Harithamithra Telugu News

03 Mar, 2026

Bajaj CNG Motorcycle : బజాజ్ సీఎన్ జీ బైక్ విడుదలయ్యేది అప్పుడే.. మైలేజీ, ఇతర ఫీచర్లు ఎలా ఉన్నాయి?

Bajaj CNG Motorcycle | భారతదేశంలో మొట్టమొదటి CNG మోటార్‌సైకిల్ విడుదలయ్యే తేదీల వివరాలు అధికారికంగా వెల్లడయ్యాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న బజాజ్ సీఎన్జీ బైక్  జూన్ 18, 2024న మనముందుకు రాబోతున్నది. ఆల్-కొత్త పల్సర్ NS400 విడుదల సందర్భంగా బజాజ్ ఆటో MD రాజీవ్ బజాజ్ ఈవిషయాన్ని ధృవీకరించారు. బజాజ్ CNG మోటార్‌సైకిల్‌కి Bruzer 125 CNG అని పేరు పెట్టే అవకాశం ఉంది. బజాజ్ 2016లో ‘బ్రూజర్’ కోసం ట్రేడ్‌మార్క్‌ను దాఖలు చేసింది. ఇది మాస్ […]

Benefits of Electric Cars : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంతో కలిగే ప్రయోజనాలు ఏమిటి?

Benefits of Electric Cars | సాంప్రదాయ పెట్రోల్ డీజిల్ వాహనాలకు ప్ర‌త్యామ్నాయంగా ప‌ర్యావ‌ర‌ణ అనుకూల‌మైన‌ ఎలక్ట్రిక్ వాహనాలు (Electric Vehicles) ఇపుడు భార‌త‌దేశంలో ఎంతో ఆద‌ర‌ణ పొందుతున్నాయి. పెట్రోల్ లేదా డీజిల్ వాహనాల్లో ఉండే ఇంజిన్ కు బ‌దులుగా ఎలక్ట్రిక్ కార్లు పెద్ద బ్యాటరీ ప్యాక్‌లలో స్టోర్ అయిన‌ విద్యుత్ శ‌క్తితో ప‌రుగులు పెడుతాయి. పర్యావరణ ప్రభావం నిర్వహణ ఖర్చుల పరంగా సంప్రదాయ వాహనాల కంటే EVల‌తోనే అనేక ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. భార‌త్ లో సంప్ర‌దాయ […]

Biofuel | బ‌యో ఫ్యూయ‌ల్.. భవిష్యత్ లో మానవ మనుగడకు ఇదే తప్పనిసరి..

What is Biofuel? | బ‌యో ఫ్యూయ‌ల్.. బయోమాస్ లేదా మొక్కలు, జంతువుల వ్యర్థాల వంటి సేంద్రీయ పదార్థాల నుంచి త‌యారవుతుంది. శిలాజ ఇంధనాలు ఏర్ప‌డ‌డానికి మిలియన్ల సంవత్సరాలు పడుతుంది కానీ ఈ బ‌యో ఫ్యూయ‌ల్ పునరుత్పాదక వనరుల నుంచి త్వరగా ఉత్పత్తి చేయవచ్చు. ప్రత్యామ్నాయ లేదా పునరుత్పాదక ఇంధనాలు అని కూడా పిలిచే ఈ జీవ ఇంధనాలు, సంప్రదాయ పెట్రోలియం ఇంధనాల కంటే ఎంతో స్వ‌చ్ఛ‌మైన‌వి.. ప‌ర్యావ‌ర‌ణానికి ఎంతో అనుకూల‌మైన‌వి. కార్ ఇంజిన్‌లో జీవ ఇంధనాలు […]

Bajaj CNG Bike | మరో రెండు నెలలు ఆగండి.. బ‌జాజ్ సీఎన్జీ బైక్‌.. వచ్చేస్తోంది..

Bajaj CNG Bike | ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ బ‌జాజ్ ఆటో వ‌చ్చే జూన్ లోనే భారత్ లోనే  మొట్టమొదటి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG)తో న‌డిచే బైక్ ను లాంచ్ చేయ‌నుంది. మిగ‌తా పెట్రోల్ బైక్ ల‌కంటే అత్య‌ధిక మైలేజీని ఇవ్వ‌డ‌మే కాకుండా ప‌ర్యావ‌ర‌ణానికి కూడా ఎలాంటి హాని క‌లిగించ‌ని ఉద్గారాల‌ను ఈ బైక్ విడుద‌ల చేస్తుంది. అత్యధిక మైలేజీ కోరుకునేవారిని  ఆకట్టుకునేలా కొత్త బైక్ ఉంటుంద‌ని, ప్రత్యేకమైన బ్రాండ్‌తో విడుదల చేయాల‌ని భావిస్తున్నామ‌ని […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates