Thursday, March 13Lend a hand to save the Planet
Shadow

E-scooters

EVTRIC నుంచి 3 హైస్పీడ్ ఎలక్ట్రిక్ వాహనాలు

EVTRIC నుంచి 3 హైస్పీడ్ ఎలక్ట్రిక్ వాహనాలు

E-scooters
EVTRIC Electric scooters : ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ అయిన EVTRIC మోటార్స్ సంస్థ కొత్త‌గా  3 ఎల‌క్ట్రిక్ ద్విచ‌క్ర‌వాహ‌నాల‌ను విడుద‌ల చేసింది.  గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్‌లో ఇటీవ‌ల జరిగిన EV ఇండియా ఎక్స్‌పో 2021లో EVTRIC రైజ్, EVTRIC మైటీ, అలాగే EVTRIC రైడ్ ప్రో అనే మూడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ప్రదర్శించింది.భారతదేశంలో 70+ పంపిణీదారుల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసినట్లు కంపెనీ పేర్కొంది.  ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు 150 డిస్ట్రిబ్యూటర్ల ల‌క్ష్యాన్ని చేరుకోవాలని కంపెనీ ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసుకుంది. 2021-22 లో తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా తోపాటు పశ్చిమ బెంగాల్‌లో విస్త‌రించి ఉంది. EVTRIC Rise EVTRIC సంస్థ తీసుకొస్తున్న వాహ‌నాల్లో ఇది మొదటి మోటార్‌సైకిల్. హై స్పీడ్ వాహ‌నం ఇంద...
మ‌రో హైస్పీడ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్

మ‌రో హైస్పీడ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్

E-scooters
GT-Force నుంచి కొత్త ఈవీలుGT-Force సంస్థ పర్యావరణ అనుకూలమైన మూడు కొత్త ఎల‌క్ట్రిక్ వాహ‌నాలను తీసుకొస్తోంది. GT డ్రైవ్, GT డ్రైవ్ ప్రో మోడ‌ళ్ల‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ప్రోటోటైప్ ను ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్‌లో జరిగిన EV ఇండియా ఎక్స్‌పో 2021లో ప్రదర్శించారు. GT డ్రైవ్ - GT-ఫోర్స్ హై-స్పీడ్ స్కూట‌ర్‌ GT డ్రైవ్ - GT-ఫోర్స్ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది గరిష్టంగా 60 kmph వేగంతో ప్ర‌యాణిస్తుంది. అయితే ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 150 కిమీల వ‌ర‌కు వెళ్ల‌వ‌చ్చు. GT డ్రైవ్ స్కూట‌ర్‌లో లిథియం-అయాన్ బ్యాటరీని వినియోగించారు. ఇందులో మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. అవి - ఎకానమీ, స్టాండర్డ్ అలాగే టర్బో. అంతేకాకుండా ఈ స్కూటర్ క్రూయిజ్ కంట్రోల్ సౌలభ్యంతో వస్తుండ‌డం మ‌రో గ‌మ‌నించ‌ద‌గిన విష‌యం. GT డ్రైవ్ ప్రో స్పెసిఫికేన్లు.. GT డ్రైవ్ ప్రో - GT డ్రైవ్ ప్రో...
Okaya Electric నుంచి హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్

Okaya Electric నుంచి హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్

E-scooters
ఎల‌క్ట్రిక్ వాహ‌నాల బ్యాట‌రీల త‌యారీలో గుర్తింపు పొందిన Okaya  Electric ఎల‌క్ట కంపెనీ ఇటీవ‌ల గ్రేటర్ నోయిడాలో జరిగిన EV ఎక్స్‌పో 2021లో భారతదేశంలో తన కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ Okaya Faast ను విడుదల చేసింది. తాజాగా కొత్త ఒకాయ ఫాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోళ్ల ఆన్‌లైన్‌లో బుకింగ్‌ల‌ను తెరిచింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 2,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి లేదా వారి సమీపంలోని ఒకాయ EV డీలర్‌షిప్‌ను సందర్శించడం ద్వారా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. దీని ధ‌ర ఎక్స్-షోరూమ్ (రాష్ట్ర సబ్సిడీలు మినహాయించి)తో రూ. 89,999గా నిర్ణ‌యించారు. సింగిల్ చార్జిపై 150కి.మి రేంజ్‌ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేష‌న్ విష‌యానికొస్తే కొత్త Okaya Faast గరిష్టంగా గంట‌కు 60-70 kmph వేగంతో దూసుకుపోతుంది. ఇందులో 4.4 kW లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీని వినియోగించారు. ఇక ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు...
క్రూయిజ్ కంట్రోల్‌తో కొత్త Hero Electric Optima HX

క్రూయిజ్ కంట్రోల్‌తో కొత్త Hero Electric Optima HX

E-scooters
భారతదేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిత‌న హీరో ఎలక్ట్రిక్ తన Optima HX సిటీ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అప్‌డేటెడ్ వ‌ర్ష‌న్ ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇందులో చెప్పుకోద‌గిన విశేష‌మేంమంటే ఈ కొత్త వ‌ర్ష‌న్‌లో క్రూయిజ్ కంట్రోల్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. కొత్త Hero Electric Optima HX (క్రూయిజ్ కంట్రోల్‌) స్కూటర్ భారతదేశంలో ప్రారంభ (ఎక్స్‌షోరూం) ధ‌ర రూ. 55,580.( పోస్ట్ రివైజ్డ్ FAME II సబ్సిడీతో) ప్రారంభించారు.ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అప్‌డేట్ కొత్త Hero Electric Optima HX ఎల‌క్ట్రిక్ స్కూటర్ క్రూయిజ్ కంట్రోల్‌తో పాటు అప్‌డేట్ చేయబడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను చూడ‌వ‌చ్చు. ఈ ఇన్‌స్ట్రుమెంట్ క్ల‌స్ట‌ర్‌లో క్ర‌యిజ్ కంట్రోల్ ఆన్‌లో ఉందా లేదా అనేది ప్రదర్శిస్తుంది. ఇప్పుడు, మీరు క్రూయిజ్ కంట్రోల్‌ను ఎంగేజ్ చేయ...
Ola S1 S1 pro ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలు షురూ..

Ola S1 S1 pro ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలు షురూ..

E-scooters
Ola S1 S1 pro : ఓలా ఎల‌క్ట్రిక్ వాహనాల కోసం ఎదురుచూస్తున్న వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త.. ప్ర‌ముఖ ఈవీ సంస్థ Ola.. తన ఓలా S1, ఓలా S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల‌ను వినియోగారుల‌కు డెలివ‌రీ చేసింది. కొత్త Ola S1, ఓలా S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లు ఈ ఏడాది ఆగస్టు 15న భారతదేశంలో విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. వీటి ఎక్స్-షోరూమ్ ధ‌ర‌లు వరుసగా రూ. 99,999, రూ. 1,29,999. ఈ స్కూటర్లను లాంచ్ చేయ‌క‌ముందు కేవలం 24 గంటల్లోనే 1 లక్ష కంటే ఎక్కువ యూనిట్లను వినియోగ‌దారులుప్రీ-బుక్ చేసుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. ఓలా స్కూట‌ర్‌ను అధికారికంగా ప్రారంభించిన నాలుగు నెలల తర్వాత ఇప్పుడు ఓలా S1, S1 ప్రో యొక్క డెలివరీలు ఎట్టకేలకు భారతదేశంలో ప్రారంభమయ్యాయి. మొద‌టి బ్యాచ్ డెలివ‌రీలు ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ CEO - భవిష్ అగర్వాల్.. Ola S1 S1 pro ఎలక్ట్రిక్ స్కూటర్‌ల యొక్క మొదటి బ్యాచ్ ఓలా ప‌రిశ్ర‌మ నుంచి బయటకు వచ్చాయని తె...
సింగిల్ చార్జిపై 120కి.మి రేంజ్‌

సింగిల్ చార్జిపై 120కి.మి రేంజ్‌

E-scooters
స‌రికొత్త‌గా EeVe Soul electric scooter EeVe Soul electric scooter : భువనేశ్వర్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచ‌క్ర‌వాహ‌నాల స్టార్టప్, EeVe ఇండియా.. ఇటీవల తన ఫ్లాగ్‌షిప్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ కొత్త వాహ‌నం ఆవిష్క‌ర‌ణ‌తో ఈ కంపెనీ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలోకి ప్రవేశించిన‌ట్లైంది. కొత్త విడుద‌లైన EeVe సోల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధ‌ర భారతదేశంలో రూ.1.40 లక్షలు. అయితే, ఈ ధరలో FAME II సబ్సిడీ అలాగే ఇతర రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీలు ఉంటాయా లేదా అనేది కంపెనీ ఇంకా వెల్లడించలేదు. వచ్చే ఏడాది ప్రారంభంలో ద‌శీయ రోడ్లపైకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. EeVe Soul electric scooter స్పెసిఫికేష‌న్లు కొత్త EeVe సోల్ ఎలక్ట్రిక్ స్కూటర్ సీటు కింద  2.2kWh రెండు అధునాతన లిథియం ఫెర్రస్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీలను పొందుప‌రిచారు. ఈ బ్యాటరీలను స్కూట‌ర్ నుంచి విడ‌దీసి చ...
Simple Energy’s new plant

Simple Energy’s new plant

E-scooters
ఐదేళ్ల‌లో 2,500 కోట్ల పెట్టుబ‌డులు.. సుమారు 12వేల మందికి ఉపాధి ఓలా కంపనీపై పైచేయి..Simple Energy’s new plant : క‌ర్ణాట‌క బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్.. Simple Energy ఇటీవ‌లే సింపుల్ వన్ పేరుతో భారతదేశంలో తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. 'అనుకూలమైన' పరిస్థితుల్లో ఈ స్కూట‌ర్ 236 కిలోమీట‌ర్ల రేంజ్ ఇస్తుందంటూ ఈ కొత్త సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ రేంజ్ ఇచ్చే వాహ‌నంగా పేర్కొనబడింది. అయితే ఇప్పుడు, తమిళనాడులోని ధర్మపురిలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కర్మాగారాన్ని నిర్మించేందుకు తమిళనాడు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకున్నట్లు కంపెనీ ప్రకటించింది.మొద‌టి ద‌శ‌లో హోసూరులో Simple Energy’s new plantసింపుల్ ఎనర్జీ పేర్కొన్న‌దాని ప్రకారం.. ఈ కంపెనీ రాబోయే 5 సంవత్సరాలలో రూ.2,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు....
Ola ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ తేదీ ఖ‌రారు..

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ తేదీ ఖ‌రారు..

E-scooters
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఓలా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల డెలివరీ తేదీల‌ను కంపెనీ ఎట్ట‌కేల‌కు ప్ర‌క‌టించింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా Ola S1, S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తిని పెంచినట్లు ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను డిసెంబర్ 15 నుంచి డెలివరీ చేయనుందని ఓలా వ్యవస్థాపకుడు, సీఈఓ భవిష్ అగర్వాల్ ట్విట్టర్‌లో వెల్లడించారు. అగర్వాల్ ట్విట్టర్‌లో కొన్ని చిత్రాలను కూడా షేర్ చేశారు. ఇందులో ఓలా ఫ్యాక్టరీ లోపల వరుసలో ఉన్న S1, S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లను చూడవచ్చు. ఈ స్కూటర్ల ఉత్పత్తిని వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు.ఓలా ఎలక్ట్రిక్ గతంలో తన ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీల గడువును అక్టోబర్ 25 నుండి నవంబర్ 10 వరకు వాయిదా వేసింది. కంపెనీ టెస్ట్ రైడ్‌లను నవంబర్ 10న ప్రారంభించగలిగినప్పటికీ, డెలివరీలను ఇంకా ప్రారంభించలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా చిప్ కొరత వాహనాల తయారీ, సరఫరాపై ప్...
రూ.36వేల‌కే Bounce Infinity electric scooter

రూ.36వేల‌కే Bounce Infinity electric scooter

E-scooters
Bounce Infinity electric scooter : ఎట్టకేలకు బౌన్స్ కంపెనీ తన ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతదేశంలో విడుదల చేసింది. Bounce Infinity కోసం క‌నీస టోకెన్ మొత్తం రూ.499తో బుకింగ్ చేసుకోవ‌చ్చు. 2022 ప్రారంభంలో డెలివరీలు ప్రారంభమవుతాయి. ఈ ఇన్ఫినిటీ స్కూట‌ర్ బ్యాట‌రీతో గానీ, బ్యాట‌రీ లేకుండా గానీ కొనుగోలు చేసుకునే అవ‌కాశాన్ని కంపెనీ క‌ల్పించింది.ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో పాటు ‘బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్’ ఎంపికను కూడా అందించనున్నట్లు బౌన్స్ తెలిపింది. దీని కింద, వినియోగదారులు బ్యాటరీ లేకుండా త‌క్కువ ధరకు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. బ్యాట‌రీ లేకుండా స్కూట‌ర్‌ను కొనుగోలు చేసిన‌వారు బౌన్స్ యొక్క బ్యాటరీ-స్వాపింగ్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవచ్చు. క‌చ్చితంగా చెప్పాలంటే.. మీరు బ్యాటరీని సర్వీస్ ఆప్షన్‌గా ఎంచుకుంటే(బ్యాట‌రీ లేకుండా).. బౌన్స్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవ‌లం రూ....
Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..