1 min read

Pure EV X Platform 2.0 | ఆకట్టుకునే వేగం, మైలేజీతో ప్యూర్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్లు..

Pure EV X Platform 2.0 | హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ ప్యూర్ EV.. తన పాపులర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్యూర్ ఈవీ ePluto 7G, ePluto 7G, 7జీ Pro, Max మోడళ్ల కోసం X ప్లాట్‌ఫారమ్ 2.0 లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ అప్ డేట్ తో కొత్త స్కూటర్లు మెరుగైన వేగం, మైలేజీని అందిస్తుంది. X ప్లాట్‌ఫారమ్ 2.0 లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌లు X ప్లాట్‌ఫారమ్‌పై 12 […]

1 min read

EV Exchange Program : మీ పాత ఎలక్ట్రిక్ వాహనాన్ని ఈజీగా మార్చుకోండి..ఈవీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ని ప్రకటించిన Pure EV

EV Exchange Program| హైదరాబాద్ కి చెందిన EV స్టార్టప్ ప్యూర్ ఈవీ ఆటోమోటివ్ పరిశ్రమలో సరికొత్త సంచలనానికి తెర తీసింది. మొదటి సారి ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా ప్రారంభించింది. వెహికల్ ఎక్స్ఛేంజ్ క్యాంపులు సాంప్రదాయ  పెట్రోల్ (ICE) 2-వీలర్లకు మాత్రమే పరిమితం అయ్యింది. కానీ, తొలిసారి పాత ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ఎక్స్చేంజ్ చేసుకునే విధానాన్ని ప్యూర్ ఈవీ ప్రవేశపెట్టింది. దీనికి వినియోగదారుల నుండి అపూర్వ స్పందన లభించింది. ఈ ఆఫర్.. కొత్త […]

1 min read

Pure EV ePluto 7G Max | ఒక్కసారి చార్జితో 200 కిలోమీటర్లు ప్రయాణించండి..

Pure EV ePluto 7G Max ఎలక్ట్రిక్ స్కూటర్ విశేషాలు ఇవే.. Pure EV ePluto 7G Max | హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ ప్యూ ఈవీ (Pure EV ) నుంచి వచ్చిన తాజా ఎలక్ట్రిక్ స్కూటర్ ఈప్లూటో 7జీ మ్యాక్స్ (epluto 7G Max) స్కూటర్‌ ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. ఇది ఒక్కసారి చార్జితో ఏకంగా 201 కి.మీ దూరం సాఫీగా ప్రయాణించవచ్చు. అయితే ఈ […]

1 min read

ఒక్కసారి చార్జితో 170కి.మీ ప్రయాణించవచ్చు..  ప్యూర్ ఈవీ నుంచి ecoDryft 350  Electric bike విడుదల..

Pure EV ఈరోజు తన కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ వేరియంట్, ecoDryft 350ని భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) రూ. 1.30 లక్షలుగా ఉంది. ఆసక్తిగల కస్టమర్‌లు దేశవ్యాప్తంగా ఉన్న ప్యూర్ EV అధీకృత డీలర్‌షిప్‌లలో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను బుక్ చేసుకోవచ్చు. 171 కిమీ ఛార్జ్‌తో, ప్యూర్ ఎకోడ్రైఫ్ట్ 350 110 సిసి కమ్యూటర్ సెగ్మెంట్‌లో అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ అని కంపెనీ తెలిపింది. బ్యాటరీ.. రేంజ్ Pure […]

1 min read

PURE EV నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

రూ.94వేలకు PURE EV ePluto 7G Pro సింగిల్ చార్జ్ పై ఏకంగా 150కిలోమీటర్ల రేంజ్ హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ PURE EV కొత్త ఇ-స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. భారతదేశంలో PURE EV ePluto 7G  ప్రొో ని రూ. 94,999, ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో విడుదల చేసింది. దీని కోసం బుకింగ్‌లు ఇప్పుడు అన్ని ప్యూర్ EV డీలర్‌షిప్‌లలో ప్రారంభించారు. ఈ వాహనాల డెలివరీలు మే 2023 చివరి నాటికి ప్రారంభమవుతాయని […]

1 min read

అదిరే లుక్‌తో Pure EV etryst-350 ఎల‌క్ట్రిక్ బైక్‌

విడుద‌ల‌కు సిద్ధంగా ప్యూర్ ఈవీ కంపెనీ మొట్ట‌మొద‌టి బైక్ ప్ర‌ముఖ ఈవీ స్టార్ట‌ప్ ప్యూర్ ఈవీ నుంచి వస్తున్న ఎల‌క్ట్రిక్ బైక్..  Pure EV etryst-350 కోసం వినియోగ‌దారులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం, కంపెనీ భారతదేశంలో EPluto 7G, EPluto , ETrance+తో సహా ఆరు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‌లను అందిస్తోంది. అలాగే, ఈ కంపెనీ ETrance, ఇగ్నైట్, ETron+ అనే రెండు ఎలక్ట్రిక్ సైకిళ్లు కూడా విడుద‌ల చేసింది. ETryst 350 అనేది PURE […]

1 min read

Pure EV electric scooters అమ్మకాల జోరు

18 నెలల్లో 25,000 యూనిట్ల విక్ర‌యం Pure EV electric scooters : హైద‌రాబాద్ ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్ట్ అప్‌ Pure EV నత‌ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల అమ్మ‌కాల్లో దూసుకెళ్తోంది. కంపెనీ ప్రధాన మోడల్ ePluto 7G లాంచ్ అయినప్పటి నుంచి 18 నెలల కాలంలో ఇండియాలో సుమారు 25,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఈ ఈఫ్లూటో 7జీ మోడల్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే గరిష్టంగా 120 కి.మీ వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది. ఇది గంట‌కు 60 కి.మీ […]

1 min read

వెస్పా లాంటి PURE EPluto 7G 

గంట‌కు 60కి.మీ వేగం.. 120కి.ర్ల రేంజ్ హైద‌రాబాద్‌కు చెందిన ప్యూర్ఈవీ సంస్థ ఇప్ప‌టివర‌కు ప్ర‌వేశ‌పెట్టిన ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌లో PURE EPluto 7G  మార్కెట్లో క్రేజీని సంపాదించుకుంది. ఇది గంట‌కు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లే సామ‌ర్థ్యం దీని సొంతం. డ్రైవ‌ర్ బ‌రువు, రోడ్డు తీరును బ‌ట్టి ఈ వేగంలో మార్పు ఉంటుంది. ఇది ఒక్క‌సారి చార్జి చేస్తే సుమారు 120కిలోమీట‌ర్ల వ‌ర‌కు ప్ర‌యాణించ‌వ‌చ్చు. వెస్పాలా రిట్రో లుక్ .. PURE EPluto 7G స్కూట‌ర్‌ను చూడ‌గానే గ‌తంలో […]