Tag: ev news india

ఏడాదిలోనే 100 ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్స్‌
E-scooters

ఏడాదిలోనే 100 ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్స్‌

HOP Electric Mobility ఘ‌న‌త‌ ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌న త‌యారీ సంస్థ HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ ఏడాది వ్యవధిలో దేశవ్యాప్తంగా 100 ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ 2022 చివరి నాటికి 300 కంటే ఎక్కువ రిటైల్ అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ సందర్భంగా HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ వ్యవస్థాపకుడు & CEO కేతన్ మెహతా మాట్లాడుతూ.. HOP Electric మ‌రోసారి మళ్లీ తన సత్తాను నిరూపించుకుంది. ప్ర‌స్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ప్రయోజనాల గురించి వినియోగదారులు తెలుసుకుంటున్నారు. పర్యావరణ అనుకూల రవాణా వ్య‌వ‌స్థ‌కు మార‌డానికి ఇది చ‌క్క‌ని అవ‌కాశ‌మ‌ని తెలిపారు. HOP Electric Mobility (హాప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ) ప్రస్తుతం దాని పోర్ట్‌ఫోలియోలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను కలిగి ఉంది. అవి HOP LEO, HOP LYF. ఈ రెండు Electric Scooters (ఎల‌క్ట్రిక్ స్కూటర్‌లు) బేసిక్, స్టాండర్డ్, ఎక్స్‌టెండెడ్ అనే మూ...
Fireproof Batteries వ‌స్తున్నాయి…
EV Updates

Fireproof Batteries వ‌స్తున్నాయి…

అగ్నిప్ర‌మాదాల‌కు గురికాని పూర్త‌గా సుర‌క్షిత‌మైన Fireproof Batteries  రూపొందించే ప‌నిలో ఉన్న‌ట్లు ప్ర‌ముఖ Electric Vehicles (EV) త‌యారీ కంపెనీ Komaki కంపెనీ తెలిపింది. ఇటీవ‌ల కాలంలో పాపుల‌ర్ ఈవీ స్కూట‌ర్లు కాలిపోయిన నేప‌థ్యంలో వినియోగదారులు ఈవీల భ‌ద్ర‌త‌పై ఆదోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో క‌మాకి కంపెనీ ప్ర‌తినిధి ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌మ కంపెనీ అభివృద్ధి చేస్తున్న కొత్త‌తరం బ్యాట‌రీ గురించి వెల్ల‌డించారు. Komaki గ‌త‌ ఏడాదిలోనే రేంజర్ మరియు వెనిస్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విడుదల చేసిన చేసిన విష‌యం తెలిసిందే. గత నెలలో DT 3000 అనే స‌రికొత్త Electric scooter విడుద‌ల చేసి దూకుడుగా ముందుకెళుతోంది.కోమాకి ఆపరేషన్స్ హెడ్ సుభాష్ శర్మ మాట్లాడుతూ..Fireproof Batteries (ఫైర్ ప్రూఫ్ బ్యాటరీల కోసం) మేము పేటెంట్ పొందే ప్రక్రియలో ఉన్నాము" అని చెప్పారు.గత కొన్ని రోజు...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..