Harithamithra Telugu News

Friday, February 20Lend a hand to save the Planet
Shadow

EV Updates

ఏడాదిలోనే 100 ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్స్‌

ఏడాదిలోనే 100 ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్స్‌

E-scooters
HOP Electric Mobility ఘ‌న‌త‌ ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌న త‌యారీ సంస్థ HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ ఏడాది వ్యవధిలో దేశవ్యాప్తంగా 100 ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ 2022 చివరి నాటికి 300 కంటే ఎక్కువ రిటైల్ అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ సందర్భంగా HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ వ్యవస్థాపకుడు & CEO కేతన్ మెహతా మాట్లాడుతూ.. HOP Electric మ‌రోసారి మళ్లీ తన సత్తాను నిరూపించుకుంది. ప్ర‌స్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ప్రయోజనాల గురించి వినియోగదారులు తెలుసుకుంటున్నారు. పర్యావరణ అనుకూల రవాణా వ్య‌వ‌స్థ‌కు మార‌డానికి ఇది చ‌క్క‌ని అవ‌కాశ‌మ‌ని తెలిపారు. HOP Electric Mobility (హాప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ) ప్రస్తుతం దాని పోర్ట్‌ఫోలియోలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను కలిగి ఉంది. అవి HOP LEO, HOP LYF. ఈ రెండు Electric Scooters (ఎల‌క్ట్రిక్ స్కూటర్‌లు) బేసిక్, స్టాండర్డ్, ఎక్స్‌టెండెడ్ అనే మూ...
MatterEnergy స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌

MatterEnergy స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌

EV Updates
ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌కు లిక్విడ్ కూల్డ్ ఈవీ బ్యాట‌రీలు అహ్మదాబాద్ కు చెందిన టెక్నాలజీ ఇన్నోవేషన్ స్టార్ట్-అప్ MatterEnergy త‌న‌ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం స‌రికొత్తగా MatterEnergy 1.0 బ్యాటరీ ప్యాక్‌ను ఆవిష్కరించింది. భారతీయ వాతావ‌ర‌ణం, ఈవీల‌ను వినియోగించే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తమ బ్యాటరీ ప్యాక్‌ను అభివృద్ధి చేసినట్లు కంపెనీ తెలిపింది.భవిష్యత్ మొబిలిటీని దృష్టిలో ఉంచుకుని ఈ బ్యాటరీ ప్యాక్‌ని అభివృద్ధి చేశామని MatterEnergy వ్యవస్థాపకుడు, CEO మోహల్ లాల్‌భాయ్ తెలిపారు. మ్యాటరెనర్జీ 1.0 బ్యాటరీ ప్యాక్ స్మార్ట్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెంట్ థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (IITMS) వంటి ప్రత్యేక లక్షణాలతో వస్తుంది. IITMS యాక్టివ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది. ఇది భారతదేశంలో ఈ సాంకేతికతతో వచ్చిన మొదటి ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్యాటరీ ప్యాక్‌గా నిలిచ...
Revolt – RV400 బుకింగ్ ఓపెన్

Revolt – RV400 బుకింగ్ ఓపెన్

E-bikes
 Revolt Motors .. దేశంలోని 20 నగరాల్లో తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ బైక్‌ RV400 బుకింగ్‌లను పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కస్టమర్‌లు ఏప్రిల్ 25 నుండి 10:00 AM వరకు INR 9,999/- చెల్లించి కంపెనీ వెబ్‌సైట్ ద్వారా వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు.రివోల్ట్ బైక్‌ల‌పై కస్టమర్ల నుంచి అపూర్వ స్పందన వ‌చ్చింది. దీంతో రివోల్ట్ మోటార్స్ బుకింగ్‌లను ప్రారంభించింది. 40 కొత్త స్టోర్లు రివోల్ట్ మోటార్స్ దేశ‌వ్యాప్తంగా 40కి పైగా కొత్త స్టోర్‌లను ప్రారంభించాలని భావిస్తోంది. RV400 కోసం బుకింగ్‌లు ఇప్పుడు 20 నగరాల్లో ప్రారంభించబడ్డాయి. అవి హైదరాబాద్, ఢిల్లీ, నోయిడా, జైపూర్, ముంబై, పూణే, బెంగళూరు, సూరత్, అహ్మదాబాద్, కోల్‌కతా, చెన్నై, కోయంబత్తూర్, మధురై, విశాఖపట్నం, విజయవాడ, లక్నో, నెల్లూరు, కొచ్చి, త్రిసూర్ హుబ్లీ.గ‌తంలో మోటార్‌సైకిల్‌ను బుక్ చేసుకోలేకపోయిన ఆసక్తిగల కొనుగోలుదారులందరూ ఇప్పుడు క...
Electric Vehicles మంట‌ల్లో ఎందుకు చిక్కుకుంటున్నాయి.. ?

Electric Vehicles మంట‌ల్లో ఎందుకు చిక్కుకుంటున్నాయి.. ?

EV Updates
EVల‌ను బ్యాట‌రీల‌ను సురక్షితంగా ఎలా ఉంచాలి? గ‌త కొన్ని నెల‌లుగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు మంట‌ల్లో చిక్కుకుంటున్నాయి. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరుగుతున్న వేళ వాహ‌న‌దారులు ఈవీల వైపు చూస్తున్నారు. భారతదేశంలో మొబిలిటీ భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలేన‌ని అనుకుంటున్న త‌రుణంలో వ‌రుస అగ్నిప్ర‌మాదాలు అంద‌రినీ క‌ల‌వ‌ర పెడుతున్నాయి. గత కొన్ని రోజులుగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు అగ్ని ప్రమాదాలకు గుర‌య్యాయి. (Electric vehicle battery safety standards)EVలకు మంటలు అంటుకుంటున్న సంఘ‌ట‌న‌లు కొన్నేళ్లుగా న‌మోద‌వుతున్న‌ప్ప‌టికీ.. ఓలా, ఒకినావా, ప్యూర్ ఈవీ, వంటి ప్రముఖ బ్రాండ్ల‌కు చెందిన ఈవీలు కూడా కాలిపోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.ఓలా ఎలక్ట్రిక్ విడుద‌ల చేసిన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎస్1 మార్కెట్‌లో ప్ర‌భంజ‌న‌మే సృష్టించింది. అయితే పూణెలో ఒక చోట పార్క్ చేసిన ఓలా ఎస్‌1 ప్రో ఎల...
LML నుంచి Electric hyper bikes వ‌స్తున్నాయ్‌…

LML నుంచి Electric hyper bikes వ‌స్తున్నాయ్‌…

E-bikes
Electric hyper bikes ప్ర‌త్యేక‌త‌లు ఏమిటీ? గ‌తంలో LML వెస్పా స్కూటర్లను త‌యారు చేసి ప్రసిద్ధి చెందిన LML కంపెనీ తిరిగి స‌రికొత్త ఎల‌క్ట్రిక్ వెహికిల్స్‌తో మార్కెట్‌లోకి అడుగుపెట్ట‌నుంది ఈ ఏడాది సెప్టెంబర్‌లో మూడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు రానున్నాయి.మేనేజింగ్ డైరెక్టర్, CEO, యోగేష్ భాటియా నేతృత్వంలోని LML Electric .. భారతదేశంలో Electric hyper bikes ప్రారంభించేందుకు జర్మన్ కంపెనీ eRockit Systems GMBHతో జ‌ట్టు కట్టింది. ఎలక్ట్రిక్ సైకిళ్లు, మోటార్‌సైకిళ్ల కలయికే ఈ హైప‌ర్ బైక్స్.. 2023 ప్రారంభంలో భారతదేశంలో క‌మ‌ర్షియ‌ల్‌గా Electric hyper bikes తయారు చేయనున్నారు.eRockit దాని హ్యాండిల్‌బార్‌లపై మోటార్‌సైకిళ్లు, స్కూటర్‌లలో కనిపించే విధంగా థొరెటల్‌ను కలిగి ఉండదు. దానికి బదులుగా, ఈ-బైక్‌లో సైకిల్ వ‌టి పెడల్స్ ఉన్నాయి. ఈ పెడ‌ల్స్‌ని తొక్కితే వాహనం గంటకు 80కిమీల వేగంతో దూసుకుపోతాయి. అయిత...
Okinawa electric scooters రీకాల్ చేస్తోంది.. ఎందుకు?

Okinawa electric scooters రీకాల్ చేస్తోంది.. ఎందుకు?

EV Updates
ప్ర‌ముఖ Electric scooter  తయారీదారు Okinawa Autotech త‌మ వాహ‌నాల్లోని బ్యాటరీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి 3,215 బ్యాటరీలను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. "ఇటీవలి ఒకినావా వాహ‌నం కాలిపోయిన సంఘటన, అలాగే కస్టమర్ భద్రత కోసం  కంపెనీ తాజా నిర్ణ‌యం తీసుకుంది.  భారతదేశంలోని ఏ Electric Vehicles తయారీ సంస్థ అయినా స్వచ్ఛందంగా రీకాల్ చేయడం ఇదే మొదటిసారిగా చెప్పుకోవ‌చ్చు.ఈవీ త‌యారీ సంస్థ Okinawa ఏడేళ్ల  క్రితం స్థాపించ‌బ‌డింది. దీని పోర్ట్ఫోలియోలో మూడు లోస్పీడ్‌, నాలుగు హై-స్పీడ్ స్కూటర్‌లు ఉన్నాయి. త్వరలో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కూడా ప్రారంభించ‌నున్నారు. సమగ్ర పవర్ ప్యాక్ హెల్త్ చెకప్ కోసం రీకాల్ చేస్తున్న‌ట్లు కంపెనీ తెలిపింది. ఈ సంద‌ర్భంగా బ్యాటరీలు లూజ్ కనెక్టర్లు లేదా ఏదైనా డ్యామేజ్ ఉందా అనే అంశాల‌ను త‌నిఖీ చేస్తారు. భారతదేశంలోని ఒకినావా అధీకృత డీలర్‌లలో వినియోగ‌దారుల వాహ‌నాల‌క...
ఇండియాకు Fisker ల‌గ్జ‌రీ ఎల‌క్ట్రిక్ కార్లు

ఇండియాకు Fisker ల‌గ్జ‌రీ ఎల‌క్ట్రిక్ కార్లు

Electric cars
హైద‌రాబాద్‌లో ప్రధాన కార్యాల‌యం అమెరికా కాలిఫోర్నియాకు చెందిన EV తయారీ సంస్థ Fisker Inc. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయాన్ని స్థాపించింది. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఎంబెడెడ్ ఎలక్ట్రానిక్స్, వర్చువల్ వెహికల్ డెవలప్‌మెంట్ సపోర్ట్ ఫంక్షన్‌లు, డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్ త‌దిత‌ర అంశాల‌పై పని చేయడానికి ఈ కొత్త ఆపరేషన్ సెంటర్‌ను ఉపయోగించాలని కంపెనీ భావిస్తోంది. Fisker సంస్థ హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ విభాగానికి Fisker Vigyan India Pvt Ltd అని పేరు పెట్టారు. USAలోని కాలిఫోర్నియాలో Fisker బృందంతో కలిసి పని చేసేందుకు స్థానిక ఉద్యోగుల‌ను నియ‌మించుకునే ప్ర‌క్రియ‌ను ఇప్పటికే ప్రారంభించింది.Fisker Ocean Electric SUV ఫిస్కర్ కంపెనీ త‌మ ఎలక్ట్రిక్ కార్లను భారత మార్కెట్‌లో ప్ర‌వేశ‌పెట్టేందుకు ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేస్తోంది. ఫిస్కర్ ముందుగా తమ ఫిస్కర్ ఓషన్‌ (Fisker Oce...
జ‌పాన్ మార్కెట్‌కు ఇండియ‌న్‌ Electric Cycles

జ‌పాన్ మార్కెట్‌కు ఇండియ‌న్‌ Electric Cycles

Electric cycles, EV Updates
స‌త్తా చాటుతున్న ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ EMotorad EMotorad Electric Cycles : ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ EMotorad కంపెనీ త‌యారుచేసిన అత్యంత నాణ్య‌మైన ఎల‌క్ట్రిక్ సైకిళ్ల (electric bicycles)ను జపనీస్ మార్కెట్‌లో విక్రయిస్తోంది. కంపెనీ స్థాపించిన రెండేళ్ల‌లోనే ఈ ఘ‌న‌త సాధించింది. కష్టతరమైన జపనీస్ మార్కెట్లోకి విజయవంతంగా ప్రవేశించి ఆ త‌ర్వాత ప్రపంచంలోని ఇతర దేశాల‌కు విస్త‌రించ‌నున్నారు.EMotorad సహ వ్యవస్థాపకుడు, CEO కునాల్ గుప్తా మాట్లాడుతూ.. జపాన్‌లో బాగా రాణించి, ఆ దేశ నాణ్యతా ప్రమాణాలను అందుకోగలిగితే, మిగిలిన దేశాల్లో విజ‌యం సాధించ‌డం పెద్ద కష్టమేమీ కాదని అభిప్రాయపడ్డారు. జపాన్‌లోకి ఎక్క‌వగా ఫోల్డబుల్ బైక్‌తో వెళ్లాలని భావిస్తుంటారు. ఈ ఫోల్డ‌బుల్ సైకిళ్ల‌ను మెట్రోలో లేదా కారులో సులభంగా తీసుకెళ్లవచ్చు, ఇది అక్క‌డ బాగా స‌క్సెస్ అయింది. . కంపెనీ ఇప్ప‌టివ‌ర‌కు 22,000 బైక్‌లను విక్రయ...
మార్కెట్‌లోకి కొత్త‌గా Wroley E-Scooters

మార్కెట్‌లోకి కొత్త‌గా Wroley E-Scooters

E-scooters
ఫీచర్లు, ధ‌ర‌ల వివ‌రాలు ఇవిగో.. Wroley E-Scooters అనే సంస్థ దేశీయ మార్కెట్‌లో మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విడుదల చేసింది.  Mars ( మార్స్), Platina (ప్లాటినా), Posh (పోష్) అనే మూడు బడ్జెట్ ఫ్రెండ్రీ ఎల‌క్ట్రిక్ స్కూటర్‌లను కంపెనీ సొంత స్టైల్ తో వ‌స్తున్నాయి. ఈ స్కూటర్లు ఢిల్లీలోని అన్ని Wroley డీలర్‌షిప్‌ల వద్ద అందుబాటులో ఉన్నాయి. ఇక్క‌డ చెప్పుకోద‌గిన విశేష‌మేంటంటే.. ఈ స్కూటర్‌ల బ్యాటరీపై కంపెనీ 40,000కిమీల వరకు వారంటీని అందిస్తోంది. ఈ కొత్త స్కూటర్లో రివర్స్ మోడ్, యాంటీ-థెఫ్ట్ సెన్సార్, సైడ్-స్టాండ్ సెన్సార్, క్రూయిజ్ కంట్రోల్, పార్కింగ్ సెన్సార్ వంటి స్మార్ట్ ఫీచర్లను అందిస్తున్నారు. Wroley Mars Electric Scooter Wroley Mars ఈ మూడింటిలో అత్యంత త‌క్కువ ధ‌ర‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ.74,900 (ఎక్స్-షోరూమ్). ఇది 60V/30Ah బ్యాటరీతో వస్తుంది, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 90కిమీ కంటే ఎ...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates