Harithamithra Telugu News

07 Mar, 2026

వేసవి ఎండల్లో మీ EV రేంజ్ తగ్గుతోందా? బ్యాటరీ లైఫ్ పెంచే 6 సూపర్ చిట్కాలు ఇవే!

EV Battery Life Tips in Summer | వేసవి కాలం రాగానే ఎలక్ట్రిక్ వాహన (EV) యజమానులకు ఒక కొత్త సమస్య మొదలవుతుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల ఈవీల బ్యాటరీ పనితీరు తగ్గడమే కాకుండా, ఏసీ వాడకం వల్ల Range (మైలేజీ) కూడా పడిపోతుంది. అయితే, మీరు కొన్ని తెలివైన జాగ్రత్తలు పాటించడం ద్వారా మీ ఈవీ బ్యాటరీని రక్షించుకోవడమే కాకుండా, దాని సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవచ్చు. వేసవిలో మీ EV పనితీరును మెరుగుపరిచే 6 […]

ఎర్ర బంగారం రికార్డు బ్రేక్! వరంగల్ మార్కెట్లో క్వింటాల్ మిర్చి ₹37,100..

Warangal Chilli Record Price : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి . బుధవారం వండర్ హాట్ (Wonder Hot) రకం మిర్చి ఆల్ టైం రికార్డు ధరను నమోదు చేసింది. క్వింటాల్ మిర్చి ఏకంగా రూ. 37,100 పలకడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భూపాలపల్లి రైతుకు దక్కిన రికార్డు ధర భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం నీలంపల్లి గ్రామానికి చెందిన రైతు ఆర్.వినోద్, తన పొలంలో పండించిన […]

Warangal Chilli Price | వరంగల్ మార్కెట్‌లో మిర్చి ధరల జోరు: దేశీ రకం రికార్డు స్థాయిలో ₹41,200.. ఎందుకీ పెరుగుదల?

Warangal Market Chilli Price today | వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఈరోజు (03-02-2026) మిర్చి ధరలు ఆకాశాన్ని తాకాయి. ముఖ్యంగా దేశీ రకం మిర్చి ధర నిన్నటితో పోలిస్తే ఊహించని రీతిలో పెరిగి మిర్చి రైతుల్లో ఆనందం నింపుతోంది. దేశీ రకం మిర్చి ఏకంగా ₹11,700 పెరిగి ₹41,200 పలికింది. వండర్ హాట్ రకం కూడా ₹4,000 వృద్ధిని నమోదు చేసింది. ఇక పత్తి ధర నిన్నటితో పోలిస్తే ₹120 తగ్గి ₹7,780 వద్ద […]

Rythu Nestham : ఇక పొలాల నుండే లైవ్ ప్రసారాలు.. అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు!

హరిత్రమిత్ర: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం జరిగిన ‘రైతు నేస్తం’ (Rythu Nestham) కార్యక్రమంలో పాల్గొని క్షేత్రస్థాయి రైతుల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. తేనెటీగల పెంపకంతో అధిక ఆదాయం పొందుతున్న రైతులను అలాగే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులను మంత్రి తుమ్మల అభినందించారు. పొలాల నుండే ప్రత్యక్ష ప్రసారాలు రైతు నేస్తం […]

ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో TVS దూకుడు.. కుప్పకూలిన ఓలా సామ్రాజ్యం! జనవరి 2026 రిపోర్ట్ ఇదే..

EV Sales Report January 2026 : భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు ఐదో స్థానానికి పడిపోగా, టీవీఎస్ మోటార్ కంపెనీ రికార్డు స్థాయి సేల్స్‌తో అగ్రస్థానంలో నిలిచింది. జనవరి 2026 నాటి లేటెస్ట్ వాహన్ (Vahan) రిటైల్ అమ్మకాల గణాంకాలు ఈ సంచలన విషయాలను వెల్లడించాయి. నంబర్ 1 స్థానంలో TVS.. తిరుగులేని iQube! జనవరి 2026 లో టీవీఎస్ […]

యమహా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్ EC-06 లాంచ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 169 కి.మీ రేంజ్! ధర ఎంతంటే?

Yamaha EC-06 Electric Scooter Launch : ప్రముఖ టూవీలర్ దిగ్గజం యమహా (Yamaha) ఎట్టకేలకు భారత ఎలక్ట్రిక్ విపణిలోకి అడుగుపెట్టింది. తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ Yamaha EC-06 ను అధికారికంగా విడుదల చేసింది. ఓలా, ఏథర్, టీవీఎస్ ఐక్యూబ్ వంటి హేమాహేమీలతో పోటీ పడేందుకు యమహా ఈ స్మార్ట్ స్కూటర్‌ను తీసుకొచ్చింది. లేటెస్ట్​ స్టైలిష్ లుక్, అదిరిపోయే రేంజ్‌తో వచ్చిన ఈ స్కూటర్ వివరాలు మీకోసం.. Yamaha EC-06 ధర భారత మార్కెట్లో యమహా […]

బడ్జెట్ 2026: ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా? సబ్సిడీలపై కేంద్రం కీలక నిర్ణయం.. పూర్తి వివరాలు!

PM E-Drive Scheme Budget 2026 : మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎల‌క్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే కేంద్ర బడ్జెట్ 2026లో వినియోగదారులకు సంబంధించిన కీలక అప్‌డేట్స్ వచ్చాయి. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వాడకాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘PM E-డ్రైవ్’ పథకానికి సంబంధించి నిధుల కేటాయింపు, గడువుపై తాజాగా స్పష్టత వచ్చింది. ఈ బడ్జెట్‌లో ఆటోమొబైల్ రంగానికి సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు ఇవే: […]

హైదరాబాద్‌లో గ్లోబల్ సోలార్ ఎక్స్‌పో 2026: ఫిబ్రవరి 6 నుండి హైటెక్స్‌లో మెగా ఈవెంట్.. పూర్తి వివరాలు!

Global Solar Expo Hyderabad 2026 : మీరు మీ ఇంటికి సోలార్ ప్యానెల్స్ అమర్చుకోవాలనుకుంటున్నారా? లేదా ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగంలో వస్తున్న మార్పులను ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారా? అయితే మీకు ఒక అద్భుతమైన అవకాశం. హైదరాబాద్ వేదికగా మరో భారీ అంతర్జాతీయ ప్రదర్శన సిద్ధమైంది. క్లీన్ ఎనర్జీ రంగంలో అగ్రగామిగా ఉన్న EQMagPro ఆధ్వర్యంలో ‘గ్లోబల్ సోలార్ ఎక్స్‌పో’ మరియు ‘సూర్యకాన్ కాన్ఫరెన్స్’ ఫిబ్రవరి 6, 7 తేదీలలో ఘనంగా జరగనున్నాయి. ఎక్కడ? ఎప్పుడు? వేదిక: […]

బడ్జెట్ 2026: ఎలక్ట్రిక్ కార్ల ధరలు తగ్గుతాయా? ఆటో రంగం ఆశిస్తున్న భారీ మార్పులు ఇవే!

Budget 2026 Auto Sector Expectations : దేశవ్యాప్తంగా మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల నుంచి పారిశ్రామిక వేత్తల వరకు అందరి దృష్టి నేడు (ఫిబ్రవరి 1) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2026-27పైనే ఉన్నాయి. ముఖ్యంగా గత ఏడాదిలో ఆటో రంగం స్థిరమైన వృద్ధిని కనబరిచిన నేప‌థ్యంలో ఈసారి బడ్జెట్ ‘క్లీన్ మొబిలిటీ’ (Clean Mobility) వైపు పెద్దపీట వేస్తుందని పరిశ్రమ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఈ బడ్జెట్‌లో ఆటోమొబైల్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు, నిపుణులు […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates