Tag: electric bikes

Aponyx electric scooters | మరో కొత్త ఈవీ కంపెనీ నుంచి త్వరలో హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్స్..
EV Updates

Aponyx electric scooters | మరో కొత్త ఈవీ కంపెనీ నుంచి త్వరలో హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్స్..

Aponyx electric scooters | దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ విప్లవం కొనసాగుతోంది. ఫలితంగా  అనేక కొత్త ఆటో OEM లు స్థాపితమవుతున్నాయి.  తాజాగా కొత్త ఈవీ బ్రాండ్ అపోనిక్స్ (Aponyx ) మార్కెట్ లోకి  హై-స్పీడ్ ఎలక్ట్రిక్ టూ-వీలర్‌లను విడుదల చేయడానికి సిద్ధమైంది.  కొత్త వినూత్నమైన ఈవీలు దేశంలోని ఎలక్ట్రిక్ మొబిలిటీని మెరుగుపరచనున్నాయని కంపెనీ చెబుతోంది.ఈ కంపెనీ గుజరాత్‌లోని సూరత్‌లో హై-స్పీడ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని సిద్ధం చేస్తోంది.  ఇది స్కూటర్ తయారీలో  స్థానికకు అధిక ప్రాధాన్యాన్ని ఇస్తోంది. అంటూ ఈ కంపెనీ వాహనాలన్నీ ఇండియాలోనే పూర్తిగా తయారు కానున్నాయి.   ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు పర్యావరణ అనుకూల రవాణాలో భారీ ముందడుగు వేయనున్నాయని అపోనిక్స్ తెలిపింది.స్థిరమైన, జీరో కార్బన్ రవాణా ను దోహదం చేసే  పర్యావరణ హితమైన భవిష్యత్తును సృష్టించే దృక్పథంతో, అపోనిక్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలక్ట్రి...
Electric Bike | ఎప్పుడూ చూడని కొత్త స్టైల్ లో ఎలక్ట్రిక్ బైక్..
E-bikes

Electric Bike | ఎప్పుడూ చూడని కొత్త స్టైల్ లో ఎలక్ట్రిక్ బైక్..

Creatara VS4,  VM4 EV కాన్సెప్ట్‌లు  విడుదల EV స్టార్టప్ అయిన Creatara రెండు కాన్సెప్ట్‌లను ప్రదర్శించింది. VS4 మరియు VM4.  ఇది సింగిల్ చార్జ్ పై  100కిమీ రేంజిని కలిగి ఉంది.ఐఐటీ ఢిల్లీకి చెందిన వికాస్ గుప్తా, రింగ్‌లరేయ్ పమీ స్థాపించిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ అయిన క్రియేటారా, ఐఐటీ ఢిల్లీలోని రీసెర్చ్ & ఇన్నోవేషన్ పార్క్‌లో తన వాహన కాన్సెప్ట్‌లు VS4, VM4లను ఆవిష్కరించింది. భద్రత, అధునాతన సాంకేతికత  కలిగిన ఇ-స్కూటర్లు పట్టణ ప్రయాణాన్ని సౌకర్యవంతంగా చేస్తుందని  కంపెనీ తెలిపింది.భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా వృద్ధిని సాధిస్తోంది. వార్షిక వృద్ధి రేటు 20% మించిపోయింది. ఎకనామిక్ సర్వే 2023 భారతదేశ దేశీయ EV మార్కెట్లో 2022 నుంచి 2030 మధ్య 49% CAGRని అంచనా వేసింది. 2030 నాటికి 10 మిలియన్ల వార్షిక అమ్మకాలు జరుగుతాయని అంచనాలు ఉన్నాయి.2030 నాటికి భారతదేశ వాహన సముద...
Electric bikes : యూత్ ను ఆకర్షిస్తున్న  హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే..
E-bikes

Electric bikes : యూత్ ను ఆకర్షిస్తున్న హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే..

మాంటిస్, అల్ట్రావయోలెట్, రోర్ ఇందులో ఏది బెస్ట్.. Electric bikes: ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ మార్కెట్ లోకి రోజురోజుకు సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. తాజాగా ఓర్క్సా మాంటిస్ ఎలక్ట్రిక్ బైక్. 250సీసీ మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుని విడుదలైంది. మాంటిస్‌ ప్రారంభంతో ఇప్పటికే మార్కెట్ లో ఉన్న అల్ట్రావయోలెట్ F77 తో పోటీ పడనుంది. 150cc నుంచి 250cc.. 500cc విభాగంలో ఓబెన్ రోర్, ఓర్క్సా మాంటిస్ తోపాటు ఎఫ్77 ప్రముఖ మోడళ్లుగా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ బైక్ ల స్పెసిఫికేషన్లు, పోలికలు ఒకసారి చూద్దాం.. ఓర్క్సా మాంటిస్ (Orxa Mantis)ఓర్క్సా మాంటిస్ మోటార్‌సైకిల్ యూత్ ను ఆకట్టుకునే డిజైన్ తో ఉంటుంది. ఇది అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్ చుట్టూ నిర్మించబడింది. టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు మోనోషాక్, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు సింగిల్-ఛానల్ ABS, TFT డిస్‌ప్లే, ఫోన్ కనెక్టివిటీ ...
ఒక్కసారి చార్జితో 170కి.మీ ప్రయాణించవచ్చు..  ప్యూర్ ఈవీ నుంచి ecoDryft 350  Electric bike విడుదల..
E-bikes

ఒక్కసారి చార్జితో 170కి.మీ ప్రయాణించవచ్చు..  ప్యూర్ ఈవీ నుంచి ecoDryft 350  Electric bike విడుదల..

Pure EV ఈరోజు తన కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ వేరియంట్, ecoDryft 350ని భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) రూ. 1.30 లక్షలుగా ఉంది. ఆసక్తిగల కస్టమర్‌లు దేశవ్యాప్తంగా ఉన్న ప్యూర్ EV అధీకృత డీలర్‌షిప్‌లలో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను బుక్ చేసుకోవచ్చు. 171 కిమీ ఛార్జ్‌తో, ప్యూర్ ఎకోడ్రైఫ్ట్ 350 110 సిసి కమ్యూటర్ సెగ్మెంట్‌లో అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అని కంపెనీ తెలిపింది.బ్యాటరీ.. రేంజ్ Pure EV ecoDryft 350 ఎలక్ర్టిక్ బైక్ లో 3.5 kWh Li-ion బ్యాటరీతో 3kW ఇ-మోటార్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది 40Nm వరకు టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఎలక్ట్రిక్ బైక్ గరిష్ట వేగం గంటకు 75 కిమీకి పరిమితం చేశారు. ప్యూర్ EV ecoDryft 350 ఒక్కసారి ఛార్జ్‌పై సుమారు 171 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. బైక్ ఛార్జింగ్ సామర్థ్యం గురించి ఎటువంటి సమాచారం లేదు. అయి...
అంత‌ర్జాతీయ మార్కెట్‌లోకి Ultraviolette Automotive
E-bikes

అంత‌ర్జాతీయ మార్కెట్‌లోకి Ultraviolette Automotive

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్ట్-అప్ అల్ట్రావయోలెట్ (Ultraviolette) ఆటోమోటివ్  దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయడంతోపాటు అంత‌ర్జాతీయంగా ఉనికిని విస్తరించడం కోసం చ‌ర్య‌ల‌ను వేగ‌వంతం చేసింది. బెంగళూరులోని దాని తయారీ కేంద్రంలో వినియోగదారులకు దాని హై ప‌ర్‌ఫార్మెన్స్‌డ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ F77 డెలివరీని ప్రారంభించింది. Ultraviolette Automotive ప్రపంచ దేశాల్లో విస్తరణ ప్రణాళికల కోసం నిధులు సమకూర్చడానికి అలాగే దాని వాహన డెవ‌ల‌ప‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌ను బ‌లోపేతం చేసుకునేందుకు $120 మిలియన్లను (రూ. 990 కోట్లు) సమీకరించే ప్రణాళికలను ప్రకటించింది. ఇప్పటి వరకు ఎక్సోర్ క్యాపిటల్, క్వాల్‌కామ్ వెంచర్స్, టీవీఎస్ మోటార్ కంపెనీ, జోహో కార్ప్, గోఫ్రుగల్ టెక్నాలజీస్, స్పెషలే ఇన్వెస్ట్‌లతో సహా పెట్టుబడిదారుల నుండి $55 మిలియన్లు (రూ. 453 కోట్లు) సేకరించింది. Ultraviolette Automotive సీఈవో,...
Pure eTryst 350 E-bike వ‌చ్చేసింది..
E-bikes, E-scooters

Pure eTryst 350 E-bike వ‌చ్చేసింది..

ధర రూ.1.55 లక్షలు Pure eTryst 350 E-bike : హైద‌రాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ప్యూర్ ఈవీ (Pure EV), ఇండియ‌న్ మార్కెట్‌లో సరికొత్త ప్యూర్ ఈట్రిస్ట్ 350 (Pure eTryst 350) ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసింది. ఈ కొత్త బైక్ ధర, ఫీచర్లు, బ్యాటరీ, రేంజ్ వివరాలు ఇవీ..ప్యూర్ ఈట్రిస్ట్ 350 (Pure eTryst 350) ఎలక్ట్రిక్ బైక్‌ను ఇప్పుడు అధికారికంగా విక్ర‌యానికి అందుబాటులోకి తెచ్చింది. ఇండియ‌న్ మార్కెట్‌లో ప్యూర్ ఈట్రిస్ట్ 350 ఎలక్ట్రిక్ బైక్ ధర రూ.1,54,999 (ఎక్స్-షోరూమ్) గా నిర్ణ‌యించారు. ప్యూర్ ఈవీ ఇప్పటి వ‌ర‌కు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్నప్పటికీ, ఈట్రిస్ట్ 350 కంపెనీ కి చెందిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్‌.ప్యూర్ ఈట్రిస్ట్ 350 పూర్తిగా ఇండియాలోనే తయారు చేసిన మేడ్ ఇన్ ఇండియా ఈ-బైక్ అని కంపెనీ ప్ర‌క‌టించింది. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను హైదరాబాద్‌లోని ప్యూర్ ఈవీ ప్లాంట్‌లో...
70న‌గ‌రాల్లో Revolt RV 400 బుకింగ్స్‌..
E-bikes

70న‌గ‌రాల్లో Revolt RV 400 బుకింగ్స్‌..

 70న‌గ‌రాల్లో Revolt RV 400 బుకింగ్స్‌.. వ‌రంగ‌ల్‌, వైజాగ్‌, గుంటూరు, విజ‌య‌వాడ‌లో షోరూంలు రివోల్ట్ మోటార్స్ సంస్థ‌ కొత్త Revolt RV 400 బుకింగ్‌లను అక్టోబర్ 21న తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఇప్పుడు భార‌త‌దేశ వ్యాప్తంగా 70 నగరాల్లో అందుబాటులో ఉంటుంది.రివోల్ట్ మోటార్స్ భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రివోల్ట్ RV 400 ను 2019 సంవత్సరంలో మర్కెట్లోకి విడుద‌ల చేసింది. ఇది దేశంలో వెంట‌నే ప్రాచుర్యం పొందింది. అయితే ఇప్పటి వరకు ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కేవలం 6 భారతీయ నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నందున దాని పరిధి చాలా పరిమితంగా ఉండేది.  అంతేకాకుండా గత కొన్ని నెలలుగా దాని బుకింగ్‌లను మూసివేశారు. ఎందుకంటే ప‌రిమితికి మించి బుకింగ్స్ రావ‌డంతో కస్టమర్‌లకు స‌రైన స‌మ‌యంలో డెలివరీ చేయని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో కంపెనీ త‌న రివోల్...
స‌రికొత్త స్టైల్‌లో Quanta electric bike
E-bikes

స‌రికొత్త స్టైల్‌లో Quanta electric bike

Quanta electric bike Gravton మోటార్స్ సంస్థ స‌రికొత్త స్టైల్‌లో Quanta electric bike ను ప్రారంభించింది. ఇది సింగిల్ చార్జిపై 120 కిలోమీటర్ల వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది. ప్రస్తుతానికి గ్రావ్టన్ క్వాంట హైదరాబాద్‌లో అందుబాటులో ఉంది. ఈ బైక్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.గ్రావ్టన్ మోటార్స్ అనే సంస్థ 2016లోనే స్థాపించబ‌డింది. ఐదేళ్ల త‌ర్వాత ప్ర‌స్తుతం స‌రికొత్త రూపంలో ఉన్న మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేయగలిగారు. అయితే ఇది వాహనం ఒక స్కూటర్, బైక్ మరియు మోపెడ్ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంది. ఇది పూర్తిగా తెలంగాణలొనే రూపొందించబడింద‌ని గ్రావ్టన్ మోటార్స్ సీఈఓ పర‌శురాం పాకా తెలిపారు. ప్రస్తుతానికి గ్రావ్టన్ క్వాంట హైదరాబాద్‌లో అందుబాటులో ఉంది. గంట‌కు 70కి.మి వేగం Quanta electric bike లో లి-అయాన్ బ్యాటరీని వినియోగించారు. బ్యాటరీ 3kWh సామ‌ర్థ్యం క‌లిగి ఉంటుంది. ఇది 170Nm టార్క్ ను జ‌న‌రేట...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..