Gemopai Ryder Supermax electric scooter launched
ఎక్స్-షోరూమ్ ధర రూ. 79,999
Gemopai Ryder Supermax electric scooter : నోయిడా-ఆధారిత EV స్టార్టప్, Gemopai కొత్తగా Ryder SuperMax ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. గతంలో సంస్థ నుంచి వచ్చిన .....
అంతర్జాతీయ మార్కెట్‌లోకి Ultraviolette Automotive
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్ట్-అప్ అల్ట్రావయోలెట్ (Ultraviolette) ఆటోమోటివ్ దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయడంతోపాటు అంతర్జాతీయంగా ఉనికిని విస్తరించడం కోసం చర్యలను వేగవంతం చేసింది. బెంగళూరులోని దాని తయారీ కేంద్రంలో వినియోగదారులకు...
Hero MotoCorp vida .. 300 ఈవీ చార్జింగ్ స్టేషన్లు
తొలిసారి ఈ మూడు నగరాల్లోనే..
దేశంలోని అతపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ Hero MotoCorp .. బెంగళూరు, ఢిల్లీ, జైపూర్‌లలో పబ్లిక్ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేసే కార్యకలాపాలను ప్రారంభించింది. ఎలక్ట్రిక్ వాహన...
దేశవ్యాప్తంగా 10వేల Ather Energy charging stations
Ather Energy charging stations : ఏథర్ ఎనర్జీ భారతదేశంలోని 80 నగరాల్లో 1,000కి పైగా ఫాస్ట్ ఛార్జింగ్ గ్రిడ్‌ల ఇన్‌స్టాలేషన్‌ను పూర్తి చేసింది. 2023 చివరి నాటికి 2,500 ఫాస్ట్ ఛార్జింగ్...
Okaya Faast F2F e-scooter launched
Range of 70-80kms
Top speed 55kmph.
Price Rs. 83,999ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఒకాయ (Okaya) తాజాగా Faast F2F పేరుతో ఓ సరికొత్త e-scooter లాంచ్...
స్టైలిష్ లుక్‌తో Indie e-scooter
సింగిల్ చార్జ్‌పై 120కి.మి.
43లీటర్ల బూట్ స్పేస్ దీని ప్రత్యేకంబెంగుళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్ట్-అప్ రివర్ (River ) తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ అయిన ఇండీ ఇ-స్కూటర్ (Indie...
వచ్చే నెలలో Aarya Commander e-Bike
సింగిల్ చార్జిపై 125 కి.మీ రేంజ్
ఆర్య ఆటోమొబైల్స్ తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ Aarya Commander e-Bike ను వచ్చే నెలలో విడుదల చేయనుంది. ఆర్య కమాండర్ ఒక్కో ఛార్జీకి 125 కి.మీల...
దేశంలో విస్తరంగా లిథియం నిక్షేపాలు
ఈవీ, Lithium ion batteries పరిశ్రమలకు శుభవార్త
తగ్గనున్న ఎలక్ట్రిక్‌వాహనాల ధరలుఇండియాలోని జమ్మూ కాశ్మీర్‌లో 5.9 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలు ఉన్నట్లు కనుగొన్నారు. దేశంలోని ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి ఇది...
ఒకినావా ఎలక్ట్రిక్ వాహనాలపై extended warranty
Okinawa extended warranty : ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకునేవారికి శుభవార్త.. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఒకినోవా తాజాగా తమ అన్ని ఎలక్ట్రిక్ వాహనాలలో ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్రోగ్రామ్ (EWP)ని ప్రకటించింది....












