tvs e-scooter
TVS iQube Electric scooter కు భారీ డిమాండ్
TVS iQube Electric scooter అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. కొత్త టీవీఎస్ ఐక్యూబ్ విక్రయాలు ప్రారంభించిన ఎనిమిది నెలల్లోనే 50,000 యూనిట్లను దాటినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం ఢిల్లీ ఆన్-రోడ్ ధర రూ. 99,130 నుంచి రూ. 1.04 లక్షల వరకు ఉంది. TVS మోటార్ కంపెనీ 2020 జనవరిలో iQube ఇ-స్కూటర్‌ను విడుదల చేయడంతో ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగంలోకి ప్రవేశించింది. అయితే, గత ఏడాది మేలో ఇది సరికొత్త ఫీచర్లతో […]