Harithamithra Telugu News

Saturday, February 21Agriculture - Green Mobility - Clean Energy
Shadow

EV Updates

FAME-II scheme : ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీని మూడేళ్ల వరకు పొడిగించాలి..

FAME-II scheme : ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీని మూడేళ్ల వరకు పొడిగించాలి..

EV Updates
FAME-II scheme|దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (FAME-II) స్కీమ్‌ను మూడేళ్లపాటు పొడిగించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.మార్చి 31న FAME-II స్కీమ్ గడువు ముగుస్తుందనే ఊహాగానాల మధ్య ఈ సిఫార్సు రావడం ప్రధాన్యతను సంతరించుకుంది.. అనేక OEMలు, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు  తయారీ పరిశ్రమలు ఈ పథకాన్ని పొడిగించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ పథకం కింద సబ్సిడీ భారీగా సబ్సిడీ ఇవ్వడం ద్వారా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను అమ్మకాలను ప్రోత్సాహించింది..వాహనదారులను ఎలక్ట్రిక్ మొబిలిటీకి మల్లించేందుకు.. ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని కమిటీ అభిప్రాయపడింది.  FAME-II పథకాన్ని కనీసం 3 సంవత్సరాల    వరకు పొడిగించాలని సిఫార్సు చేసింది. స్కీమ్‌ను మర...
Hero Electric Optima | హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా CX2.0 ఎలక్ట్రిక్ స్కూటర్ పై డిస్కౌంట్

Hero Electric Optima | హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా CX2.0 ఎలక్ట్రిక్ స్కూటర్ పై డిస్కౌంట్

E-scooters
భారతదేశంలో అత్యంత పాపులర్ అయిన హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా.. ఇప్పుడు అప్ గ్రేడ్ వర్షన్ Optima CX 5.0 scooter కూడా అదే స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. Hero Electric భారతదేశంలో Optima CX5.0 (డ్యూయల్ బ్యాటరీ), Optima CX2.0 (సింగిల్ బ్యాటరీ), మరియు NYX (డ్యూయల్ బ్యాటరీ) ఎలక్ట్రిక్ స్కూటర్లను  గత మార్చిలో విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు రూ. 85,000 ప్రారంభ ధరతో విడుదల చేయబడ్డాయి. వీటి ధరలు రూ. 1.30 లక్షల వరకు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి.. ఈ EVలు ఆధునిక ఫీచర్లు, ఆకర్షణీయమైన పెయింట్ స్కీమ్‌లతో కొత్తగా కనిపిస్తున్నాయి. Optima CX2.0 స్పెషఫికేషన్స్.. Hero Electric Optima CX2.0 లో 2kWh బ్యాటరీ ప్యాక్‌ ని అమర్చారు. ఇది ఒక్కసారి ఛార్జింగ్‌పై 89 కి.మీల రేంజ్ ను ఇస్తుంది. ఈ బ్యాటరీ 1.9 kW మోటారుకు శక్తినిస్తుంది. ఇది గంటకు  48 kmph వేగంతో ప్రయాణిస్తుంది. బ్యాటరీ నాలుగైదు గంటల్లో పూర్తిగా ఛ...
తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలా? రూ.79,999 తో Primo E-Scooter పై లుక్కేయండి

తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలా? రూ.79,999 తో Primo E-Scooter పై లుక్కేయండి

E-scooters
Primo E-Scooter : మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థ జితేంద్ర ఈవీ టెక్‌.. తక్కువ ధరలో ట్రాన్స్‌పరెంట్‌ స్కూటర్‌ను ప్రైమో (Primo) పేరుతో మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీనిని సీ- త్రూ గ్లాస్‌ బాడీవర్క్‌ తో డిజైన్‌ చేశారు.భారత్ లో ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు రోజురోజుకు డిమాండ్‌  పెరుగుతోంది. ఈ క్రమంలో కొత్త కొత్త డిజైన్లు, ఆకట్టుకునే సౌకర్యాలతో ఈ-స్కూటర్లను పలు సంస్థలు ప్రవేశపెడుతున్నాయి. ప్రముఖ ఆటో కంపెనీలతో పాటు స్టార్టప్‌లు కూడా ఈవీ రంగంలో మంచి డిమాండ్‌ను తీసుకొని వస్తున్నాయి. తాజాగా తక్కువ ధరలో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ భారత మార్కెట్లో విడుదలైంది.ఈవీ మార్కెట్లోనే తొలి సారిగా సీ- త్రూ గ్లాస్‌ బాడీ వర్క్‌తో ట్రాన్స్‌పరెంట్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ప్రైమోను మహారాష్ట్రకు చెందిన Jithendra EV Tech సంస్థ  ప్రవేశ పెట్టింది..  విక్రయానికి అందుబాటులోకి వస్తే ఇదే మొదటి ట్రాన...
Tata EV: టాటా నుంచి త్వరలో తక్కువ ధరలో ఎలక్ట్రిక్ SUV

Tata EV: టాటా నుంచి త్వరలో తక్కువ ధరలో ఎలక్ట్రిక్ SUV

Electric cars
Tata Punch EV: టాటా మోటార్స్ తన ఈవీ విభాగం నుంచి తర్వాతి ఎలక్ట్రిక్ కారును త్వరలో భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. 2024 జనవరి చివరి వారంలో టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారును భారత్ లో విడుదల చేయనున్నట్లు సమాచారం.Punch EVమార్కెట్ లో సిట్రోయెన్ eC3 ఎలక్ట్రిక్ కారుకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇది దేశంలోనే అత్యంత చవకైన ధరకు వస్తున్న ఎలక్ట్రిక్ SUV కారు అని చెప్పవచ్చు. కాగా సిట్రోయెన్ eC3 ప్రస్తుతం ఎక్స్ షోరూం ధర రూ.11.61 లక్షల నుంచి ప్రారంభమై రూ. 12.79 లక్షల వరకు ఉంటుంది. అయితే దీనికంటే తక్కువగా టాటా పంచ్ ఉంటుందని సమాచారం. దీని ఎక్స్ షోరూం ధర రూ.11 లక్షల లోపు విడుదల చేయాలని కంపెనీ భావిస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. టియాగో ఈవీలలో ఉన్న 24కే వాట్స్ యూనిట్ తో పోలిస్తే ఇది కాస్త పెద్ద బ్యాటరీ ప్యాక్ ని కలిగి ఉంటుంది. అలాగే.. టాటా పంచ్ ఈవీలో ఛార్జింగ్ సాకెట్ ముందు భాగంలో పొందుపర...
EV Exchange Program : మీ పాత ఎలక్ట్రిక్ వాహనాన్ని ఈజీగా మార్చుకోండి..ఈవీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ని ప్రకటించిన Pure EV

EV Exchange Program : మీ పాత ఎలక్ట్రిక్ వాహనాన్ని ఈజీగా మార్చుకోండి..ఈవీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ని ప్రకటించిన Pure EV

EV Updates
EV Exchange Program| హైదరాబాద్ కి చెందిన EV స్టార్టప్ ప్యూర్ ఈవీ ఆటోమోటివ్ పరిశ్రమలో సరికొత్త సంచలనానికి తెర తీసింది. మొదటి సారి ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా ప్రారంభించింది.వెహికల్ ఎక్స్ఛేంజ్ క్యాంపులు సాంప్రదాయ  పెట్రోల్ (ICE) 2-వీలర్లకు మాత్రమే పరిమితం అయ్యింది. కానీ, తొలిసారి పాత ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ఎక్స్చేంజ్ చేసుకునే విధానాన్ని ప్యూర్ ఈవీ ప్రవేశపెట్టింది. దీనికి వినియోగదారుల నుండి అపూర్వ స్పందన లభించింది. ఈ ఆఫర్.. కొత్త బుకింగ్‌ల ప్రవాహానికి దారితీసింది.పాన్ ఇండియా అంతటా 10 కోట్లకు పైగా ICE 2-వీలర్‌లు ఉన్న మార్కెట్‌లో.. ఆకర్షణీయమైన ప్రతిపాదనను అందించడం ద్వారా పెద్ద ఎత్తున తన మార్కెట్ ను పెంచుకోవాలని PURE EV లక్ష్యంగా పెట్టుకుంది. ఎక్స్ఛేంజ్ క్యాంప్ (EV Exchange Program) లో, వినియోగదారులు వారు ఉపయోగించిన పాత ఎలక్ట్రిక్/పెట్రోల్ 2-వీలర్లను తీసుకువస...
FAME EV Subsidy | ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ ఎత్తివేస్తారా.. ఇదే జరిగితే.. ఈవీలు కొనాలనుకునేవారికి పెద్ద షాకే..

FAME EV Subsidy | ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ ఎత్తివేస్తారా.. ఇదే జరిగితే.. ఈవీలు కొనాలనుకునేవారికి పెద్ద షాకే..

EV Updates
FAME EV Subsidy | ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, విక్రయాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ( FAME ) రెండో దశ ను కొనసాగించేట్టు కనిపించడం లేదు.. కేంద్రం ఈవీలపై సబ్సిడీని తొలగించాలని భావిస్తున్నట్లు సమాచారం. మరో మాటలో చెప్పాలంటే, FAME III పథకం అమలు చేయబడదు. ఇంతకుముందు, ఈ పథకం కొనసాగింపు గురించి ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ఆందోళనలను వ్యక్తం చేసింది, ఇప్పుడు, ఇతర ప్రభుత్వ శాఖలు కూడా నార్త్ బ్లాక్ అభిప్రాయాలను అంగీకరించాయి. ఫేమ్ 2 కింద ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలను తగ్గించింది, దీని ఫలితంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. అయితే, అమ్మకాలు ఇప్పుడు స్థిరంగా కనిపిస్తున్నాయి. ఇది వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలకు మారడం ఇప్పుడు సహజంగా. స్వచ్ఛందంగానే జరుగుతోందని ప్రభుత్వ అధికారులు వాదిస్తున్నారు. పెట్...
Hero vida v1 offers : 2023 ఇయర్ ఎండ్ సేల్.. హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్లు.. 

Hero vida v1 offers : 2023 ఇయర్ ఎండ్ సేల్.. హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్లు.. 

E-scooters
Hero Vida V1 e-scooter : మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేద్దామని అనుకుంటున్నారా? అయితే.. ఇదే మీకు సరైన సమయం.. 2023 ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్ ను సొంతం చేసుకోవచ్చు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన హీరో విడా వి1 మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారీ డిస్కౌంట్‌ తో ఇప్పుడు అందుబాటులో ఉంది.Hero vida v1 offers: ప్రముఖ టూ-వీలర్ తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ తీసుకొచ్చిన ఏకైక ఎలక్ట్రిక్ స్కూటర్ విడా V1 ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ ఇస్తోంది. 2023 ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్, విడా.. విడా V1 ఎలక్ట్రిక్ స్కూటర్‌పై సంవత్సరాంతపు డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో ముందస్తు డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్, కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్, ఎక్స్‌టెండెడ్ బ్యాటరీ వారంటీ, తక్కువ వడ్డీ రేట్లు, జీరో ప్రాసెసింగ్ ఫీజుల...
Ather Electric December | డిసెంబర్ 31 లోపు ఏథర్ ఈవీలపై భలే ఆఫర్లు.. ఏకంగా రూ.24,000 వరకు ప్రయోజనాలు

Ather Electric December | డిసెంబర్ 31 లోపు ఏథర్ ఈవీలపై భలే ఆఫర్లు.. ఏకంగా రూ.24,000 వరకు ప్రయోజనాలు

EV Updates
బ్యాటరీ పై ఐదు సంవత్సరాల వ్యారంటీ.. ఏథర్ ఎనర్జీ తన వినియోగదారులకు ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందించడానికి ఏథర్ ఎలక్ట్రిక్ డిసెంబర్ (Ather Electric December ) కార్యక్రమాన్ని  రూపొందించింది. ఈ లిమిటెడ్ పిరియడ్ ప్రోగ్రామ్ . డిసెంబర్ 31, 2023 వరకు అమలులో ఉంటుంది. ఇందులో భాగంగా  గణనీయమైన నగదు ప్రయోజనాలు, EMI వడ్డీ పొదుపులు,  కాంప్లిమెంటరీ ఎక్స్‌టెండెడ్ వారంటీని అందించడం ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఔత్సాహికులకు ప్రోత్సాహం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది."ఏథర్ ఎలక్ట్రిక్ డిసెంబర్" ప్రోగ్రామ్ కింద , కస్టమర్‌లు మొత్తం రూ. 24,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో రూ. 6,500 వరకు క్యాష్ బెనిఫిట్స్ ఉంటాయి..  చొరవలో భాగంగా రూ. 5,000 మరియు కార్పొరేట్ ఆఫర్ ప్రయోజనాలలో అదనంగా రూ. 1,500 ఉన్నాయి. Ather కు చెందిన ప్రసిద్ధ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లు అయిన ఏథర్ 450X , ఏథర్ 450S లకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఏథ...
Electric scooter |151కిమీ  రేంజ్ తో Simple Dot One  లాంచ్.. వివరాలు ఇవే..

Electric scooter |151కిమీ  రేంజ్ తో Simple Dot One లాంచ్.. వివరాలు ఇవే..

E-scooters
Simple Dot One EV: బెంగుళూరుకు చెందిన EV స్టార్టప్ సింపుల్ ఎనర్జీ తన రెండవ ఎలక్ట్రిక్ స్కూటర్ డాట్ వన్‌ను విడుదల చేసింది.అయితే బెంగళూరు నగరం నుండి ప్రీ-బుక్ చేసిన సింపుల్ వన్ కస్టమర్‌ల కోసం 99, 999 ప్రారంభ ధర నిర్ణయించారు  బెంగుళూరు నుండి ముందుగా బుక్ చేసుకున్న సింపుల్ వన్ కస్టమర్లకు ప్రత్యేకంగా అందించబడుతుంది. ఇన్వెంటరీ ఉన్నంత వరకు ఈ పరిమిత ఆఫర్ అందుబాటులో ఉంటుంది.కొత్త కస్టమర్‌ల కోసం అధికారిక లాంచ్ ధర కొంచెం ఎక్కువగా ఉండనుంది. ఆ వివరాలు జనవరి 2024లో వెల్లడించనున్నారు.  సింపుల్ వన్ ఆన్‌లైన్‌లో బుకింగ్‌లను ప్రారంభించింది.డాట్ వన్ కేవలం స్థిరమైన ( Fixed ) బ్యాటరీతో అమర్చబడి ఉంది. ఇది 151కిమీ సర్టిఫైడ్ రేంజ్.. 160కిమీల IDCని అందిస్తుంది. నాలుగు రంగులలో ( రెడ్, బ్రాజెన్ బ్లాక్, గ్రేస్ వైట్ మరియు అజూర్ బ్లూ) అందుబాటులో ఉంది. డాట్ వన్ 750W ఛార్జర్‌తో వస్తుంది. డెలివరీలు బెంగళూరులో ప...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates