Tata Sierra EV
Tata Motors | మరో ఈవీని విడుదల చేయనున్న టాటా మోటార్స్.. ఫీచర్లు అదుర్స్..
Tata Sierra EV Updates : ఈవీ మార్కెట్లో అగ్ర స్థానంలో కొనసాగుతున్న టాటా మోటార్స్ మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. టాటా మోటార్స్ ఇటీవలే ఇది అత్యాధునిక డిజైన్, ప్రత్యేక లక్షణాలతో మార్కెట్‌లలోకి వచ్చిన Tata Curvv EV వినయోగదారుల నుంచి మంచి క్రేజ్ సంపాదించుకుంది. టాటా యొక్క పోర్ట్‌ఫోలియోలోని కాన్సెప్ట్‌లలో అవిన్య EV, హారియర్ EV, టాటా సియెర్రా EV ఉన్నాయి. సియెర్రా EV కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. […]