Sunday, December 22Lend a hand to save the Planet
Shadow

Tag: EVs

Ather 450 Apex : 157కి.మీ రేంజ్ తో ఏథర్ 450 అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..

Ather 450 Apex : 157కి.మీ రేంజ్ తో ఏథర్ 450 అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..

E-scooters
Ather Energy ఈవీ కంపెనీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. Ather 450 Apex ను ఈరోజు విడుదల చేసింది. ఈ సంస్థ ఇప్పటివరకు తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ల కంటే ఇదే అత్యంత వేగవంతమైన ఈవీ. స్కూటర్ లో Warp+ మోడ్ ను పరిచయం చేసింది. లుక్స్ పరంగా, Ather 450 Apex విలక్షణమైన డిజైన్ ను కలిగి ఉంటుంది. ఇది 450X, 450S మోడల్‌లతో పోలిస్తే కాస్త వేరుగా ఉంటుంది. ఏథర్ ఎనర్జీని స్థాపించి 10-సంవత్సరాల మైలురాయి దాటిన సందర్భంగా ఈ కొత్త స్కూటర్ ను ఆవిష్కరించారు. స్పెషిఫికేషన్లు.. 450 అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 450X మోడల్ మాదిరిగానే అదే 3.7kWh బ్యాటరీ ప్యాక్ ను ఉపయోగిస్తుంది. అయితే కొత్త రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కారణంగా IDC పరిధి 157 కిలోమీటర్ల వరకు పెరిగిందని కంపెనీ పేర్కొంది. 450 అపెక్స్ లో మీరు బ్రేక్ లను తాకకుండానే ఇ-స్కూటర్ ను వేగాన్ని తగ్గించడానికి యాక్సిలరేటర్ ను 15 డిగ్రీలు వెనుకకు తిప్పవచ్చు, ఈ ఫీచ...
Ather Electric December | డిసెంబర్ 31 లోపు ఏథర్ ఈవీలపై భలే ఆఫర్లు.. ఏకంగా రూ.24,000 వరకు ప్రయోజనాలు

Ather Electric December | డిసెంబర్ 31 లోపు ఏథర్ ఈవీలపై భలే ఆఫర్లు.. ఏకంగా రూ.24,000 వరకు ప్రయోజనాలు

EV Updates
బ్యాటరీ పై ఐదు సంవత్సరాల వ్యారంటీ.. ఏథర్ ఎనర్జీ తన వినియోగదారులకు ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందించడానికి ఏథర్ ఎలక్ట్రిక్ డిసెంబర్ (Ather Electric December ) కార్యక్రమాన్ని  రూపొందించింది. ఈ లిమిటెడ్ పిరియడ్ ప్రోగ్రామ్ . డిసెంబర్ 31, 2023 వరకు అమలులో ఉంటుంది. ఇందులో భాగంగా  గణనీయమైన నగదు ప్రయోజనాలు, EMI వడ్డీ పొదుపులు,  కాంప్లిమెంటరీ ఎక్స్‌టెండెడ్ వారంటీని అందించడం ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఔత్సాహికులకు ప్రోత్సాహం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది."ఏథర్ ఎలక్ట్రిక్ డిసెంబర్" ప్రోగ్రామ్ కింద , కస్టమర్‌లు మొత్తం రూ. 24,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో రూ. 6,500 వరకు క్యాష్ బెనిఫిట్స్ ఉంటాయి..  చొరవలో భాగంగా రూ. 5,000 మరియు కార్పొరేట్ ఆఫర్ ప్రయోజనాలలో అదనంగా రూ. 1,500 ఉన్నాయి. Ather కు చెందిన ప్రసిద్ధ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లు అయిన ఏథర్ 450X , ఏథర్ 450S లకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఏథ...
Maruti Suzuki Elecric car | మారుతి ఎలక్ట్రిక్ కారు మార్కెట్ లోకి వచ్చేది ఎప్పుడు?  పూర్తి వివరాలు ఇవే..  

Maruti Suzuki Elecric car | మారుతి ఎలక్ట్రిక్ కారు మార్కెట్ లోకి వచ్చేది ఎప్పుడు? పూర్తి వివరాలు ఇవే..  

Electric cars
Maruti Suzuki Elecric car | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ Maruti Suzuki.. తమ మొదటి EV,eVX  ఎలక్ట్రిక్ కారును 2025 ఆర్థికసంవత్సరంలో భారత మార్కెట్‌లో  లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. eVXతోపాటు Toyota వెర్షన్‌ను భారతదేశంలోనే కాకుండా విదేశాలకు ఎగుమతి చేయబడతాయి గతంలొఅక్టోబర్ 2024 ప్రారంభిస్తారని వార్తలు రాగా తాజాగా 2025 ప్రారంభంలో ధర ప్రకటన విడుదల చేయనుననట్లు మారుతి సుజుకీ అధికారులు ధ్రువీకరించారు.మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కార్పొరేట్ వ్యవహారాలు), రాహుల్ భారతి  మాట్లాడుతూ.. "మా మొదటి EV ఒక SUV.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (FY2024-2025) ప్రారంభించబడుతుంది. ప్రస్తుతం హన్సల్‌పూర్‌లోని SMG ఫెసిలిటీలో మూడు ప్లాంట్లు ఉన్నాయి – A, B మరియు C. ఇప్పుడు, EVని తయారు చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు."మా EV కాన్సెప్ట్ కారు ఇప్పటికే ఆవిష్కరించాం.  ఇది 550km పరిధి, 60kWh బ్యాటరీని కలిగి ఉ...
Kia | దేశవ్యాప్తంగా 1000+ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన కియా.. K-Charge తో ఈజీగా..

Kia | దేశవ్యాప్తంగా 1000+ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన కియా.. K-Charge తో ఈజీగా..

charging Stations, Electric cars
Kia | కియా ఇండియా ఎలక్ట్రిక్ కార్ల వినియోగదారులకు శుభవార్త చెప్పింది. వాహనదారులు  దేశవ్యాప్తంగా 1000 పైగా EV ఛార్జింగ్ స్టేషన్‌లను గుర్తించేందుకు  కియ 'MyKia' యాప్‌లో "K-Charge" అనే వినూత్న ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. ఇది Kia కస్టమర్‌లకు మాత్రమే కాదు.. EV యజమానులందరూ వినియోగించుకోవచ్చు. రేంజ్ ఆందోళనను తగ్గించే లక్ష్యంతో Kia-యేతర వినియోగదారులకు కూడా దాని ప్రయోజనాలను విస్తరిస్తుంది. ఐదు చార్జింట్ పాయింట్ ఆపరేటర్లతో ఒప్పందం ఐదు ఛార్జింగ్ పాయింట్ ఆపరేటర్ల (CPOలు)  స్టాటిక్, ఛార్జ్‌జోన్, రిలక్స్ ఎలక్ట్రిక్, లయన్ ఛార్జ్ మరియు ఇ-ఫిల్ సాయంతో  కియా ఇండియా ఈ చొరవను ప్రారంభించింది. అదనంగా, కియా తన వినియోగదారులకు వారి ఛార్జింగ్ స్టేషన్ల ద్వారా మూడు నెలల ఉచిత ఛార్జింగ్‌ను అందించడానికి రిలక్స్ ఎలక్ట్రిక్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ CPOలు EV ఛార్జింగ్ పరిశ్రమలో గుర్తింపు పొందిన నాయకులు, విస్తృతమైన నెట్‌...