీయ మార్కెట్లో మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయబోతోంది. మార్చి 24న అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి కంపెనీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయ‌లేదు. కానీ మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాల ప్రకారం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను Oki 90 పేరుతో లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్చి 24, 2022న విడుద‌ల చేయ‌నున్నారు.ఒకినావా నుండి వచ్చిన ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మోడ‌ల్‌ను మొద‌ట టెస్టింగ్ రైడ్ సమయంలో గుర్తించారు. దాని తర్వాత త్వరలో విడుదల చేయబో...
Yamaha electric scooters వస్తున్నాయ్..

Yamaha electric scooters వస్తున్నాయ్..

E-scooters
అంత‌ర్జాయ‌తీ స్థాయిలో గుర్తిపు పొందిన ద్విచ‌క్ర‌వాహ‌నాల తయారీ సంస్థ యమహా (Yamaha) మార్కెట్లో ప్ర‌పంచ మార్కెట్ కోసం రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనుంది.యమహా నియో (Yamaha Neo),యమహ ఈ01 (Yamaha E01) ఎలక్ట్రిక్ స్కూటర్.Yamaha electric scooters  ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నాయి. కంపెనీ వీటిని రానున్న రోజుల్లో ముందుకు తీసుకురానుంది.యమహా ఇప్పటికే 50సీసీ పెట్రోల్‌తో నడిచే నియో స్కూటర్‌ను అంతర్జాతీయ మార్కెట్‌లలో విక్రయిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అతిపెద్ద హైలైట్.. బ్యాటరీ ఎక్స్చేంజ్ టెక్నాలజీ. ఇది రిమూవబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ క‌లిగి ఉంటుంది. అలాగే ఇది హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌తో ప‌రిగెడుతుంది.Yamaha electric scooters  లోని నియో ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఇంకా ఎటువంటి అధికారిక వివరాలను వెల్లడించలేదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గ...
GLIDE Electric Scooter @ ₹80,000

GLIDE Electric Scooter @ ₹80,000

E-scooters
GLIDE Electric Scooter : గుజరాత్ ఆధారిత EV స్టార్టప్ గ్రేటా ఎలక్ట్రిక్ స్కూటర్స్.. GRETA GLIDE పేరుతో ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను లాంచ్ చేసింది.Greta Electric Scooters కంపెనీని 2019లో రాజ్ మెహతా స్థాపించారు. ఈ కంపెనీ ఇప్ప‌టికే పెడల్-ఆపరేటెడ్ సైకిళ్లు, పెడల్ రిక్షాలు (ప్యాసింజర్ & కమర్షియల్), ట్రైసైకిళ్లు (భారతదేశంలో మొట్టమొదటి రెట్రో-ఫిట్‌మెంట్ కిట్) ఎలక్ట్రిక్‌గా మార్చడానికి కన్వర్షన్ కిట్‌లను అందిస్తోంది.  GLIDE Electric Scooter ఫీచర్లు గ్రెటా గ్లైడ్ ఏడు రంగులలో అందించబడుతుంది అవి పసుపు, గ్రే, ఆరెంజ్, స్కార్లెట్ రెడ్, రోజ్ గోల్డ్, క్యాండీ వైట్, జెట్ బ్లాక్.గ్లైడ్ 2.5 గంటలలోపు వేగంగా ఛార్జింగ్ చేయగల Li-ion బ్యాటరీ ఉంటుంది. ఇది 100 కిమీ పరిధిని క్లెయిమ్ చేస్తుంది.ఈ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌లోని బ్యాటరీకి కంపెనీ స్టాండర్డ్‌గా 3 సంవత్సరాల వారంటీ ఇస్తోంది.ఎలక్ట్రిక్ స్కూటర్ రివర...
స‌రికొత్త స్టైల్‌లో Hero Eddy electric 2-wheeler

స‌రికొత్త స్టైల్‌లో Hero Eddy electric 2-wheeler

E-scooters
దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్రాండ్.. హీరో ఎలక్ట్రిక్ భారతీయ మార్కెట్‌లో కొత్త‌గా Hero Eddy electric 2-wheeler ను విడుద‌ల చేసింది. దీని ధ‌ర రూ. 72,000. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉంది.   ఇది ఎక్కువ బూట్ స్పేస్‌ను క‌లిగి ఉంటుది.Hero Electric చెందిన గ‌త స్కూట‌ర్ల కంటే భిన్నంగా ఫ్యూచ‌రిస్టిక్ డిజైన్‌తో ఆధునిక ఫీచ‌ర్లు జోడించి దీనిని రూపొందించారు. Hero Eddy electric 2-wheeler లో ఇ-లాక్, ఫైండ్ మై బైక్, రివర్స్ మోడ్, పెద్ద బూట్ స్పేస్, ఫాలో మి హెడ్‌ల్యాంప్‌లు వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ అవాంతరాలు లేని రైడింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ అందిస్తాయి.అయితే ప్ర‌స్తుతానికి ఎడ్డీ ఎలక్ట్రిక్ స్కూటర్ లేత నీలం, పసుపు అనే రెండు రంగులలో అందుబాటులో ఉంది.Hero Eddy ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనానికి ఎటువంటి లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదు.  Hero Eddy తక్కువ-స్ప...
Simple one electric scooter with 300km Range

Simple one electric scooter with 300km Range

E-scooters
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్  స్టార్టప్ సింపుల్ ఎనర్జీ తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన Simple one electric scooter ( సింపుల్ వన్) కోసం అదనపు బ్యాటరీ ప్యాక్ కలిగిన కొత్త వేరియంట్  ను  ప్రారంభించింది.  ఇది ఒక్కసారి ఛార్జింగ్‌పై ఏకంగా 300 కి.మీ వరకు ప్రయాణిస్తుంది.జూన్ లో డెలివరీ జూన్ 2022లో  Simple one electric scooter వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లు డెలివరీలు ప్రారంభమవుతాయి. అయితే చివరి చెల్లింపు సమయంలో కస్టమర్‌లు అదనపు బ్యాటరీ ప్యాక్ కలిగిన వేరియంట్ ను ఎంపిక చేసుకోవచ్చు.  1.6 kWh లిథియం అయాన్ బాటరీ సామర్థ్యం కలిగిన ఈ సింపుల్ వన్‌ సింగిల్ ఛార్జ్ పై 300 కి.మీ రేంజ్ ఇస్తుంది.  ఒక అడుగు ముందుకు స్కూటర్ యొక్క ప్రామాణిక కాన్ఫిగరేషన్ నుండి 235+ కి.మీ. ఈ బ్యాటరీ స్కూటర్ బూట్‌లో సులభంగా అమర్చబడి ఉంటుందని భావిస్తున్నారు.  కొత్త అదనపు బ్యాటరీ ప్యాక్ వేరియంట్  గురించి  సింపుల్ ఎనర్జీ వ్...
Canopus Launches 4 Electric Scooters

Canopus Launches 4 Electric Scooters

E-scooters
 Canopus Electric Scooters : SRAM & MRAM. ATD గ్రూప్‌ల జాయింట్ వెంచర్ కానోపస్ (Canopus ) ఎలక్ట్రిక్ స్కూటర్‌లను త‌యారీపై దృష్టి పెట్టింది. దీని ప్రధాన కార్యాలయం ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఉంది. ఈ సంస్థ EV విభాగంలో దశలవారీగా సుమారు రూ.100 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం ఎల‌క్ట్రిక్ వాహ‌నాల ప్రోటోటైప్‌లు సిద్ధంగా ఉన్నాయి. కంపెనీ భారతదేశమంతటా డీలర్ నెట్‌వర్క్‌ను విస్త‌రించే దిశ‌గా ముందుకు సాగుతోంది. మార్చి 2022 నాటికి ఈ వాహనాలు మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి.కాగా కొత్త స్కూటర్లు కిలోమీటరుకు 20 పైసల కంటే తక్కువ రన్నింగ్ ఖర్చును అందిస్తాయ‌ని కంపెనీ పేర్కొంది. ఇంకా, Canopus భారతదేశం అంతటా ATD గ్రూప్ కంపెనీ అయిన ATD FINANCE నుంచి ఫైనాన్సింగ్ అందిస్తుంది.నాలుగు కొత్త స్కూటర్లుCanopus భారతదేశంలో నాలుగు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‌లన...

మ‌రో 20 న‌గ‌రాల్లో Bajaj Chetak electric scooter

E-scooters
Bajaj Chetak electric scooter ఇప్పుడు దేశంలోని 20 నగరాల్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. బజాజ్ ఆటో తన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు ఢిల్లీ, గోవా, ముంబైతో సహా 20 నగరాల్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉందని గురువారం ప్రకటించింది. 2022 మొదటి ఆరు వారాల్లో చేతక్ నెట్‌వర్క్‌ను రెట్టింపు చేయగలిగామని కంపెనీ పేర్కొంది.బజాజ్ ఆటో నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుక్ చేసుకున్న వినియోగ‌దారులు ప్రస్తుతం నాలుగు నుంచి ఎనిమిది వారాల వ‌ర‌కు ఎదురుచూడాల్సి వ‌స్తోంది. ఆసక్తి గల కస్టమర్‌లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.బ‌జాజ్ కంపెనీ 2022లో చేతక్ నెట్‌వర్క్‌కు 12 కొత్త నగరాలను జోడించింది. అందులో విశాఖపట్నం, కోయంబత్తూర్, మధురై, కొచ్చి, కోజికోడ్, హుబ్లీ, నాసిక్, వసాయ్, సూరత్, ఢిల్లీ, ముంబై మరియు మపుసాతో సహా నగరాలకు విస్త‌రించారు.రూ.300కోట్ల పెట్టుబ‌డిబజాజ్ ఆటో తన...
ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ చూశారా..

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ చూశారా..

E-scooters
Neon zero one electric scooterదేశ‌వ్యాప్తంగా ఈవీల‌పై పెరుగుతున్న డిమాండ్ కార‌ణంగా అనేక స్వ‌దేశీ సంస్థ‌లు ఈవీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెడుతున్నాయి. అనేక విదేశీ కంపెనీలు కూడా మ‌న దేశంలో కొత్త‌కొత్త ఎల‌క్ట్రిక్ వాహనాల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నాయి. ఈ జాబితాలోకి జర్మనీకి చెందిన ఆటోమొబైల్ సంస్థ నాన్ (Naon)  కూడా చేరింది. నాన్ సంస్థ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్  Neon zero one electric scooter ప్రోటోటైప్‌ను తన స్వదేశంలో ఆవిష్కరించింది. జీరో వన్ అని పిలవబడే ఈ స్కూట‌ర్‌ రెండు వేరియంట్‌లలో వస్తుంది.  అందులో మొద‌టిది L1e రెండోది L3e  ఈ స్కూట‌ర్ల ధ‌ర‌లు వ‌రుస‌గా  € 4,920 (రూ. 4.20 లక్షలు),  € 6,420 (రూ. 5.48 లక్షలు).అయితే దీని ధ‌రను బ‌ట్టి చూస్తే ఇది ప్రీమియం సెగ్మెంట్ కిందికి వ‌స్తుంది. డిజైన్ విష‌యానికొస్తే నియాన్ జీరో వన్ స్కూట‌ర్ మిగ‌తా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌కు ఎంతో భిన్నంగా క‌నిపిస్తోంది. ఇది ...
WardWizard నుంచి  హై స్పీడ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు

WardWizard నుంచి హై స్పీడ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు

E-scooters
విప‌ణిలోకి WardWizard electric scooters 55కి.మి స్పీడ్,  100 కి.మి. రేంజ్‌ WardWizard electric scooters  గుజ‌రాత్‌కు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్  త‌యారీ సంస్థ 'వార్డ్‌విజార్డ్ ఇటీవ‌ల రెండు కొత్త 'మేడ్-ఇన్-ఇండియా' హై-స్పీడ్ స్కూటర్‌లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది  ఇందులో  మొద‌టిది వోల్ఫ్  ప్ల‌స్‌, రెండోది జెన్ నెక్స్ట్ నాను ప్ల‌స్‌Wolf+ ధర ₹1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా,  Gen Next Nanu+ అలాగే Del Go ధర వరుసగా ₹1.06 లక్షలు,  ₹1,14,500 (ఎక్స్-షోరూమ్).హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లోకి తాము ప్ర‌వేశించిన‌ట్లు కంపెనీ పేర్కొంది. 'మేక్-ఇన్-ఇండియా స్ఫూర్తితో కొత్త స్కూటర్‌లను రూపొందించినట్లు తెలిపింది. గుజరాత్‌లోని వడోదరలో ఉన్న అత్యాధునిక తయారీ కేంద్రంలో కంపెనీ స్కూటర్‌లను తయారు చేయనుంది.కంపెనీ 2022 ఫిబ్ర‌వ‌రి 11 నుంచి ఈ కొత్త స్కూటర్ బుకింగ్‌లను ప్రారంభించింది. మూడు మ...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..