Tag: Auto

లక్ష ఈ-స్కూటర్ల సేల్స్ పూర్తయిన సందర్భంగా ప్రత్యేక  ఆఫర్లు ప్రకటించిన కంపెనీ
EV Updates

లక్ష ఈ-స్కూటర్ల సేల్స్ పూర్తయిన సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిన కంపెనీ

Joy e-bike offers : భారతదేశంలో 'జాయ్ ఇ-బైక్' (Joy e-bike) బ్రాండ్ తో  ఎలక్ట్రిక్ వాహనాల తయారీ చేస్తున్న Wardwizard సంస్థ దేశంలో 1 లక్ష ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాల మైలురాయిని దాటేసింది. ఈమేరకు  కంపెనీ తన 1,00,000వ యూనిట్ మిహోస్‌ను వడోదరలోని దాని తయారీ కర్మాగారం నుంచి విడుదల చేసింది.2016లో స్థాపించబడిన ఈ సంస్థ ఎలక్ట్రిక్ సైకిళ్లలో తన మొదటి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణాన్ని ప్రారంభించింది. BSE లో భారతదేశం యొక్క మొట్టమొదటి లిస్టెడ్ EV కంపెనీగా, వార్డ్‌విజార్డ్ 2018లో దాని మొట్టమొదటి  తక్కువ-వేగం గల ఎలక్ట్రిక్ స్కూటర్, బటర్‌ఫ్లైని పరిచయం చేసింది. ప్రస్తుతం, కంపెనీ 10 మోడళ్ల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. వీటిలో హై స్పీడ్, లో -స్పీడ్ వేరియంట్‌లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 750కి పైగా టచ్‌పాయింట్‌ల నెట్‌వర్క్ ను పెంపొందించుకుంది.కాగా  లక్ష యూనిట్ల సేల్స్  మైలురాయిని పురస్కరించుకుని, కంపెనీ ...
mXmoto M16 e-bike | అదిరిపోయే స్టైల్ లో కొత్త ఎలక్ట్రిక్ బైక్.. బ్యాటరీపై 8 ఏళ్ల వారంటీ..
E-bikes

mXmoto M16 e-bike | అదిరిపోయే స్టైల్ లో కొత్త ఎలక్ట్రిక్ బైక్.. బ్యాటరీపై 8 ఏళ్ల వారంటీ..

mXmoto M16 e-bike | భారతీయ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్ మరో ఎల‌క్ట్రిక్ బైక్ వ‌చ్చి చేరింది. mXmoto M16 ఎలక్ట్రిక్ క్రూయిజర్, రూ. 1.98 లక్షల ఎక్స్-షోరూమ్ ధ‌ర‌తో లాంచ్ అయింది. మ‌రో ముఖ్య‌విష‌య‌మేంటంటే.. కంపెనీ బ్యాటరీ ప్యాక్ పై ఏకంగా 8 సంవత్సరాల వారంటీ, మోటార్ కంట్రోలర్‌పై 3 సంవత్సరాల వారంటీని ఇస్తుంది. అదిరిపోయే స్టైల్ తో వ‌చ్చిన ఈ బైక్ యూత్ అమితంగా ఇష్ట ప‌డ‌తారు. ఎంఎక్స్ మోటో ఎం16లో ఎన్నో ఆకర్షణీయ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎం16 బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. ఈ బైక్ పూర్తి మెటల్ బాడీతో వస్తుంది. mXmoto M16 బైక్ వివ‌రాలు ఇపుడు తెలుసుకుందాం.. mXmoto M16: డిజైన్ చాలా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్‌ల వంటి స్ట్రీట్ నేకెడ్‌ల మాదిరిగా కాకుండా, mXmoto ఒక క్రూయిజర్ మోడ‌ల్ లో నిర్మిత‌మైంది. ICE విభాగంలో కూడా ఈ డిజైన్ లో గ‌ట్టి పోటీనిచ్చే బైక్స...
Bharat Mobility Expo : రాబోయే టాటా హారియర్ ఎలక్ట్రిక్ వెహికిల్ లో  ఏయే ఫీచర్లు ఉండొచ్చు..
Electric cars

Bharat Mobility Expo : రాబోయే టాటా హారియర్ ఎలక్ట్రిక్ వెహికిల్ లో ఏయే ఫీచర్లు ఉండొచ్చు..

Bharat Mobility Expo : టాటా మోటార్స్..  భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో హారియర్ EV కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. దీని ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. గత ఏడాది జరిగిన ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా Tata Harrier EV ఎస్‌యూవీని ప్రదర్శించారు. హారియర్ EV ఈ ఏడాదిలోగా ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. టాటా మోటార్స్ తన పోర్ట్‌ఫోలియోలో 2025 నాటికి పది ఎలక్ట్రిక్ వాహనాలను కలిగి ఉండేలా ప్లాన్ చేస్తోంది. అయితే హారియర్ EV గురించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు చూడండి.. Tata Harrier EV: Design Tata Harrier EV బోనెట్ లిప్‌పై LED DRL-కనెక్ట్ స్ట్రిప్‌ను కలిగి ఉంది. ఇది స్ప్లిట్ హెడ్‌లైట్ డిజైన్‌తో  ఉంటుంది. అయితే ఇప్పుడు నిలువుగా అమర్చిన LED హెడ్‌ల్యాంప్‌లతో ఇది మరింత యూనిక్ గా ఉంది. ఇది ఎలక్ట్రిక్ వాహనం కాబట్టి, ఇది బూడిద-రంగు ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌తో నిలువుగా డిజైన్ చేయబడ...
Ola S1X 4kWh బ్యాటరీ ప్యాక్‌తో కొత్త స్కూటర్.. అన్నిస్కూటర్లపై 8ఏళ్ల వారంటీ..
E-scooters

Ola S1X 4kWh బ్యాటరీ ప్యాక్‌తో కొత్త స్కూటర్.. అన్నిస్కూటర్లపై 8ఏళ్ల వారంటీ..

Ola Electric S1X 4kWh : ఎలక్ట్రిక్ స్కూటర్ల ద్వారా గ్రీన్ మొబిలిటీని మరింతగా పెంచడానికి ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు పవర్ ఫుల్ 6kW మోటార్, 190 కి.మీ.ల లాంగ్ రేంజ్ తో  ఓలా S1X 4kWh వేరియంట్ ను విడుదల చేసింది. ఈ కొత్త S1X 4kWh ఎక్స్ షోరూం ధర రూ. 1,09,999 గా ఉంది. దీని డెలివరీలు ఏప్రిల్ 2024 నుండి ప్రారంభమవుతాయి. మరో నమ్మశక్యం కాని శుభవార్త ఏంటంటే..  కంపెనీ తన అన్ని స్కూటర్లకు 8 సంవత్సరాలు లేదా 80,000 కిమీల వరకు ఎక్స్ టెండెడ్  బ్యాటరీ వారంటీని కూడా ప్రకటించింది.  దీంతో బ్యాటరీ హెల్త్ గురించి కస్టమర్ ఆందోళన చెందాల్సిన అవసరం తప్పింది. EV స్వీకరణకు అతిపెద్ద అడ్డంకిని తొలగించినట్లైంది.కొత్త ఆఫర్ పై ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, చైర్మన్ & MD భవిష్ అగర్వాల్ మాట్లాడుతూ.. “ తమ ఉత్పత్తులు, సేవలు, ఛార్జింగ్ నెట్‌వర్క్ , బ్యాటరీ వారంటీ వంటి  కార్యక్రమాలు దేశవ్యాప్తంగా EV స్వీకరణకు  ఉన్...
BPCL : ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో 1800 ఫాస్ట్ చార్జింగ్ పాయింట్లు
charging Stations

BPCL : ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో 1800 ఫాస్ట్ చార్జింగ్ పాయింట్లు

ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులకు గుడ్ న్యూస్.. దేశవ్యాప్తంగా ఉన్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కు సంబంధించన పెట్రోల్ బంకుల్లో సుమారు 1800 డీసీ ఫాస్ట్ చార్జర్ల ఏర్పాటుకు కీలక ఒప్పందం కుదిరింది. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జర్ తయారీదారు అయిన సర్వోటెక్ పవర్ సిస్టమ్స్ (Servotech Power Systems ) భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) నుండి 1800 DC ఫాస్ట్ EV ఛార్జర్‌ల ఏర్పాటు కోసం ఆర్డర్‌ను పొందింది.రూ. 120 కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్ కింద 60 kW,  120 kW రెండు ఛార్జర్లను ఏర్పాటు చేయనున్నారు. భారతదేశమంతటా ఈ 1,800 EV ఛార్జర్‌ల (EV chargers) ను ముఖ్యంగా ప్రధాన నగరాల్లోని BPCL పెట్రోల్ పంపుల వద్ద సర్వోటెక్ సంస్థ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనుంది.  ఇది BPCL E-డ్రైవ్ ప్రాజెక్ట్‌లో భాగం, ఇది EV ఛార్జింగ్ మౌళిక సదుపాయాలను విస్తరించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. 2024 చివరి నాటికి ఈ 1,800 ఛా...
Ola Electric scooter : ఒక్క నెలలోనే 31,000 రిజిస్ట్రేషన్లతో ఓలా రికార్డ్
E-scooters

Ola Electric scooter : ఒక్క నెలలోనే 31,000 రిజిస్ట్రేషన్లతో ఓలా రికార్డ్

Ola Electric scooter: ఓలా ఎలక్ట్రిక్ జనవరిలో అత్యధిక నెలవారీ రిజిస్ట్రేషన్లను నమోదు చేసింది, 40% మార్కెట్ వాటాతో 2W EV విభాగంలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 31,000 కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్‌లను నమోదు చేసి  నెలలో 70% కంటే ఎక్కువ Y-o-Y వృద్ధిని సాధించింది.బెంగళూరు, జనవరి 31, 2024: ఓలా ఎలక్ట్రిక్ జనవరిలో 31,000 రిజిస్ట్రేషన్‌లను (వాహన్ పోర్టల్ ప్రకారం) నమోదు చేసిందని, EV 2W విభాగంలో తన టాప్ పొజిషన్‌ను కొనసాగించి, మార్కెట్ వాటాను ~40% కొనసాగించిందని ప్రకటించింది. కంపెనీ ఈ నెలలో అత్యధిక నెలవారీ రిజిస్ట్రేషన్‌లను సాధించింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 70% పైగా వృద్ధిని నమోదు చేసింది. డిసెంబరులో ఓలా ఎలక్ట్రిక్ ఒక నెలలో 30,000 రిజిస్ట్రేషన్‌లను నమోదు చేసిన మొదటి EV 2W తయారీదారుగా అవతరించింది. ఇది జనవరిలో సంఖ్యలను అధిగమించింది.తాజా అంశంపై ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ మ...
Tilting Electric vehicle | ఇండియన్ రోడ్లపై ప్రత్యక్షమైన బ్యాట్ మాన్ తరహా కారు.. వైరల్ అవుతున్న వీడియోలు..
General News

Tilting Electric vehicle | ఇండియన్ రోడ్లపై ప్రత్యక్షమైన బ్యాట్ మాన్ తరహా కారు.. వైరల్ అవుతున్న వీడియోలు..

Tilting Electric vehicle | విభిన్నమైన ట్రాఫిక్ కు పేరుగాంచిన ముంబై నగరంలో ఒక ప్రత్యేకమైన అధునాతనమైన మూడు-చక్రాల వాహనం నగర రోడ్లపై దూసుకుపోయి అందరనీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది బ్యాట్ మాన్ వాడిన బాట్‌మొబైల్‌ను పోలి ఉందని కొందరు.. , ఖరీదైన ఎలక్ట్రిక్ రిక్షాగా కనిపిస్తోందని మరికొందరు సోషల్ మీడియాలో రు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.  మొత్తానికి ఈ వాహనానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ అవుతున్నాయి.ఒక నెటిజన్ ఈ విలక్షణమైన వాహనానికి సంబంధించిన వివరాలు తెలుసుకొని అందరికీ షేర్ చేశాడు. X లో పోస్ట్ చేస్తూ, అతను ఈ వాహనం లింక్స్ లీన్ ఎలక్ట్రిక్ అని గుర్తించాడు. ఇది డెన్మార్క్ కంపెనీ అయిన లింక్స్ కార్స్  సృష్టి. దీని ధర €35,000 ఉంటుంది అంటే మన కరెన్సీలో దాదాపు ₹31,00,000 ఉంటుంది.  లింక్స్ లీన్ ఎలక్ట్రిక్..  రెండు-సీట్లు, మూడు చక్రాల టిల్టింగ్ వాహనం.సోషల్ మీడి...
Hero Motocorp vida sway | మునుపెన్నడూ చూడని డిజైన్ లో హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్
E-scooters

Hero Motocorp vida sway | మునుపెన్నడూ చూడని డిజైన్ లో హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్

Hero Motocorp vida sway | దేశంలోని దిగ్గజ టూవీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌(Hero Motocorp) మునుపెన్నడూ చూడని వినూత్నమైన ఎలక్ట్రిక్ స్కూటర్ ను రూపొందించింది.  ముందు వైపు రెండు చక్రాలు కలిగిన త్రీవీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. దీంతో ఈ కొత్త తరహా  త్రీ వీలర్‌(Hero Three Wheeler E Scooter) స్కూటర్‌పై  అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ స్కూటర్‌ గురించిన పూర్తి వివరాలు ఒకసారి చూడండి..భారత మార్కెట్లో అతిపెద్ద టూ వీలర్‌ తయారీదారు అయిన హీరో మోటోకార్ప్ ప్రస్తుతం మార్కెట్ లో ఒకే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విక్రయిస్తోంది.  అదే Hero Vida V1 పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్  కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఇది వినియోగదారుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే  ఇప్పుడు ఈ మోడల్‌ను హీరో త్రీ-వీలర్‌గా అభివృద్ధి చేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. తాజాగా ఈ స్కూటర్ ను హీరో వరల్డ్‌ 2024 ఈవెంట్‌...
E-Luna : ఎలక్ట్రిక్ లూనా వస్తోంది.. రూ.500లకే బుకింగ్స్ ప్రారంభం.. వచ్చే నెలలోనే
E-scooters

E-Luna : ఎలక్ట్రిక్ లూనా వస్తోంది.. రూ.500లకే బుకింగ్స్ ప్రారంభం.. వచ్చే నెలలోనే

E-Luna : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అగ్రగామిగా ఉన్న కైనెటిక్ గ్రీన్ (Kenetic Green).. తన ఐకానిక్ లూనాను ఎలక్ట్రిక్ అవతార్‌లో E-Luna, మల్టీ యుటిలిటీ e2W, వచ్చే నెల ప్రారంభంలో విడుదల చేయనుంది. సుమారు మూడు దశాబ్దాల తర్వాత, కైనెటిక్ లూనా ఎలక్ట్రిక్ వెర్షన్‌లో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది.స్మార్ట్, దృఢమైన, హెవీ -డ్యూటీ E-Luna ను 26 జనవరి 2024 నుండి కైనెటిక్ గ్రీన్ వెబ్‌సైట్‌లో కేవలం రూ.500 కే బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.కైనెటిక్ గ్రీన్ వ్యవస్థాపకుడు, సీఈఓ సులజ్జ ఫిరోడియా మోత్వాని మాట్లాడుతూ.. "ఐకానిక్ లూనా ఒక సరికొత్త ఎలక్ట్రిక్ అవతార్‌లో తిరిగి వస్తోందని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము. ఈ రోజు కైనెటిక్ గ్రీన్ మెమరీ లేన్‌లో ప్రయాణాన్ని ప్రారంభించింది. E- లూనా ఫిబ్రవరి 2024 ప్రారంభంలో వస్తుంది. గణతంత్ర దినోత్సవం, జనవరి 26, 2024న బుకింగ్‌లు ప్రార...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..