Harithamithra Telugu News

Top 6 most affordable electric cars | భారతదేశంలో అత్యంత చవకైన టాప్ 6 ఎలక్ట్రిక్ కార్లు.. వాటి ఫీచర్లు ఇవే..

Top 6 most affordable electric cars | ఆటోమొబైల్ పరిశ్రమ ఎలక్ట్రిక్ మొబిలిటీకి మారుతుండడంతో ప్రజలు కూడా ఈవీల వైపు చూస్తున్నారు. ఎక్కువ మంది వినియోగదారులు ఎంట్రీ లెవల్ విభాగంపై మొగ్గు చూస్తుండడంతో భారతీయ మార్కెట్ లో అనేక కంపెనీలు తక్కువ ధరకే ఎన్నో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొచ్చాయి. జనవరి 17న టాటా పంచ్ EV ప్రారంభమవుతున్న నేపత్యంలో ప్రస్తుతం దేవీయ ఆటోమొబైల్ మార్కెట్ లో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లను ఒకసారి పరిశీలిద్దాం.. MG […]

ఇండియాలో అత్యంత తక్కువ ధరల్లో లభ్యమయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే..

best budget electric car in india : మహానగరాల్లో సంప్రదాయ పెట్రోల్ వాహనాల వినియోగం మితిమీరిపోవడంతో వాయు కాలుష్యం కూడా ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతోంది. కొద్దిరోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం భారీ స్థాయికి చేరుకునేలా AQI తీవ్ర స్థాయిని దాటింది. దేశ రాజధాని ప్రాంతంలో తిరిగే BS-4 పెట్రోల్, BS-4 డీజిల్ వాహనాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. దీపావళి తర్వాత బేసి-సరి నిబంధనను అమలు చేయనున్నారు. నవంబర్ 13 నుంచి 20 వరకు ఈ నిబంధన […]

Tata Motors ఆగస్టు విక్ర‌యాలు ఎంతంటే..

ఆగస్టు-2022 Tata Motors sells ఆగస్ట్ 2022 నెలలో Tata Motors sells గణాంకాలను వెల్లడించింది. ఈ ముంబైకి చెందిన స్వదేశీ కార్ల తయారీ సంస్థ గత నెలలో 47,166 ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. అంతేకాకుండా కంపెనీ 3,845 యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించగలిగింది. 276 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ఆగస్టు 2022లో టాటా మోటార్స్ 3,845 EVలను విక్రయించింది. గత సంవత్సరం ఇదే కాలంలో 276 శాతం వృద్ధిని నమోదు చేసింది. దాని […]

ఇండియాలో Top 5 electric cars ఇవే..

Top 5 electric cars : మ‌న‌దేశంలో ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ కార్లకు ఆద‌ర‌ణ పెరుగుతోంది. అయిన‌ప్ప‌టికీ EV పరిశ్రమ ఇంకా అభివృద్ది ద‌శ‌లోనే ఉంది. ఎల‌క్ట్రిక్ కార్లు ధ‌ర‌లు ఇంకా అందుబాటులోకి రాక‌పోవ‌డం ప్ర‌తిబంధ‌కంగా మారింది. ఎల‌క్ట్రిక్ కార్ల అమ్మ‌కాల్లో భారతదేశంలో టాటా మోటార్స్ రారాజుగా నిలిచింది. ఈ టాటా కంపెనీ 2021లో EV విభాగంలో 80 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. 2021లో భారతదేశంలో అత్య‌ధికంగా అమ్ముడైన  Top 5 electric cars  లిస్టును […]

Tata-Tigor.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 306 కి.మీ.

 ధరలు రూ .12 లక్షల నుంచి ప్రారంభం ఎలక్ట్రిక్ వాహ‌న‌రంగ‌లో మ‌రో ఈవీ చేరింది. ప్ర‌ఖ్య‌త ఆటోమొబైల్ దిగ్గ‌జం టాటా.. స‌రికొత్త‌గా Tata Tigor EV  ని లాంఛ్ చేసింది.  దీని ధ‌ర‌లు ఇండియాలో రూ.11.99 లక్షల నుంచి ప్రారంభ‌మ‌వుతాయి.  టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు తర్వాత జిప్ట్రాన్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా టాటా నుండి వచ్చిన రెండో మోడల్ ఈ టిగోర్ కారు. కొత్త టిగోర్ EV రెండు రంగుల్లో ల‌భ్య‌మ‌వుతుంది.  ఇది ప్ర‌స్తుతం మూడు వేరియంట్లలో […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates