Harithamithra Telugu News

Wednesday, February 18Lend a hand to save the Planet
Shadow

E-scooters

సింగిల్ చార్జిపై 120కి.మి రేంజ్‌

సింగిల్ చార్జిపై 120కి.మి రేంజ్‌

E-scooters
స‌రికొత్త‌గా EeVe Soul electric scooter EeVe Soul electric scooter : భువనేశ్వర్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచ‌క్ర‌వాహ‌నాల స్టార్టప్, EeVe ఇండియా.. ఇటీవల తన ఫ్లాగ్‌షిప్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ కొత్త వాహ‌నం ఆవిష్క‌ర‌ణ‌తో ఈ కంపెనీ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ వెహికల్ విభాగంలోకి ప్రవేశించిన‌ట్లైంది. కొత్త విడుద‌లైన EeVe సోల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధ‌ర భారతదేశంలో రూ.1.40 లక్షలు. అయితే, ఈ ధరలో FAME II సబ్సిడీ అలాగే ఇతర రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీలు ఉంటాయా లేదా అనేది కంపెనీ ఇంకా వెల్లడించలేదు. వచ్చే ఏడాది ప్రారంభంలో ద‌శీయ రోడ్లపైకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. EeVe Soul electric scooter స్పెసిఫికేష‌న్లు కొత్త EeVe సోల్ ఎలక్ట్రిక్ స్కూటర్ సీటు కింద  2.2kWh రెండు అధునాతన లిథియం ఫెర్రస్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీలను పొందుప‌రిచారు. ఈ బ్యాటరీలను స్కూట‌ర్ నుంచి విడ‌దీసి చ...
Simple Energy’s new plant

Simple Energy’s new plant

E-scooters
ఐదేళ్ల‌లో 2,500 కోట్ల పెట్టుబ‌డులు.. సుమారు 12వేల మందికి ఉపాధి ఓలా కంపనీపై పైచేయి..Simple Energy’s new plant : క‌ర్ణాట‌క బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్.. Simple Energy ఇటీవ‌లే సింపుల్ వన్ పేరుతో భారతదేశంలో తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. 'అనుకూలమైన' పరిస్థితుల్లో ఈ స్కూట‌ర్ 236 కిలోమీట‌ర్ల రేంజ్ ఇస్తుందంటూ ఈ కొత్త సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ రేంజ్ ఇచ్చే వాహ‌నంగా పేర్కొనబడింది. అయితే ఇప్పుడు, తమిళనాడులోని ధర్మపురిలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కర్మాగారాన్ని నిర్మించేందుకు తమిళనాడు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకున్నట్లు కంపెనీ ప్రకటించింది.మొద‌టి ద‌శ‌లో హోసూరులో Simple Energy’s new plantసింపుల్ ఎనర్జీ పేర్కొన్న‌దాని ప్రకారం.. ఈ కంపెనీ రాబోయే 5 సంవత్సరాలలో రూ.2,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు....
Ola ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ తేదీ ఖ‌రారు..

Ola ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ తేదీ ఖ‌రారు..

E-scooters
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఓలా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల డెలివరీ తేదీల‌ను కంపెనీ ఎట్ట‌కేల‌కు ప్ర‌క‌టించింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా Ola S1, S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తిని పెంచినట్లు ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను డిసెంబర్ 15 నుంచి డెలివరీ చేయనుందని ఓలా వ్యవస్థాపకుడు, సీఈఓ భవిష్ అగర్వాల్ ట్విట్టర్‌లో వెల్లడించారు. అగర్వాల్ ట్విట్టర్‌లో కొన్ని చిత్రాలను కూడా షేర్ చేశారు. ఇందులో ఓలా ఫ్యాక్టరీ లోపల వరుసలో ఉన్న S1, S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లను చూడవచ్చు. ఈ స్కూటర్ల ఉత్పత్తిని వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు.ఓలా ఎలక్ట్రిక్ గతంలో తన ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీల గడువును అక్టోబర్ 25 నుండి నవంబర్ 10 వరకు వాయిదా వేసింది. కంపెనీ టెస్ట్ రైడ్‌లను నవంబర్ 10న ప్రారంభించగలిగినప్పటికీ, డెలివరీలను ఇంకా ప్రారంభించలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా చిప్ కొరత వాహనాల తయారీ, సరఫరాపై ప్...
రూ.36వేల‌కే Bounce Infinity electric scooter

రూ.36వేల‌కే Bounce Infinity electric scooter

E-scooters
Bounce Infinity electric scooter : ఎట్టకేలకు బౌన్స్ కంపెనీ తన ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతదేశంలో విడుదల చేసింది. Bounce Infinity కోసం క‌నీస టోకెన్ మొత్తం రూ.499తో బుకింగ్ చేసుకోవ‌చ్చు. 2022 ప్రారంభంలో డెలివరీలు ప్రారంభమవుతాయి. ఈ ఇన్ఫినిటీ స్కూట‌ర్ బ్యాట‌రీతో గానీ, బ్యాట‌రీ లేకుండా గానీ కొనుగోలు చేసుకునే అవ‌కాశాన్ని కంపెనీ క‌ల్పించింది.ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో పాటు ‘బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్’ ఎంపికను కూడా అందించనున్నట్లు బౌన్స్ తెలిపింది. దీని కింద, వినియోగదారులు బ్యాటరీ లేకుండా త‌క్కువ ధరకు ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. బ్యాట‌రీ లేకుండా స్కూట‌ర్‌ను కొనుగోలు చేసిన‌వారు బౌన్స్ యొక్క బ్యాటరీ-స్వాపింగ్ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవచ్చు. క‌చ్చితంగా చెప్పాలంటే.. మీరు బ్యాటరీని సర్వీస్ ఆప్షన్‌గా ఎంచుకుంటే(బ్యాట‌రీ లేకుండా).. బౌన్స్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవ‌లం రూ....

ఢిల్లీలోకి పెట్రోల్, డీజిల్ వాహ‌నాల‌కు నో ఎంట్రీ

E-scooters
సీఎన్‌జీ, ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు అనుమ‌తి air pollution నుంచి కాపాడేందుకు ఢిల్లీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం న‌వంబ‌రు 27 డిసెంబ‌రు 3 వ‌కు అమ‌లుకాలుష్య కోర‌ల్లో చిక్కుకున్న ఢిల్లీ న‌గ‌రాన్ని కాపాడేందుకు అక్క‌డి ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. నవంబర్ 27 నుండి డిసెంబర్ 3 వరకు పెట్రోల్, డీజిల్ రవాణా వాహనాల ప్రవేశాన్ని నిషేధించింది. కేవ‌లం CNG, ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు మాత్ర‌మే అనుమతి ఇచ్చింది.దేశ‌ రాజధాని, న్యూఢిల్లీ ప్రాంతం కొన్ని వారాలుగా తీవ్రమైన వాయు కాలుష్యం(air pollution)తో పోరాడుతోంది. న్యూఢిల్లీలో కాలుష్య స్థాయి ఇప్పుడు దీపావళికి ముందు రోజుల మాదిరిగానే మెరుగైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI)కి తగ్గుతోంది. కాబట్టి, దీనిని కొనసాగించడానికి నగరంలో గాలి నాణ్యతను మెరుగుపరచడానికి, ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం.. అనేక చర్యలు చేపట్టింది. వాటిలో ఒకటి నవంబ...
Batt:RE LO:EV electric scooter రెండు గంటల్లోనే ఫుల్ చార్జ్

Batt:RE LO:EV electric scooter రెండు గంటల్లోనే ఫుల్ చార్జ్

E-scooters
Batt:RE LO:EV electric scooter : బ్యాట్రే కంపెనీ తీసుకొచ్చిన ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ మోడ‌ళ్ల‌లో LO:EV మోడ‌ల్ ఎంతో గుర్తింపు పొందింది. ఇది మార్కెట్లో ఉన్న ఇతర 110cc పెట్రోల్ స్కూటర్ మాదిరిగా క‌నిపిస్తుంది. ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ ఉంటుంది. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది. ఇందులో పిలియన్ బ్యాక్‌రెస్ట్ వంటి యాక్సెసరీలు ఉన్నాయి.Batt:RE LO:EV ఎలక్ట్రిక్ స్కూట‌ర్ సింగిల్ చార్జిపై 60 కి.మీ. వ‌ర‌కు ప్ర‌యాణించ‌గ‌ల‌దు. అయితే వాస్త‌వ ప‌రిస్థ‌తులో్ల కాస్త అటూ ఇటుగా ఉండొచ్చు. ఇద్ద‌రు క‌లిసి ప్ర‌యాణిస్తే దీని రేంజ్ కొంత‌ వ‌ర‌కు ప‌డిపోవ‌చ్చు. ఇందులో లిథియం పాస్ఫేట్ బ్యాట‌రీని వినియోగించారు. దీనిని ఫుల్ చార్జ్ చేయ‌డానికి సుమారు 2గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. LO:EV ఎలక్ట్రిక్ స్కూటర్ త‌క్కువ దూరం గ‌ల గ‌మ్య‌స్థానాల‌కు స‌రిగ్గా స‌రిపోతుంది. సిటీ ప్ర‌యాణాల‌కు అనుకూలంగా ఉంటుంది ఇక Batt:RE...
Bounce Infinity electric scooter వస్తోంది..

Bounce Infinity electric scooter వస్తోంది..

E-scooters
బ్యాటరీ లేకుండానే బండిBounce Infinity electric scooter : బెంగళూరుకు చెందిన స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్ కంపెనీ బౌన్స్ సంస్థ త్వరలో దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయ‌డానికి సిద్ధ‌మైంది. పూర్తిగా ఇండియాలోనే త‌యారు చేయ‌బ‌డిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బౌన్స్ ఇన్ఫినిటీ (Bounce Infinity ) అని పిలుస్తారు. దీని కోసం త్వ‌రలో అధికారికంగా ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమవుతాయి. జనవరి 2022 నాటికి ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ చెబుతోంది.ఈవీల‌కు విప‌రీత‌మైన డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా బౌన్స్ సంస్థ దాని ప్రత్యర్థుల నుండి కాస్త డిఫ‌రెంట్‌గా ఉండేలా ఈవీని అందించాల‌ని యోచిస్తోంది. బౌన్స్ ఇన్ఫినిటీ స్మార్ట్, రిమూవబుల్ లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. కస్టమర్లు తమ సౌలభ్యం, అవసరాలకు అనుగుణంగా ఛార్జ్ చేసుకోవ‌చ్చు. అంతేకాకుండా, కంపెనీ ఒక ప్రత్యేకమైన ‘బ్యాటరీ యాజ్ ఏ సర్వ...
మ‌రో ఐదు న‌గ‌రాల‌కు Revolt electric bike

మ‌రో ఐదు న‌గ‌రాల‌కు Revolt electric bike

E-scooters
Revolt electric bike : వినియోగ‌దారుల నుంచి వ‌స్తున్న డిమాండ్ కార‌ణంగా రివోల్ట్ ఈవీ కంపెనీ విస్త‌ర‌ణ బాట‌ ప‌ట్టింది. ఈ నవంబర్‌లో ఈ ఐదు కొత్త నగరాల్లో రివోల్ట్ ఎలక్ట్రిక్ బైక్ అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలతో ఎలక్ట్రిక్ బైక్‌లకు మార్కెట్‌లో విప‌రీత‌మైన డిమాండ్ ఏర్ప‌డింది. ఇంధ‌న ఖ‌ర్చ‌లను త‌గ్గించుకునేందుకు వినియోగ‌దారులు ఈవీల వైపు మ‌ళ్లుతున్నారు. అయితే రివోల్ట్ ఎలక్ట్రిక్ కంపెనీ కేవ‌లం రూ.9 తో 100 కి.మీకి ప్ర‌యాణం రివోల్ట ఈ-బైక్‌ల‌తో సాధ్య‌మ‌వుతంద‌ని చెబుతోంది.Revolt electric bike వాహన తయారీ సంస్థ విశాఖ‌ప‌ట్నం, విజయవాడలతో స‌హా కోల్‌కతా, కోయంబత్తూర్, మధురై వంటి ఐదు కొత్త నగరాల్లో డీలర్‌షిప్‌లను తెరవడం ద్వారా దేశంలో కంపెనీ విస్త‌రణ‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ఈ ఐదు నగరాల్లో ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్ల‌ను ప్రారంభించడంతో దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 14 ప్...
టీనేజ‌ర్ల కోసం Hover Electric Scooter

టీనేజ‌ర్ల కోసం Hover Electric Scooter

E-scooters
Hover Electric Scooter : కర్రిట్ అనే సంస్థ ఈనెల‌లోనే స‌రికొత్త హోవ‌ర్ పేరుతో ఎలక్ట్రిక్ మోపెడ్‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. హరియాణాలోని గురుగ్రామ్‌లో 2021లో స్థాపించబడిన కొరిట్ ఎలక్ట్రిక్ కంపెనీ.. త్వరలో రూ.74,999 ధరతో ఫాన్సీ లుక్‌తో కూడిన ఫ్యాన్సీ టైర్ ఎలక్ట్రిక్ టూ వీలర్ హోవర్ స్కూటర్‌ను విడుదల చేయనుంది. ఈ బ్రాండ్ ప్రస్తుతం బైక్ కోసం రూ .1100 రుసుముతో ప్రీ-బుకింగ్స్ తీసుకుంటుంది. నవంబర్ 25, 2021 నాటికి డెలివరీలను ప్రారంభించ‌నుంది. సాధారణ ధర రూ .74,999 కాగా, కంపెనీ ప్రారంభ ధర రూ .69,999 గా ప్ర‌క‌టించింది. ఈ స్కూటర్‌ను ఢిల్లీలో లాంచ్ చేయ‌నున్నారు. మొద‌టి ద‌శ‌లో ముంబై, బెంగళూరు పూణే వంటి న‌గ‌రాల్లో ఆత‌ర్వాత ఇత‌ర ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుంది. 110 Range/charge బైక్ 40 డిగ్రీల గ్రేడబిలిటీని కలిగి ఉంటుంది. 60v 25Ah సామర్థ్యం క‌లిగిన లిథియం అయాన్ బ్యాటరీలతో వస్తు...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..