Harithamithra Telugu News

Saturday, February 21Lend a hand to save the Planet
Shadow

EV Updates

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది..

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది..

E-scooters
సింగిల్ చార్జిప్ 212కి.మి రేంజ్ ఎక్స్ షోరూం ధర రూ.1.45 నుంచి ప్రారంభం. అధికారికంగా ప్రకటించిన సింపుల్ ఎనర్జీ బెంగళూరుకు చెందిన EV స్టార్ట్-అప్.. సింపుల్ ఎనర్జీ (Simple Energy) ఎట్టకేలకు తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్  Simple One Electric Scooter ను విడుదల చేసింది. కొత్త సింపుల్ వన్ ఇ-స్కూటర్ భారతదేశంలో రూ. 1.45 లక్షల ప్రారంభ ధరతో వస్తోంది. దీని కోసం బుకింగ్‌లు  2021 ఆగస్టు నుంచే ప్రారంభమయ్యాయి. ఇక ఈ వాహనాల డెలివరీలు జూన్ 6, 2023 నుంచి మొదలవుతాయి. Simple One EV ధర ఎంత? సింపుల్ వన్ మోనో-టోన్ ధర రూ. 1.45 లక్షలు, డ్యూయల్-టోన్ కలర్ వేరియంట్ల ధర రూ. 1.50 లక్షలుగా నిర్ణయించారు. 2021లోనే బుకింగ్‌లు తెరిచి ఉండగా  ఇప్పటివరకు  1 లక్షకు పైగా ఆర్డర్లు వచ్చాయి. ఈ ఇ-స్కూటర్ డెలివరీలు వచ్చే నెలలో బెంగళూరు నుంచొ దశల వారీగా ప్రారంభం కానున్నాయి. సింపుల్ ఎనర్జీ రాబోయే 10 నెలల్లో భారతదేశం అంతటా దాదాపు ...
Tata Punch EV త్వరలో ఇండియాలో విడుదల కానుందా? 

Tata Punch EV త్వరలో ఇండియాలో విడుదల కానుందా? 

Electric cars
టాటా మోటార్స్ భారత EV మార్కెట్లో గట్టి పోటీనివ్వడానికి  సిద్ధమవుతోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో  టాటా కంపెనీ ఎలక్ట్రిక్ కారు Tiago EVని ప్రవేశపెట్టింది. తర్వాత, కంపెనీ ఇప్పుడు 2023 మధ్య నాటికి Tata Punch ఎలక్ట్రిఫైడ్ వెర్షన్‌ను విడుదల చేస్తోంది. టాటా పంచ్ EV ఇటీవల భారతదేశంలో మొదటిసారిగా రోడ్లపై పరీక్షిస్తున్నట్లు గుర్తించారు.రాబోయే టాటా పంచ్ EV చాలా వరకు దాని ICE కౌంటర్‌పార్ట్‌ను పోలి ఉంటుంది. ఇది విలక్షణమైన ఎలక్ట్రిఫైడ్ అప్పీల్‌ని ఇస్తుంది. పంచ్ ఎలక్ట్రిక్ SUV దాని పెట్రోల్ వెర్షన్‌ల కంటే ఎక్కువ ఫీచర్లు ఉంటాయని అలాగే, నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, మరెన్నో ఫీచర్లు లభిస్తాయని మీడియాలో వస్తున్న ఫొటోలను బట్టి తెలుస్తోంది. Tata Punch EV బ్యాటరీ- పరిధి- పనితీరు Punch EV 25 kWh బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంటుందని, ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 250 నుంచి 300 కిమీ...
500వ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను ప్రారంభించిన ఓలా

500వ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను ప్రారంభించిన ఓలా

E-scooters
దేశంలో అతిపెద్ద D2C ఆటోమొబైల్ రిటైల్ నెట్‌వర్క్‌ అవతరణ  9 ఎక్స్పీరియన్స్ సెంటర్లతో హైదరాబాద్ లో నెట్వర్క్ ను మూడింతలు విస్తరించిన ఓలా ఎలక్ట్రిక్ Ola Electric Experience Centre :  భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, జమ్మూ & కాశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లాలో తన 500వ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ (EC)ని ప్రారంభించింది. తన D2C (డైరెక్ట్ టు కన్స్యూమర్) నెట్వర్క్ ను దేశవ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలో భాగంగా ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్లను గత కొన్ని వారాలుగా చురుకుగా ప్రారంభించుకుంటూ వస్తోంది. గతేడాది పూణేలో తన మొట్టమొదటి ECని ప్రారంభించినప్పటి నుంచి కేవలం 8 నెలలలోపు దేశంలోని ఆటోమోటివ్ పరిశ్రమలో అతిపెద్ద D2C రిటైల్ నెట్‌వర్క్‌ను నిర్మించింది. దీంతో దాదాపు 300 నగరాల్లో ఓలా తన ఉనికిని కలిగి ఉంది. కంపెనీ ఓమ్నిచానెల్ వ్యూహం, ఆఫ్‌లైన్ విస్తరణ వేగం కారణంగా, ఓలా  నేడు భారతదేశంలో ద...
PURE EV నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

PURE EV నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

E-scooters
రూ.94వేలకు PURE EV ePluto 7G Pro సింగిల్ చార్జ్ పై ఏకంగా 150కిలోమీటర్ల రేంజ్హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ PURE EV కొత్త ఇ-స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. భారతదేశంలో PURE EV ePluto 7G  ప్రొో ని రూ. 94,999, ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో విడుదల చేసింది. దీని కోసం బుకింగ్‌లు ఇప్పుడు అన్ని ప్యూర్ EV డీలర్‌షిప్‌లలో ప్రారంభించారు. ఈ వాహనాల డెలివరీలు మే 2023 చివరి నాటికి ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. PURE EV ePluto 7G Pro డిజైన్ ఫీచర్లు కొత్త PURE EV ePluto 7G రెట్రో డిజైన్ ను కలిగి ఉంటుంది. ఇది వృత్తాకార LED DRLతో రౌండ్ LED హెడ్‌ల్యాంప్‌ కలిగి ఉంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మూడు కలర్ వేరియంట్‌లలో అందించనుంది. అవి మాట్ బ్లాక్, గ్రే, వైట్.బ్యాటరీ, రేంజ్ PURE EV కొత్త ePluto 7G స్కూటర్ AIS 156 సర్టిఫైడ్ 3.0 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. 1.5 ...
గేర్‌బాక్స్‌ కలిగిన తొలి ఎలక్ట్రిక్ బైక్..  బుకింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి..

గేర్‌బాక్స్‌ కలిగిన తొలి ఎలక్ట్రిక్ బైక్.. బుకింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి..

E-bikes
4-స్పీడ్ గేర్‌బాక్స్‌ కలిగిన తొలి ఎలక్ట్రిక్ బైక్ హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, గుంటుూరుతో సహా 25 నగరాల్లో అందుబాటులోకి..Matter Aera pre-bookings : ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ అయిన  Matter కంపెనీ తన తొలి  ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఎరా (Aera) ప్రీ-బుకింగ్ పై ప్రకటన విడుదల చేసింది. భారతదేశంలోని 25 నగరాలు జిల్లాల్లో ఈ బైక్ అందుబాటులో ఉండనుంది.  మే 17, 2023న ప్రీ-బుకింగ్ విండో తెరవనున్నారు. రూ.2వేల మొత్తంలో బుక్ చేసుకోవచ్చు.తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరుతో సహా బెంగళూరు, మైసూర్, చెన్నై, కోయంబత్తూర్, మదురై, ముంబై, నవీ- థానే, రాయగడ, పూణే, నాగ్‌పూర్, నాసిక్, అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, జైపూర్, ఇండోర్, ఢిల్లీ NCR, పాట్నా, లక్నో, కాన్పూర్, గౌహతి, కమ్రూప్, కోల్‌కతా, భువనేశ్వర్, కోర్ధా వంటి నగరాల్లో Matter Aera అందుబాటులో ఉంటుంది.వినియోగదారులు ...
Simple One Electric Scooter ప్రొడక్షన్ షరూ..

Simple One Electric Scooter ప్రొడక్షన్ షరూ..

E-scooters
సింపుల్ వన్‌ (Simple One) వాహనాన్ని విడుదల చేసింది. మే 23న అధికారికంగా ప్రారంభించనుంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో అత్యధిక  రేంజ్‌ ఇచ్చే వాహనం సింపుల్ వనే కావడం విశేషం. ఈ స్కూటర్ ను గతంలోనే బుకింగ్ చేసుకొని ఎదురుచూస్తున్న వినియోగదారులకు.. స్కూటర్లను డెలివరీలను ప్రారంభించడానికి  కంపెనీ సిద్ధమవుతోంది. సింగిల్ చార్జిపై 236కి.మి రేంజ్ సింపుల్ వన్‌ Simple One Electric Scooter లో బ్యాటరీ ప్యాక్ స్కూటర్‌కు అధిక వేగం, మెరుగైన డిజైన్, పవర్ ఫుల్ బ్యాటరీ సిస్టమ్‌లు, పవర్‌ట్రెయిన్‌లను కలిగి ఉంది. సింపుల్ వన్ లో 4.8kWh బ్యాటరీ ప్యాక్‌ ను పొందుపరిచారు. ఇది పూర్తి ఛార్జింగ్‌పై 236km రేంజ్ ను అందిస్తుంది. అయితే ఈ స్కూటర్ 2.7 సెకన్లలో 0 నుండి 40kmph వేగాన్ని అందుకుంటుంది.Simple One Electric Scooter లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, డిస్క్ బ్రేక్‌లు, పెద్ద TFT డి...
ఇకపై కడప-తిరుమల రూట్లో ఎలక్ట్రిక్ బస్సులు..

ఇకపై కడప-తిరుమల రూట్లో ఎలక్ట్రిక్ బస్సులు..

Electric vehicles
ఎలక్ట్రిక్ బస్సు సేవలను ప్రారంభించిన APSRTC ఛార్జీల వివరాలు ఇవిగో.. APSRTC Electric buses : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ) కడప-తిరుమల మధ్య 12 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించింది. కడప డిపోలో బస్సు సర్వీసులను కార్పొరేషన్ చైర్మన్ మల్లికార్జునరెడ్డి వీటిని ప్రారంభించారు. అంతకుముదు ఎలక్ట్రిక్ బస్సులకు కడప డిపోలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. 12 బస్సుల్లో ఆరు బస్సులు నాన్‌స్టాప్‌ సర్వీస్‌గా ఉంటాయి. బస్సులు ఉదయం 4.30 నుంచి రాత్రి 7.30 వరకు నడుస్తాయి. బస్సు ఛార్జీలు పెద్దలకు రూ.340, పిల్లలకు రూ.260 గా నిర్ణయించారు.రాష్ట్రంలోని అన్ని డిపోలు క్రమంగా ఎలక్ట్రిక్ బస్సు సర్వీసుకు మారనున్నాయి. మొదటి దశలో ఇప్పటికే తిరుమల-తిరుపతి మధ్య 50, తిరుమల-రేణిగుంట విమానాశ్రయాల మధ్య 14, తిరుపతి-మాడ మధ్య 12 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి....
దేశవ్యాప్తంగా MG Comet EV డీలర్‌షిప్‌లు

దేశవ్యాప్తంగా MG Comet EV డీలర్‌షిప్‌లు

Electric cars
టెస్ట్ డ్రైవ్‌లు షురూ.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Comet EV ని MG మోటార్ ఇండియా ఇటీవల విడుదల చేసింది. సరికొత్త MG Comet EV ఎక్స్-షోరూమ్ ధర రూ.7.98 లక్షలుగా నిర్ణయించారు. ఈ అందమైన చిన్న ఎలక్ట్రిక్ కారు దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లకు చేరుకోవడం ప్రారంభమైంది. దీని కోసం టెస్ట్ డ్రైవ్‌లు (MG Comet EV Test drives ) కూడా షురూ అయ్యాయి. MG కామెట్ బుకింగ్‌లు ఈ నెల 15న తెరవనున్నారు. ఈ నెలాఖరులో డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. MG Comet EV Test drives MG Motor India.. ఏప్రిల్ 27న కామెట్ టెస్ట్ డ్రైవ్‌లను ప్రారంభించింది. ఈ ఎలక్ట్రిక్ కారును తనిఖీ చేయడానికి, అనధికారికంగా రిజర్వ్ చేయడానికి వారి సమీపంలోని MG డీలర్‌షిప్‌ సెంటర్ ను సందర్శించవచ్చు. అయితే, కామెట్ అధికారిక బుకింగ్‌లు మే 15న ప్రారంభమవుతాయి. డెలివరీలు ఈ నెలాఖరులోగా ప్రారంభం కానున్నాయి. కంపెనీ రాబోయే రోజుల్లో వేరియంట్‌ల వారీగా ధ...
ఇకపై ఫ్లిప్ కార్ట్ లో Matter EV ఎలక్ట్రిక్ బైక్ సేల్స్

ఇకపై ఫ్లిప్ కార్ట్ లో Matter EV ఎలక్ట్రిక్ బైక్ సేల్స్

E-bikes
Matter EV స్టార్ట్-అప్ తాజాగా ఫ్లిప్ కార్ట్ తో ఒప్పందం కుదుర్చుకుంది. మ్యాటర్ ఏరా ఎలక్ట్రిక్ బైక్‌ను ప్రీ-బుక్ చేయడానికి అలాగే కొనుగోలు చేయడానికి ఫ్లిప్‌కార్ట్‌తో జట్టుకట్టింది. దీనివల్ల ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న ప్రత్యేక ఆఫర్‌లను వినియోగదారులు పొందవచ్చు.ఆన్‌లైన్, మొబైల్, ఫిజికల్ డీలర్‌షిప్‌లతో సహా ఛానెల్‌లలో సులభమైన కొనుగోలు అనుభవాన్ని అందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. Flipkart ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ అనుభవం ద్వారా Matter తన కస్టమర్‌లకు Matter Aera బైక్ లను కొనుగోళ్లకు అవకాశం కల్పిస్తుంది. అదిరిపోయే ఫీచర్లు ఆల్-ఎలక్ట్రిక్ మేటర్ ఏరా ఒక ప్రత్యేకమైన మోటార్‌సైకిల్. ఇది సాంప్రదాయ క్లచ్, గేర్‌బాక్స్‌ను కలిగి ఉన్న మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్. ఇది రూ. 1.43 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో ప్రారంభమవుతుంది.  Matter EV Aera లిక్విడ్-కూల్డ్ 5kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఇది e-బ...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates