Harithamithra Telugu News

Friday, February 20Lend a hand to save the Planet
Shadow

EV Updates

Fireproof Batteries వ‌స్తున్నాయి…

Fireproof Batteries వ‌స్తున్నాయి…

EV Updates
అగ్నిప్ర‌మాదాల‌కు గురికాని పూర్త‌గా సుర‌క్షిత‌మైన Fireproof Batteries  రూపొందించే ప‌నిలో ఉన్న‌ట్లు ప్ర‌ముఖ Electric Vehicles (EV) త‌యారీ కంపెనీ Komaki కంపెనీ తెలిపింది. ఇటీవ‌ల కాలంలో పాపుల‌ర్ ఈవీ స్కూట‌ర్లు కాలిపోయిన నేప‌థ్యంలో వినియోగదారులు ఈవీల భ‌ద్ర‌త‌పై ఆదోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో క‌మాకి కంపెనీ ప్ర‌తినిధి ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌మ కంపెనీ అభివృద్ధి చేస్తున్న కొత్త‌తరం బ్యాట‌రీ గురించి వెల్ల‌డించారు. Komaki గ‌త‌ ఏడాదిలోనే రేంజర్ మరియు వెనిస్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేసిన చేసిన విష‌యం తెలిసిందే. గత నెలలో DT 3000 అనే స‌రికొత్త Electric scooter విడుద‌ల చేసి దూకుడుగా ముందుకెళుతోంది.కోమాకి ఆపరేషన్స్ హెడ్ సుభాష్ శర్మ మాట్లాడుతూ..Fireproof Batteries (ఫైర్ ప్రూఫ్ బ్యాటరీల కోసం) మేము పేటెంట్ పొందే ప్రక్రియలో ఉన్నాము" అని చెప్పారు.గత కొన్ని రోజు...
తెలంగాణలో One Moto EV ఫ్యాక్టరీ

తెలంగాణలో One Moto EV ఫ్యాక్టరీ

EV Updates
బ్రిటీష్ ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ One Moto EV (వన్ మోటో ఇండియా) .. తెలంగాణలోని జహీరాబాద్‌లో తన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి స‌న్నాహాలు చేస్తోంది. ఈ ఫ్యాక్ట‌రీ నెలకు 25,000 యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, వచ్చే మూడేళ్లలో లక్ష యూనిట్లకు చేరుకోవచ్చని కంపెనీ ఉన్నతాధికారులు వెల్ల‌డించారు.One Moto EV  కంపెనీ ప్రస్తుతం మూడు రకాల ఎలక్ట్రిక్ స్కూటర్‌లను అందిస్తోంది1.కమ్యుటా : గరిష్ట వేగం గంటకు 75 kmph, ధర రూ.1,30,000;2.బైకా : గ‌రిష్ట వేగం 105 kmph. ధర రూ.1,91,0003. ఎలెక్టా : గ‌రిష్ట వేగం 100 kmph, ధర రూ. 1,99,999.ఈ వేరియంట్‌లు తొమ్మిది రంగులలో లభిస్తాయి. One Moto EV కంపెనీ తన మొదటి అనుభవ కేంద్రాన్ని గురువారం హైదరాబాద్‌లో ప్రారంభించింది. హబ్‌ను ప్రారంభించిన తర్వాత వన్ మోటో ఇండియా భాగస్వామి సమీర్ మొయిదిన్ మాట్లాడుతూ.. “మా తయారీ యూనిట్‌ను ...
హైద‌రాబాద్‌లో One Moto ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌

హైద‌రాబాద్‌లో One Moto ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌

EV Updates
హైద‌రాబాద్‌లో One Moto ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌ బ్రిటిష్ బ్రాండ్ ప్రీమియం EV త‌యారీ సంస్థ .. One Moto.. భార‌త‌ దేశంలో తన మొదటి ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌ను (అనుభవ కేంద్రాన్ని) గురువారం హైద‌రాబాద్‌లో ప్రారంభించింది. ఈ ఎక్స్‌పీరియన్స్ హబ్‌లో కస్టమర్‌లు వ‌న్ మోటో ఉత్పత్తులను, సాంకేతికతను స్వ‌యంగా ప‌రిశీలించేందుకు అవ‌కాశం ఉంటుంది. EVల‌పై వారికి మరింత జ్ఞానాన్ని అందించడం లక్ష్యంగా ఈ ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌ను MCube ఆటోమోటివ్స్ అనే సంస్థ నిర్వహిస్తుంది. https://youtu.be/uK0I5zf7nnYఎక్స్‌పీరియ‌న్స్ హబ్‌ని ప్రారంభించిన సందర్భంగా వన్ మోటో ఇండియా వ్యవస్థాపకుడు / ప్రమోటర్ మహమ్మద్ ముజమ్మిల్ రియాజ్ మాట్లాడుతూ.. ``కస్టమర్ EVల గురించి తెలుసుకోవాలి. పూర్తి సమాచారంతో మంచి నిర్ణయం తీసుకోవడానికి ఉత్పత్తి నాణ్యతను అర్థం చేసుకోవాలి అనే ఆలోచనతో మేము ఎక్స్‌పీరియన్స్ హబ్‌ను ప్రారంభి...
Electric Vehicles అమ్మ‌కాలు 162శాతం పెరిగాయ్‌..

Electric Vehicles అమ్మ‌కాలు 162శాతం పెరిగాయ్‌..

EV Updates
Ev sales 162% పెరిగాయ్‌..భార‌త‌దేశంలో ఈ ఏడాది ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో  మొత్తం 162 శాతం వృద్ధిని నమోదు చేసిందని కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో గురువారం తెలిపారు.ప్రశ్నోత్తరాల సమయంలో గడ్కరీ ఒక ప్రశ్నకు బదులిస్తూ.. ఏడాది ప్రాతిపదికన, అమ్మకాలు గ‌ణ‌నీయంగా పెరిగాయని తెలిపారు. కేటగిరీల వారీగా electric ద్విచక్ర వాహనాలు 423 శాతం, మూడు చక్రాల వాహనాలు 75 శాతం, నాలుగు చక్రాల వాహనాలు 238 శాతం, బస్సుల విక్రయాలు 1,250 శాతం చొప్పున ఐదు రెట్లకు పైగా పెరిగాయని ఆయన వెల్ల‌డించారు.ఈ ఏడాది మార్చి 13 నాటికి భారతదేశంలో మొత్తం 10,95,746 Ev sales (ఎలక్ట్రిక్ వాహనాలు) నమోదయ్యాయని, 1,742 ఛార్జింగ్ స్టేషన్లు పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి లోక్‌సభకు తెలిపారు.బ్యాటరీ మార్పిడి విధానం గురించి గడ్కరీ మాట్లాడుతూ..  మొత్తం 85 శాతం లిథియం ఐరన్ బ్యాటరీని భారతదేశంలోనే త...
మరో వాహనం కాలిపోయింది..

మరో వాహనం కాలిపోయింది..

EV Updates
ఈసారి Pure EV వంతు.. చెన్నైలో Pure EV ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మంటలు అంటుకొని కాలిపోయింది. మార్చి 26న, పూణెలో ఓలా యొక్క S1 ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మంటలు అంటుకున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే..  అంతకు ముందు ఒకినావా ద్విచక్ర వాహనం కూడా మంటల్లో చిక్కుకుంది. Ola,  Okinawa Autotech కు చెందిన electric vehicles ఎలక్ట్రిక్ వాహనాలు (EV) మంటల్లో చిక్కుకున్న కొద్ది రోజుల తర్వాత, తమిళనాడు రాజధాని చెన్నైలో ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది.  ఈసారి మన హైదరాబాద్ స్టార్టప్ ప్యూర్ ఈవీ తయారు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు చెలరేగడం, ఈవీల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర చెన్నైలోని నివాస ప్రాంతమైన మంజంపాక్కంలోని మాథుర్ టోల్ ప్లాజా సమీపంలో జరిగిన ఈ సంఘటన  ను కొందరు వీడియో తీసి సోషల్ మీడియా లో షేర్ చేయడం తో అది వైరల్ అయింది. ఈ వీడియో లో స్కూటర్ నుండి పొగలు కక్కుతున్న దృశ్యాలు ఉన్నాయి. 26 సెకన్ల న...
ఓలా ఎలా ఇలా.. ?

ఓలా ఎలా ఇలా.. ?

E-scooters
పుణేలో కాలిపోయిన ola s1 pro electric scooterఅద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో కొద్ది రోజుల క్రితం విడుద‌లైన ola s1 pro electric scooter (ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ఇండియన్) మార్కెట్‌లో సంచ‌ల‌న‌మే సృస్టించింది. బుకింగ్స్ ఓపెన్ చేసిన 24గంట‌ల్లోనే ల‌క్ష మంది రిజిస్ట‌ర్ అయి రికార్ట్ న‌మోదు చేసుకుంది. అయితే మ‌హారాష్ట్రలోని పూణేలోని ధనోరి ప్రాంతంలో గ‌త శనివారం మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ అగ్నికి ఆహుతి కావ‌డం క‌ల‌క‌లం సృష్ట‌గించింది. ఈ విష‌యాన్ని ఓలా ప్రకటన ధ్రువీక‌రించింది. ఈ ఘ‌ట‌న‌పై విచారణ ప్రారంభించినట్లు ఓలా తెలిపింది. వాహన భద్రత అత్యంత కీలకమని, తగిన చర్యలు తీసుకుంటామని ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓలా హామీ ఇచ్చింది.Ola యొక్క అధికారిక ప్రకటన సారాంశం ఏంటంటే.. "మా స్కూటర్‌లలో ఒకదానితో పూణేలో జరిగిన ఒక సంఘటన గురించి మాకు తెలుసు. దీనికి గ‌ల మూలకారణాన్ని అర్థం చేసుకోవడానికి దర్యాప్తు చ...
Kwid Electric car చూశారా..?

Kwid Electric car చూశారా..?

Electric cars
కొత్త ఎలక్ట్రిక్ రెనాల్ట్ క్విడ్ ఇ-టెక్ దక్షిణ అమెరికాలో అధికారికంగా ప్రారంభించబడటానికి ముందు బ్రెజిల్ రోడ్లపై మొదటిసారిగా కనిపించింది. ఇది రోడ్ టెస్టింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. Kwid E-Tech Electric car ను ఇప్పటికే చైనాలో విక్రయిస్తున్నారు. ఇక్కడ దీనిని సిటీ K-ZE అని పిలుస్తారు. బ్రెజిల్‌లోని రోడ్స్ పై ఎలక్ట్రిక్ క్విడ్ పరీక్షలు చేస్తున్నారు. రెనాల్ట్ ఇప్పటికే చైనాలో ఎలక్ట్రిక్ క్విడ్‌ను విక్రయిస్తోంది. అయితే భారతదేశంలో ఈ car ని ప్రారంభించే ప్రణాళికలు ఇప్పటికిప్పుడు లేవని తెలుస్తోంది.Kwid Electric car స్పెసిఫికేషన్స్ క్విడ్ ఇ-టెక్ ఫేస్‌లిఫ్టెడ్ రెనాల్ట్ క్విడ్‌పై ఆధారపడింది. కానీ క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్‌తో వస్తుంది. బ్రెజిల్‌లో గుర్తించబడిన కారు చైనాలో విక్రయించిన సిటీ K-ZEని పోలి ఉంది. అయితే రెనాల్ట్ యూరోపియన్ డాసియా స్ప్రింగ్‌లో అందించిన దాని కంటే శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటారును...
ఓలాకు పోటీగా.. Okhi 90 electric scooter

ఓలాకు పోటీగా.. Okhi 90 electric scooter

E-scooters
ప్ర‌ముఖ ఈవీ త‌యారీ సంస్థ Okinawa (ఒకినావా).. తాజాగా Okhi 90 హైస్పీడ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ( electric scooter )ను లాంచ్ చేసింది.  త‌మ స్కూట‌ర్ల‌ను¯కొత్త దిశలో తరలించేందుకు చేస్తున్న తొలి ప్రయత్నం ఇది.  ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పోర్ట్ మోడ్‌లో 160కిమీ పరిధిని అందిస్తుంది. మ‌రోవైపు ఈ స్కూట‌ర్‌లో ఏకంగా 16-అంగుళాల చక్రాలు ఉండ‌డం ప్ర‌త్యేక‌త‌. ఈ స్కూటర్ ₹1.22 లక్షలకు అందుబాటులో ఉండ‌నుంది.  రాష్ట్రాల వారీగా సబ్సిడీలు అమల్లోకి వచ్చిన తర్వాత ధరలలో మార్పులు ఉంటాయి.ఒకినావా ఓఖి 90 డిజైన్ చూడ‌డానికి Okhi 90 ఒక సంప్రదాయ ICE పవర్డ్ స్కూటర్ మాదిరిగా కనిపిస్తుంది. ట్యూబ్‌లెస్ టైర్‌లతో అసాధారణంగా  16-అంగుళాల చక్రాలను ఈ స్కూట‌ర్‌లో వినియోగించారు. ఇది ఏప్రిలియా SR160 లేదా Yamaha Aerox 155 వంటి స్కూటర్‌ల మాదిరిగా క‌నిపిస్తుంది. ఇది ఎరుపు, నీలం, తెలుపు, బూడిద రంగులలో అందుబాటులో ఉంటుంది. Okhi...
ఐదు రాష్ట్రాల్లో Electric vehicles పెరిగాయ్..

ఐదు రాష్ట్రాల్లో Electric vehicles పెరిగాయ్..

EV Updates
భారతదేశంలోని రోడ్లు ఆకుప‌చ్చ‌గా మారుతున్నాయి. ఇది మొక్క‌ల పెంప‌కం వ‌ల్ల కాదు.. రోడ్ల‌కు రంగు వేయ‌డం కూడా కాదు.. ఇంధ‌న ధ‌ర‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో చాలా రాష్ట్రాల్లో అత్యధికంగా ఎలక్ట్రిక్ వాహనాలు (electric vehicles ) అమ్ముడ‌వుతున్నాయి. ఫ‌లితంగా ప‌ర్యావ‌ర‌ణ స‌హిత, కాలుష్య‌ర‌హిత ర‌వాణా వ్య‌వ‌స్థ పురోగ‌మిస్తోంది. ఒక విధంగా ఇది గ్రీన్ మొబిలిటీ వేగంగా అభివృద్ధి చెందుతోంద‌ని చెప్ప‌వ‌చ్చు. ది బెటర్ ఇండియా సంస్థ భారతదేశంలో అత్యధిక ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్‌లను కలిగి ఉన్న ఐదు రాష్ట్రాలతో మాప్ ను త‌యారు చేసింది. దేశంలో ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర  రాష్ట్రాల్లో ఇటీవ‌ల కాలంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల విక్ర‌యాలు విప‌రీతంగా పెరిగాయి.యూపీలో 2,55,700 ఢిల్లీలో 1,25,347 కర్ణాటకలో 72,544 బీహార్‌లో 58,014 మహారాష్ట్రలో 52,506 ఈవీ రిజిస్ట్రేషన్లు జ‌రిగాయి.https://youtu.be/_x...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates