Harithamithra Telugu News

Saturday, February 21Lend a hand to save the Planet
Shadow

EV Updates

Mahindra : మహీంద్రా XUV.e8 ఎలక్ట్రిక్ కారు టెస్టింగ్ ఫొటోలు లీక్.. ఫీచర్లు ధరలు ఎలా ఉంటాయి..?

Mahindra : మహీంద్రా XUV.e8 ఎలక్ట్రిక్ కారు టెస్టింగ్ ఫొటోలు లీక్.. ఫీచర్లు ధరలు ఎలా ఉంటాయి..?

Electric cars
కొత్త మహీద్రా ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ 2024 చివరలో వచ్చే అవకాశం భారత్ లో త్వరలో రానున్న ఆల్- ఎలక్ట్రిక్ వెర్షన్ ఎక్స్‌యూవీ700, Mahindra XUV.e8 లను ఇండియన్ ఆటో కార్ దిగ్గజం మహీంద్రా యాక్టివ్ గా టెస్టింగ్ చేస్తూనే ఉంది. ఈ వెహికిల్స్ ఎన్నోసార్లు టెస్ట్ మ్యూల్ షీట్ తో కవర్ చేసి టెస్టింగ్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ సమయాల్లో ఈ వాహనం ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ కు సంబందించిన ఎన్నో కీలకమైన వివరాలు వెల్లడయ్యాయి. మొత్తానికి, ఇటీవల తాజాగా కనిపించిన స్పై ఫోటోలలో, మోడల్ కీలక వివరాలు వెల్లడయ్యాయి. Mahindra XUV.e8 Front Bumper పైన కనిపిస్తున్న ఫోటో ప్రకారం, ఈ మోడల్ ఫ్రంట్ ప్రొఫైల్ పూర్తిగా డే టైం రన్నింగ్ ఎల్ఈడీ లైట్ బార్ తో వచ్చే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే, ఈ మోడల్ లుక్ టాటా హారియర్, సఫారీ ఫేస్ లిఫ్ట్స్ మాదిరిగానే ఉండనుంది. అప్పుడు, టెస్ట్ మ్యూల్ పాడ్ వంటి డిజైన్‌తో వర్టికల్ గా అమర్చబడిన స్ప్లిట్...
Electric bike: భారత్ మార్కెట్ లోకి మరో ఎలక్ట్రిక్‌ బైక్‌.. స్పోర్టీ డిజైన్‌.. 221 కి.మీ రేంజ్‌!

Electric bike: భారత్ మార్కెట్ లోకి మరో ఎలక్ట్రిక్‌ బైక్‌.. స్పోర్టీ డిజైన్‌.. 221 కి.మీ రేంజ్‌!

E-bikes
భారత్ లో ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు కూడా కస్టమర్ల అభిరుచి మేరకు సరికొత్త వాహనాలను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. తాజాగా బెంగళూరు కు చెందిన Orxa ఎనర్జీస్‌ (Orxa Energies) సంస్థ సరికొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌ మాంటిస్ ను (Mantis) లాంచ్ చేసింది. ఈ మాంటిస్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌ 11.5 కిలోల బరువు కలిగిన లిక్విడ్‌ కూల్డ్‌ ఎలక్ట్రిక్‌ మోటార్ ఉంటుంది. ఈ బైక్‌ మోటారు‌ 93Nm టార్క్ ను జనరేట్ చేస్తుంది. కేవలం 8.9సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.  ఈ బైక్ బుకింగ్ లు కూడా ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో మాంటిస్ డెలివరీలు మొదలవుతాయి. డిజైన్, స్పెసిఫికేషన్స్ 250cc సెగ్మెంట్ యూత్ ను ఆకట్టుకునేలా కొత్తగా ఓర్క్సా మాంటిస్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ లాంచ్ అయింది. దీని ధర(ఎక్స్-షోరూమ్ ధర) రూ. 3.60 లక్షలు. Orxa Mantis అనేది EV స్టార్టప్ నుంచి వచ...
ఒక్కసారి చార్జితో 170కి.మీ ప్రయాణించవచ్చు..  ప్యూర్ ఈవీ నుంచి ecoDryft 350  Electric bike విడుదల..

ఒక్కసారి చార్జితో 170కి.మీ ప్రయాణించవచ్చు..  ప్యూర్ ఈవీ నుంచి ecoDryft 350  Electric bike విడుదల..

E-bikes
Pure EV ఈరోజు తన కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ వేరియంట్, ecoDryft 350ని భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) రూ. 1.30 లక్షలుగా ఉంది. ఆసక్తిగల కస్టమర్‌లు దేశవ్యాప్తంగా ఉన్న ప్యూర్ EV అధీకృత డీలర్‌షిప్‌లలో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను బుక్ చేసుకోవచ్చు. 171 కిమీ ఛార్జ్‌తో, ప్యూర్ ఎకోడ్రైఫ్ట్ 350 110 సిసి కమ్యూటర్ సెగ్మెంట్‌లో అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అని కంపెనీ తెలిపింది.బ్యాటరీ.. రేంజ్ Pure EV ecoDryft 350 ఎలక్ర్టిక్ బైక్ లో 3.5 kWh Li-ion బ్యాటరీతో 3kW ఇ-మోటార్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది 40Nm వరకు టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఎలక్ట్రిక్ బైక్ గరిష్ట వేగం గంటకు 75 కిమీకి పరిమితం చేశారు. ప్యూర్ EV ecoDryft 350 ఒక్కసారి ఛార్జ్‌పై సుమారు 171 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. బైక్ ఛార్జింగ్ సామర్థ్యం గురించి ఎటువంటి సమాచారం లేదు. అయి...
బజాజ్‌ నుంచి తక్కువ ధరలో సీఎన్ జీ బైక్‌, ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

బజాజ్‌ నుంచి తక్కువ ధరలో సీఎన్ జీ బైక్‌, ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

EV Updates
బజాజ్‌ నుంచి తక్కువ ధరలో సీఎన్ జీ బైక్‌, ఎలక్ట్రిక్‌ స్కూటర్‌భారత మార్కెట్లో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో (Bajaj Auto) ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను తీసుకువస్తోంది. బజాజ్‌ పల్సర్.. పల్సర్‌ సిరీస్ బైక్స్‌ విక్రయాల ద్వారా యువతలో మంచి యమ క్రేజ్ సొంతం చేసుకుంది. ఇదే ఊపును కొనసాగిస్తూ.. రానున్న రోజుల్లో బజాజ్‌ మరిన్ని టూ వీలర్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్త స్కూటర్లు, బైక్ లు మరింత హై టెక్నాలజీతో రానున్నాయి. బజాజ్ సీఎన్ జీ బైక్ బజాజ్‌ కంపెనీ నుంచి కూడా సీఎన్ జీ బైక్‌ వస్తోంది. తక్కువ ధరలోనే సీఎన్ జీతో నడిచే ఈ బైక్ ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి E101 అనే కోడ్ పేరును బజాజ్ సంస్థ ప్రకటించింది. కాగా రానున్న కొత్త CNG బైక్ CT100 లేదా CT110 మోడల్ పై ఆధారపడి ఉండనుంది. కాగా ఈ బైక్ సరసమైన ధరలో అందుబాటులోకి రానుంది. భారత మార్కెట్ లో బజాజ్ పల్సర్ N150 వ...
lectrix ECity : చూడ్డానికి సింపుల్ మోపెడ్.. కానీ దీంతో రూ.12 ఖర్చుతో 100 కి.మీ వెళ్లొచ్చు..

lectrix ECity : చూడ్డానికి సింపుల్ మోపెడ్.. కానీ దీంతో రూ.12 ఖర్చుతో 100 కి.మీ వెళ్లొచ్చు..

E-scooters
ఈ స్కూటర్ ను చూశారా ఇది చూడటానికి చాలా సింపుల్ గా ఉంది. కానీ దీనిలో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి.. ఇది ఎలక్ట్రిక్ వాహనం .. దీన్ని నడిపేందుకు పెట్రోల్ అవసరం లేదు.ఇంతకీ అది ఏ స్కూటర్ అని ఆలోచిస్తున్నారా..? లెట్రిక్స్ (lectrix) అనే కంపెనీ తాజాగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. దీని పేరు ఈ-సిటీ జిప్ (lectrix ECity electric scooter). ఇది మోడ్రన్ ఎలక్ట్రిక్ స్కూటర్ గా చెప్పుకోవచ్చు. పర్సనల్, లేదా కమర్షియల్ అవసరాల కోసం ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది అనువుగా ఉంటుంది.ఇది మిడ్ రేంజ్ స్పీడ్ స్కూటర్. దీని టాప్ స్పీడ్ గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సింగిల్ చార్జింగ్ లో 75 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. ఇందులో రెండు రకాల మోడ్స్ ఉంటాయి. ఎకో మోడ్‌లో టాప్ స్పీడ్ 35. అదే మోడ్ 2లో అయితే గంటకు 45 వేగంతో వెళ్లొచ్చు. మోడ్ -1లో స్కూటర్ రేంజ్ 75 వరకు ఉంటుం...
సింగిల్ చార్జిపై 333 కి.మీ ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది.. తుది పరీక్షల్లో బ్రిక్స్ ఎలక్ట్రిక్ ప్రొటోటైప్..

సింగిల్ చార్జిపై 333 కి.మీ ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది.. తుది పరీక్షల్లో బ్రిక్స్ ఎలక్ట్రిక్ ప్రొటోటైప్..

E-scooters
హైదరాబాద్‌కు చెందిన  అనే స్టార్టప్ కంపెనీ బ్రిస్క్ ఈవీ (Brisk Ev) తన మొదటి ఉత్పత్తి అయిన ఆరిజిన్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ ( Brisk origin pro electric scooter) ను విడుదల చేసింది. కంపెనీ గత కొన్నేళ్లుగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై పని చేస్తోంది. బ్రిస్క్ EV రెండు వేరియంట్‌లలో వస్తుంది అవి మొదటిది ఆరిజిన్  రెండోది ఆరిజిన్ ప్రో.ఆరిజిన్ ప్రో అనేది టాప్ ఎండ్ వేరియంట్. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 333 కిలోమీటర్ల పరిధిని ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇప్పుడు ఇది ప్రోటోటైప్ చివరి ప్రయోగం 2024 జనవరిలో నిర్వహించనుంది. అయితే చివరి టెస్టింగ్ అనంతరం మార్పులను చేయనున్నారు.బ్రిస్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ ( Brisk origin pro electric scooter) లో  90 x 90 సెక్షన్ 12 అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లను ఉపయోగిస్తున్నారు.  ముందు వెనుక డిస్క్ బ్రేకింగ్ సెటప్‌ను అందిస్తున్నారు. ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్‌ ను చూడవచ్చ...
Xiaomi EV | షావోమి నుంచి స్మార్ట్ ఫీచర్లతో ఎలక్ట్రిక్ కార్లు..

Xiaomi EV | షావోమి నుంచి స్మార్ట్ ఫీచర్లతో ఎలక్ట్రిక్ కార్లు..

Electric cars
Xiaomi EV : చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ షావోమి తొలిసారిగా  ఎలక్ట్రిక్ కారును విడుదల చేస్తోంది. షావోమి ఎస్‌యూ 7 (Xiaomi su7 ) పేరుతో తీసుకొస్తున్న ఈ కారు విక్రయించేందుకు గాను ప్రభుత్వానికి లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ కారును షావోమీ  బీజింగ్‌ ఆటోమోటివ్‌ ఇండస్ట్రీ హోల్డింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ (బీఏఐసీ)కి కాంట్రాక్టు ఇచ్చింది. చైనా ఇండస్ట్రీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అనుమతి కోసం కంపెనీ అప్లికేషన్ పెట్టుకుంది. మూడు వేరియంట్లతో Xiaomi EV కాగా ఈ శాఖ ప్రతి నెల కొత్త కార్ల వివరాలను వెల్లడిస్తుంటుంది.. షావోమి కారు వివరాలు  ఈ సంస్థ వెబ్‌సైట్‌ ద్వారానే వెలుగులోకి వచ్చింది. బీఏఐసీ వోఆర్‌వీ షావోమి బ్రాండెడ్‌ మోడల్‌లో 3 వెరియంట్లను తయారు చేయనుంది.. ఎస్‌యూ 7 మోడల్‌ ఎలక్ట్రిక్ కారులో బీవైడీ కంపెనీకి చెందిన లిథియం ఆయాన్‌ పాస్పేట్‌ బ్యాటరీని వినియోగిస్తున్నారు. కాగా ఈ ...
Tata Punch EV: త్వరలో టాటా పంచ్ ఈవీ వస్తోంది.. ధర, ఫీచర్లు ఇవీ..!

Tata Punch EV: త్వరలో టాటా పంచ్ ఈవీ వస్తోంది.. ధర, ఫీచర్లు ఇవీ..!

Electric cars
Tata Punch EV : ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ లో జెట్ స్పీడ్ వేగంతో వెళ్తోంది. టాటా మోటార్స్..  ఇప్పటికే టాటా నుంచి టాటా టియాగో ఈవీ, టిగోర్ నెక్సాన్ ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్ లోకి రాగా వినియోగదారుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఇప్పటికీ కొనుగోళ్లలో టాప్ రేంజ్ లో ఉంది. అయితే తాజాగా టాటా మోటార్స్ (Tata Motors) టాటా పంచ్ ఈవీని కూడా విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ కొత్త వేరియంట్ వివరాలు బయటకు వచ్చాయి. ఈ కారు అతిత్వరలోనే లాంచ్ కానుంది.Tata Punch Electric SUV: టాటా మోటార్స్ త్వరలో టాటా పంచ్ ఈవీ కారును మార్కెట్ లో లాంచ్ చేయనుంది. దీని కోసం చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కారు భారత్ లో అమ్మకానికి అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా ఉంది. టాటా మోటార్స్ తన పోర్ట్‌ఫోలియోలో నెక్సాన్ ఈవీ కంటే దిగువన పంచ్ ఈవీని నిలపనుంది. టాటా పంచ్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ వేరియంట్...
Hero Vida V1 ఎలక్ట్రిక్ స్కూటర్ పై భారీ తగ్గింపు

Hero Vida V1 ఎలక్ట్రిక్ స్కూటర్ పై భారీ తగ్గింపు

E-scooters
దీపావళి తర్వాత కూడా ఆఫర్ పొడిగింపు దీపావళి ఉత్సవాల ముగింపు తర్వాత కూడా Hero Vida V1 ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఆఫర్ ను కొనసాగిస్తోంది. ఈ ఆఫర్ లో భాగంగా మొత్తం రూ.17,500 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ప్రస్తుతం రూ.1,35,705 లకు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయవచ్చు. దీపావళి వేడుకలు ముగిసినప్పటికీ, Hero MotoCorp కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ అనుబంధ సంస్థ, Vida, దాని ఎలక్ట్రిక్ స్కూటర్‌పై డిస్కౌంట్లను పొడిగించింది. ఈ ఆఫర్ గురించి కంపెనీ ఇటీవలే తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్, X లో పోస్ట్ ద్వారా వెల్లడించింది.పండుగ సీజన్‌కు మించి ఆకర్షణీయమైన ఆఫర్లను వినియోగదారుల కోసం కొనసాగిస్తున్నామని, దీపావళి సందర్భంగా కొనుగోలును వాయిదా వేసిన వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కంపెనీ కోరింది.సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో ప్రకటించిన వివరాల ప్రకారం.. దీపావళి తర్వాత కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కి రూ.17,500 వరకు ప్రయో...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates