Saturday, August 23Lend a hand to save the Planet
Shadow

Tag: Clean Tech

EV Chargers : భారత్ లో  EV ఛార్జింగ్ సౌకర్యాలు రెండేళ్లలో నాలుగు రెట్లు పెరుగుదల

EV Chargers : భారత్ లో EV ఛార్జింగ్ సౌకర్యాలు రెండేళ్లలో నాలుగు రెట్లు పెరుగుదల

charging Stations, EV Updates
EV Chargers | ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles ‌‌ – EV) విస్తరణకు విస్తృతమైన పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు అత్యంత కీలకం. ఈ క్రమంలో టాటా మోటార్స్ తాజాగా విడుదల చేసిన ఇండియన్ EV నివేదిక ప్రకారం, 2023 నుంచి 2025 మధ్య దేశవ్యాప్తంగా EV ఛార్జింగ్ ఇన్ఫ్రా 4 రెట్లు పెరిగిందని వెల్లడించింది.టాటా మోటార్స్ (Tata Motors) విడుదల చేసిన ఇండియన్ EV నివేదిక ప్రకారం , దేశవ్యాప్తంగా పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు 2023 మరియు 2025 మధ్య 4x వృద్ధిని సాధించాయి, మొత్తం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య 5,500 నుండి 23,000 కు పెరిగింది. ఈ వేగవంతమైన వృద్ధి కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం, OEMలు, ఇతర థర్డ్ పార్టీ సొల్యూషన్ ప్రొవైడర్ల మధ్య పరస్పర సహకారంతో సాధ్యమైంది. ఇవి కేవలం 15 నెలల్లో 18,000 కంటే ఎక్కువ పబ్లిక్ ఛార్జర్‌లను ఏర్పాటు చేశారు.EV Chargers : హైవేలపై 50కి.మీలోపు ఫాస్ట్​ చార్జర్లు...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు