EV News | వాహనదారులకు గుడ్ న్యూస్ ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలకు భారీగా ప్రోత్సాహకాలు
EV News | దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఏమాత్రం దిగిరావడం లేదు. ఇంధన ఖర్చులు వాహనదారులకు మరింత భారంగా మారుతోంది. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి...
Delhi News | ఢిల్లీ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలో నగరానికి 1000 ఎలక్ట్రిక్ బస్సులు
Delhi News : వచ్చే నెల నుంచి ఢిల్లీ రోడ్లపైకి మరో 1000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు (Electric Buses) రానున్నాయి. దీని కోసం ఢిల్లీ ప్రభుత్వం సన్నాహాలను ఇప్పటికే ప్రారంభించింది. రాష్ట్ర...
Amara Raja | దివిటిపల్లిలో అమరరాజా ఈవీ బ్యాటరీ తయారీ పరిశ్రమ..
Amara Raja Giga Factory in Divitipalli | తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్‌లో నాలుగు తయారీ యూనిట్లకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం...
New Electric Bikes | ఈ బడా కంపెనీ నుంచి మార్చి 5న మరికొన్ఇన సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్...
Ultraviolette New Electric Bikes : ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో అద్భుతమైన పనితీరుతోఅల్ట్రావయోలెట్ దూసుకుపోతోంది. అల్ట్రావయోలెట్ F77 భారతీయ రోడ్లపై అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ గా రికార్డుకెక్కిన విషయం తెలిసిందే.....
Biggest Boot Space | స్కూటర్ లో ఎక్కువ స్థలం కావాలా? అతిపెద్ద బూట్ ఉన్న 5 ఎలక్ట్రిక్...
EV Scooters with Biggest Boot Space | బైక్‌ల కంటే స్కూటర్లు కుటుంబ అవసరాలను తీర్చుతాయి. ఏ ద్విచక్ర వాహనం లేని విధంగా అదనపు నిల్వ సామర్థ్యాన్ని (Biggest Boot) కలిగి...
Green Hydrogen | 2030 నాటికి ఏటా 5 మిలియన్ మెట్రిక్‌టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తాం..
New Delhi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) మంగళవారం 2025 ఇండియా ఎనర్జీ వీక్ (India Energy Week 2025) ను వర్చువల్‌గా ప్రారంభించి ప్రసంగించారు. భారతదేశం ప్రతిష్టాత్మక ఇంధన...
de-oiled rice bran | పాల ధరలను తగ్గించే దిశగా కేంద్రం సంచలన నిర్ణయం..
నూనె తీసిన బియ్యం ఊక (de-oiled rice bran) ఎగుమతులపై నిషేధాన్ని ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. ఈ నూనె తీసిన బియ్యం ఊకను పశువులు, కోళ్ల...












