Harithamithra Telugu News

07 Mar, 2026

ఇకపై పత్తి రైతులకు వాట్సప్ సేవలు

Cotton Farmers | హైదరాబాద్ : పత్తి రైతుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం వాట్సప్ సేవలను ప్రారంభించింది. వాట్సప్ నంబర్ 8897281111 ద్వారా పత్తి అమ్మకం, కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను అందించేందుకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సన్నద్ధమైంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు పత్తి పంట క్రయవిక్రయాల్లో జాప్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం ఈ సేవలను ప్రారంభించింది. పత్తి కొనుగోళ్లు, అమ్మకం, అర్హత, తదితర వివరాలు, చెల్లింపు స్థితి, సీసీఐ సెంటర్లలో వేచి ఉండే […]

Agri News | తెలంగాణలో సొంతంగా సీడ్‌ గార్డెన్‌ ఏర్పాటు

హైదరాబాద్‌: భవిష్యత్ లో తెలంగాణలో సొంతంగా సీడ్ గార్డెన్ ఏర్పాటు చేసేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao) తెలిపారు. మలేసియా పర్యటనలో ఉన్న మంత్రి.. గురువారం రెండో రోజు పలు సంస్థలను సందర్శించారు. ప్రపంచంలోనూ అతి పెద్ద వ్యాపార ఆధారిత క్రూడ్‌ ‌ఫామాయిల్‌ ఉత్పత్తిదారుల్లో ఒకటైన ఎఫ్‌జీవీ కంపెనీకి చెందిన సీడ్‌ ‌గార్డెన్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. నర్సరీలను, అధునాతన సాంకేతిక పద్ధతులతో ఉన్న విత్తన కేంద్రాన్ని పరిశీలించిన […]

Compost | కిచెన్ గార్డెన్ కోసం మీరే సొంతంగా కంపోస్ట్ ఎరువును ఇలా తయారు చేసుకోండి..

Compost Making At Home :  మనం ఒక రోజులో ఎంత గృహ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నామో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చింతన్ ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్ అండ్ యాక్షన్ గ్రూప్ నివేదిక ప్రకారం..  పెద్ద నగరాల్లోని మధ్యతరగతి కుటుంబాలు రోజుకు దాదాపు 0.8 కిలోల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నారు. గృహాలలో నుంచి వచ్చే వ్యర్థాల్లో దాదాపు 60% లేదా అంతకంటే ఎక్కువ భాగం సేంద్రీయ పదార్థమే ఉంటుంది. మీ వంటగది వ్యర్థాలను అనవసరమని చెత్తకుప్పలో పడేయకుండా దానిని కంపోస్ట్ […]

Organic agriculture | సేంద్రియ వ్యవసాయానికి మారడానికి ఏడు చిట్కాలు

Organic agriculture| వ్యవసాయం (రసాయనాల వినియోగంతో సాగు) నుండి సేంద్రియ వ్యవసాయానికి వెళ్లడం వల్ల ఖర్చులు తగ్గుతాయి, భూసారాన్ని మెరుగుపడుతుంది. అలాగే ఆరోగ్యకరమైన పంటలను ఉత్పత్తి చేయవచ్చు. సేంద్రీయ వ్యవసాయానికి మారడానికి రైతులు కొన్ని మార్గాలను అనుసరించాల్సి ఉంటుంది. మానవ ఆరోగ్యం, పర్యావరణంపై రసాయన ఎరువులు, పురుగుమందుల హానికరమైన ప్రభావాల గురించి అవగాహన పెరగడంతో, చాలా మంది రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లుతున్నారు. ఈ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది.  భారతదేశం దీనికి మినహాయింపు కాదు. సేంద్రియ […]

Organic Farming | ఆరోగ్యకరమైన పంటలకు.. సేంద్రియ పద్ధతులే శరణ్యం.. సేంద్రియ సాగుతో లాభాలు ఇవే..

సేంద్రియ సాగుతో లాభాలు బాగు.. ఇటీవల కాలంలో కొందరు అధిక దిగుబడులు రావాలని పరిమితికి మించి హానికరమైన పురుగుమందులు, ఎరువులు వినియోగించి విషతుల్యమైన పంటలను పండిస్తున్నారు. ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. భారతదేశంలో జనాభా పెరుగుదల కారణంగా ఆహారానికి డిమాండ్ పెరుగుతోంది. ఆహార ఉత్పత్తి అవసరాన్ని తీర్చేందుకు ఎక్కువగా రసాయన ఎరువులు, పురుగుమందులు, హైబ్రిడ్‌లను ఉపయోగిస్తున్నారు. ఫలితంగా తీసుకోవడం వల్ల ప్రజల్లో అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఇదే సమయంలో ఇప్పుడు భారతదేశంలో సేంద్రియ వ్యవసాయం […]

organic fertilizers | సేంద్రియ ఎరువులతో లాభాలెన్నో.. వీటిని ఇలా ఈజీగా తయారు చేసుకోండి..

Organic fertilizers|సాగులో అధిక దిగుబడులు సాధించడానికి రసాయల ఎరువులు మోతాదుకు మించి వాడటం వల్ల క్రమంగా  భూసారం దెబ్బతింటుంది. అలాంటి పంటలు కూడా ఆరోగ్యానికి అంత క్షేమం కాదు. మరోవైపు పర్యావరణ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. కాబట్టి రైతులు సేంద్రియ ఎరువులును తమ స్థాయిలోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. వాటి ద్వారా వారు పండించే పంటలకు మార్కెట్లో ఎప్పుడు కూడా భారీగా డిమాండ్ ఉంటుంది. అన్ని విధాలా శ్రేష్ఠమైన సేంద్రియ ఎరువులు తయారు చేసుకునే పద్ధతుల గురించి […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates