tata ev
Tata EV: టాటా నుంచి త్వరలో తక్కువ ధరలో ఎలక్ట్రిక్ SUV
Tata Punch EV: టాటా మోటార్స్ తన ఈవీ విభాగం నుంచి తర్వాతి ఎలక్ట్రిక్ కారును త్వరలో భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. 2024 జనవరి చివరి వారంలో టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారును భారత్ లో విడుదల చేయనున్నట్లు సమాచారం. Punch EVమార్కెట్ లో సిట్రోయెన్ eC3 ఎలక్ట్రిక్ కారుకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇది దేశంలోనే అత్యంత చవకైన ధరకు వస్తున్న ఎలక్ట్రిక్ SUV కారు అని చెప్పవచ్చు. కాగా సిట్రోయెన్ eC3 […]
EVల కోసం టాటా మోటార్స్ 7,000 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు.. BPCLతో కీలక ఒప్పందం
ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ సమస్యలు తొలగించేందుకు Tata ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (TPEM) కీలక అడుగు వేసింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 7,000 పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తాజాగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL)తో ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలోనే దేశ వ్యాప్తంగా 7,000 భారత్ పెట్రోలియం పెట్రోల్ పంపుల్లో ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాల కోసం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఈమేరకు ఈ రెండు సంస్థలు ఒక అవగాహన ఒప్పందంపై […]
Tata-Tigor.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 306 కి.మీ.
ధరలు రూ .12 లక్షల నుంచి ప్రారంభం ఎలక్ట్రిక్ వాహనరంగలో మరో ఈవీ చేరింది. ప్రఖ్యత ఆటోమొబైల్ దిగ్గజం టాటా.. సరికొత్తగా Tata Tigor EV ని లాంఛ్ చేసింది. దీని ధరలు ఇండియాలో రూ.11.99 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు తర్వాత జిప్ట్రాన్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా టాటా నుండి వచ్చిన రెండో మోడల్ ఈ టిగోర్ కారు. కొత్త టిగోర్ EV రెండు రంగుల్లో లభ్యమవుతుంది. ఇది ప్రస్తుతం మూడు వేరియంట్లలో […]