Saturday, June 29Save Earth to Save Life.

Health And Lifestyle

Black Diamond Apples | అత్యంత అరుదైన బ్లాక్‌ యాపిల్స్‌.. ధర తెలిస్తే అవాక్కవుతారు
Health And Lifestyle

Black Diamond Apples | అత్యంత అరుదైన బ్లాక్‌ యాపిల్స్‌.. ధర తెలిస్తే అవాక్కవుతారు

Black Diamond Apples | ఆరోగ్యరక్షణకు యాపిల్స్ (Apples )‌.. ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ప్రోటీన్స్‌ పుష్కలంగా ఉంటాయి. అందుకే రోజుకో యాపిల్‌ తినాలని.. వీటిని తినటం వల్ల వై ద్యుడి‌ అవసరమే ఉండదని చెబుతారు. ఈ యాపిల్స్ లో విటమిన్లు, ఫైబర్‌, ఇతర పోషకాలు విరివిగా ఉంటాయి. వీటిని సలాడ్స్‌లో, డెజర్ట్‌గానూ, జూస్ లు చేసుకొని సేవించవచ్చు. అయితే, మనం ఇప్పటివరకూ రెడ్‌ యాపిల్స్‌‌, గ్రీన్‌ యాపిల్స్‌ను మాత్రమే చూసి ఉన్నాం. మార్కెట్లలో ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తుంటాయి. కానీ బ్లాక్‌ యాపిల్స్‌ కూడా ఉంటాయని మీకు తెలుసా..? ఎప్పుడైనా చూశారా..? అయితే ఒకసారి ఈ కథనం చదవండి.. నలుపు రంగులో కనిపించే ఈ యాపిల్స్‌ అత్యంత ఖరీదైనవి.. మొత్తం యాపిల్‌ జాతుల్లోనే ఈ పండు అత్యంత స్పెషల్.. వీటిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.. అలాగే ఎన్నో వ్యాధులను కూడా నయం చేసే గుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఇవి కేవలం చైనా, టిబెట...
Microgreens: మైక్రో గ్రీన్స్‌ ఇంట్లో ఎలా పెంచాలి? ఎలా తినాలో తెలుసుకోండి..
Health And Lifestyle

Microgreens: మైక్రో గ్రీన్స్‌ ఇంట్లో ఎలా పెంచాలి? ఎలా తినాలో తెలుసుకోండి..

Microgreens: పెద్ద పెద్ద పట్టణాలు, నగరాల్లో కూరగాయల మొక్కలను పెంచునేందుకు తగినంత స్థలం ఉండదు.. ఇక కాంక్రీట్ జంగిల్ వంటి మహానగరాల్లో మనం కనీసం పిరికెడంత మట్టి కూడా కనిపించదు.. అయితే ఇంట్లో ఆకుకూరలు పెంచుకునే అవకాశం లేనివారికి మైక్రోగ్రీన్స్ ఒక చక్కని ప్రత్యామ్నాయం.  తక్కువ స్థలంలోనే సులభంగా మైక్రోగ్రీన్స్ ను పెంచుకోవచ్చు. వీటిని ఎలా పెంచుకోవాలో.. ఎలా తినాలో ఒకసారి పరిశీలిద్దాం..మనం ఆరోగ్య రక్షణ కోసం కూరగాయలు, ఆకు కూరలు, పండ్లను ఎక్కువగా తింటూ ఉంటాం.. అయితే కూరగాయలు, ఆకుకూరలపై మితిమీరి పురుగు మందులు, రసాయనాలను  చల్లుతున్నారు. దీంతో ఆకు కూరల్ని వండుకునేప్పుడు చాలా మంది పురుగు మందుల వాసనను ఒక్కోసారి గ్రహిస్తూ ఉంటారు. మరి ఎలాంటి పురుగుమందులూ లేకుండా  ఆకుకూరల్ని తినేందుకు ఇంటి ఆవరణలోనే వాటిని ఈజీగా పెంచుకోవాలి. ఇంటిలో స్థలం లేని వారికి మైక్రో గ్రీన్స్‌ మంచి ప్రత్యామ్నాయంగా  చెప్పవచ్చు. ఆకుకూ...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..