Harithamithra Telugu News

Friday, February 20Lend a hand to save the Planet
Shadow

EV Updates

Electric Three-Wheelers అమ్మ‌కాల్లో మ‌హింద్రా దూకుడు

Electric Three-Wheelers అమ్మ‌కాల్లో మ‌హింద్రా దూకుడు

cargo electric vehicles
Electric Three-Wheeler అమ్మ‌కాల్లో మ‌హింద్రా దూకుడు Electric Three-Wheelers (ఎల‌క్ట్రిక్ త్రీవీల‌ర్ ) అమ్మ‌కాల్లో మహీంద్రా గ్రూప్ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. లాస్ట్ మైల్ మొబిలిటీ విభాగంలో మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (MEML) ఈ నెలలో 50,000 ఎలక్ట్రిక్ 3-వీలర్ కస్టమర్ల మైలురాయిని దాటింది. మహీంద్రా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ 3-వీలర్ ప్రయాణాన్ని 2017లో ఇ ఆల్ఫా మినీతో ప్రారంభించింది. ఆ త‌ర్వాత ట్రియో, ట్రియో యారీ, ట్రియో జోర్, ఈ ఆల్ఫా కార్గోలను విజయవంతంగా ప్రారంభించింది. విక్రయించిన అన్ని ఎలక్ట్రిక్ మహీంద్రా 3-వీలర్లలో, ట్రియో శ్రేణి ఎంతో స‌క్సెస్ తోపాటు అవార్డుల‌ను సొంతం చేసుకుంది. 2019 సంవత్సరపు ఎలక్ట్రిక్ 3-వీలర్, మేడ్-ఇన్-ఇండియా ఇన్నోవేషన్ కోసం ఆటో రిటైల్ మార్కెటింగ్‌లో గ్లోబల్ అవార్డ్స్ వ‌రించాయి.ఈ విష‌య‌మై మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (MEML) సీఈవో సుమన్ మిశ్ర...
Ellysium electric scooter విడుద‌లైంది..

Ellysium electric scooter విడుద‌లైంది..

E-scooters
బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి.. మూడు వేరియంట్ల ధ‌ర‌లు, ఫీచ‌ర్ల వివ‌రాలు ఇవిగో..Ellysium electric scooter : Ellysium ఆటోమోటివ్స్ యాజమాన్యంలోని EV బ్రాండ్ భారతదేశంలో కొత్త‌గా కాస్మో (Cosmo), కామెట్(Comet), Czar అనే మూడు లను విడుదల చేసింది, వీటి ధరలు (ఎక్స్-షోరూమ్)... వరుసగా రూ.1.44 లక్షలు, రూ.1.92 లక్షలు, రూ. 2.16 లక్షలు. EVeium డీలర్‌షిప్‌లలో రూ. 999 చెల్లించి ఇ-స్కూటర్‌లను బుకింగ్‌లు చేసుకోవ‌చ్చు. Ellysium Cosmo ఫీచ‌ర్లు Cosmo ఎలక్ట్రిక్ స్కూటర్ 2000 W మోటార్‌తో వస్తుంది. ఇది స్కూటర్ గరిష్టంగా 65 kmph వేగంతో ప్ర‌యాణిస్తుంఇ. ఒక చార్జికి 80 km వ‌ర‌కు వెళ్తుంది. స్కూటర్ యొక్క 30Ah లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ 4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయబడుతుందని కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్ ఐదు రంగులలో లభిస్తుంది అవి : బ్రైట్ బ్లాక్, చెర్రీ రెడ్, లెమన్ ఎల్లో, వైట్, బ్లూ మరియు గ్రే.Eveium C...
146 కిమీ రేంజ్‌తో థ‌ర్డ్ జ‌న‌రేష‌న్ Ather 450X

146 కిమీ రేంజ్‌తో థ‌ర్డ్ జ‌న‌రేష‌న్ Ather 450X

E-scooters
కొత్త ఫీచ‌ర్లు, పెరిగిన రేంజ్‌తో 2022 Ather 450X వ‌చ్చేసింది Ather Energy భారతదేశంలో Ather 450X మోడ‌ల్‌లో Gen 3 వెర్షన్‌ను విడుదల చేసింది. 2022 Ather 450X ధర రూ.1.39 (ఢిల్లీ ఎక్స్‌షోరూం) లక్షల నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. అంటే అంత‌కు ముందు వ‌చ్చిన మోడ‌ల్ కంటే కేవలం రూ. 1,000 మాత్ర‌మే ఎక్కువ. బెంగళూరులో కొత్త ఏథర్ 450X ఎక్స్-షోరూమ్ రూ. 1.55 లక్షలు.కొత్త 2022 ఏథర్ 450X లో మెరుగైన రైడింగ్ రేంజ్, కొత్త ఫీచర్లను అంద‌జేస్తున్నారు. బ‌య‌టి రూపంలో మార్పులు క‌నిపించ‌వు. ఇది కూడా వైట్, స్పేస్ గ్రే, మింట్ గ్రీన్ కలర్ షేడ్స్‌లో అందించబడుతుంది. Ather Energy 450X యొక్క పవర్‌ట్రెయిన్‌ను అప్‌డేట్ చేసింది. ఇది ఇప్పుడు మునుపటి కంటే పెద్ద బ్యాటరీని క‌లిగి ఉంటుంది.ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు గ‌తంతో వ‌చ్చిన మోడల్‌లోని 2.9kWh యూనిట్‌కు బ‌దులుగా ఇందులో 3.7kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అమ‌ర్చారు. అనువైన...
3rd-generation Ather 450X  launching tomorrow

3rd-generation Ather 450X launching tomorrow

E-scooters
రేపే 3వ జ‌న‌రేష‌న్ ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అధికారికంగా ప్ర‌క‌టించిన ఏథర్ ఎనర్జీ3rd-generation Ather 450X  : ఈవీ మార్కెట్‌లో విజ‌య‌ప‌థంలో దూసుకుపోతున్న Ather Energy కంపెనీ త‌న Ather 450X థ‌ర్డ్ జ‌న‌రేష‌న్ మోడ‌ల్‌ను మంగ‌ళ‌వారం విడుద‌ల చేస్తోంది. Ather 450లో 3.66 kWh పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుత Ather 450X లో 2.8 kWh బ్యాట‌రీ ప్యాక్ ఉంది. ఇది సింగిల్ చార్జిపై 75-80 కి.మీ రేంజ్ ఇస్తుంది. కొత్త‌గా వ‌స్తున్న స్కూట‌ర్‌లో 146 కి.మీ (క్లెయిమ్ చేయబడిన రేంజ్) వరకు రేంజ్‌ను ఇస్తుంద‌ని స‌మాచారం.కొత్త బ్యాటరీ బరువు 19 కిలోలు. దీనిని నికెల్ కోబాల్ట్ తో త‌యారు చేశారు. అయితే ఇదే అదే బ్యాటరీని థ‌ర్డ్ జ‌న్ 450 యొక్క తక్కువ వేరియంట్‌కి కూడా అమర్చ‌నున్నారు. అయితే తక్కువ వేరియంట్‌లలో సాఫ్ట్‌వేర్ ద్వారా క్లెయిమ్ చేసిన పరిధిని 108 కి.మీ.లకు లాక్ చేయాల...
MG ZS EV 5000 యూనిట్లు సేల్‌

MG ZS EV 5000 యూనిట్లు సేల్‌

Electric cars
లాంగ్-రేంజ్ ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ల పై భారతీయ ఆటో కొనుగోలుదారుల్లో క్రేజ్ పెరుగుతోంది. దీని కారణంగా ఈ EV వాహనాలు భారీగా అమ్ముడ‌వుతున్నాయి. దీనికి నిదర్శనంగా, ఇటీవల బ్రిటిష్ మోటరింగ్ బ్రాండ్ మోరిస్ గ్యారేజెస్ మోటార్ ఇండియా భారీ మైలురాయిని సాధించినట్లు ప్రకటించింది. కంపెనీ తన ఆల్-ఎలక్ట్రిక్ SUV - ZS EV దేశంలో 5000 యూనిట్ల అమ్మకాల మైలురాయిని అధిగమించిందని వెల్లడించింది. ZS EV ప్రస్తుతం ప్రతి నెలా 1,000 కంటే ఎక్కువ రిజర్వేషన్‌లను న‌మోదు చేసుకుంటోంది.మోరిస్ గ్యారేజెస్ భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV - ZS EVని ఆధునీక‌రించింది. ఈ సంవత్సరం మార్చిలో 2022 కొత్త మోడల్‌ను విడుదల చేసింది. ఎంజీ ZS EV యొక్క ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్‌ను రూ. 22 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేసింది. సరికొత్త మోడ‌ల్‌లో క్లోజ్డ్ గ్రిల్‌తో కూడిన పునరుద్ధరించబడిన ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉన్నాయి, ఇప్పుడు గ్రిల్‌పైనే MG లోగోకు...
సరికొత్త ఫీచర్ల తో Wuling Air EV

సరికొత్త ఫీచర్ల తో Wuling Air EV

Electric cars
ఆల్టో కంటే చిన్న ఎల‌క్ట్రిక్ కారు Wuling Air EV  : MG మోటార్ భారతదేశంలో హెక్టర్, హెక్టర్ ప్లస్, ZS EV, గ్లోస్టర్ కొత్తగా ప్రారంభించిన ఆస్టర్‌తో కొంత విజయాన్ని సాధించింది. కానీ ఇప్పుడు MG ట‌ర్న్ తీసుకుంటోంది. భారతదేశంలో ఇప్ప‌టి వ‌రకు ఎవరూ తయారు చేయని ప్రోడ‌క్ట్ పై ప‌నిచేస్తోంది. అదే. మైక్రో EV సెగ్మెంట్., మహీంద్రా వంటి బడా కంపెనీలు e2O, e2O ప్లస్ అనే రెండు వాహనాలతో ఈ విభాగంలో అడుగు పెట్టిన‌ప్ప‌టికీ పూర్తిగా విజ‌యం సాధించ‌లేకపోయాయి. ప్ర‌స్తుత మార్కెట్ ప‌రిస్థితుల నేప‌థ్యంలో మైక్రో EVలు తిరిగి రావడానికి ఇది స‌రైన సమయం. MG కంపెనీ భారతదేశంలో బలమైన EV నేపథ్యాన్ని కలిగి ఉంది. ఈ కంపెనీ MG ZS EVని విడుద‌ల చేసింది. ఇప్పుడు, కొత్త MG ఎలక్ట్రిక్ కారు భారతదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. దీనికి రెండు తలుపులు మాత్రమే ఉన్నాయి. ఆల్టో కంటే పరిమాణంలో చిన్నగా ఉంటుంది.Range 300km/charge MG మైక్రో ...
EV sector లో 2030 నాటికి కోటి ప్ర‌త్య‌క్ష ఉద్యోగాలు

EV sector లో 2030 నాటికి కోటి ప్ర‌త్య‌క్ష ఉద్యోగాలు

E-scooters
సగటు ఉద్యోగుల వృద్ధిలో 108% ఉందని సర్వే దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పరిశ్రమ (EV sector )దూసుకుపోతోంది. ఈ రంగంలో ఉపాధిలో గణనీయమైన వృద్ధి కనిపించింద‌ని ఒక స‌ర్వేలో గుర్తించారు. గత రెండేళ్లలో ఉద్యోగుల సంఖ్య సగటు వృద్ధి 108% వ‌ర‌కు చేరింద‌ని తేలింది.స్టాఫింగ్, రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ CIEL HR సర్వీసెస్ తన తాజా సర్వేలో ఒక సంవత్సరం, ఆరు నెలల కాలంలో, వరుసగా 35% , 13% వృద్ధిని న‌మోదు చేసిన‌ట్లు గుర్తించింది. నాయకత్వ స్థానాల్లోకి మహిళలు వేగంగా అభివృద్ధి చెందుతున్నారని కూడా పేర్కొంది.అయితే 62% ఉద్యోగ నియామకాలతో బెంగళూరు ముందుంది, ఢిల్లీలో 12%, పూణేలో 9%, కోయంబత్తూరులో 6% , చెన్నైలో 3% ఉన్నాయి. ‘Latest employment trends in EV sector 2022’ పేరుతో 52 కంపెనీల్లో విస్తరించి ఉన్న 15,700 మంది ఉద్యోగులపై సర్వే నిర్వహించబడింది. EV సెక్టార్‌లో ఇంజినీరింగ్ విభాగం ముందుంద‌ని, ఆ తర్వాత ఆపరేషన్, సేల్స్...
e-Ashwa నుంచి కొత్త ఎల‌క్ట్రిక్ ఆటోలు

e-Ashwa నుంచి కొత్త ఎల‌క్ట్రిక్ ఆటోలు

E-scooters
రేంజ్‌, స్పీడ్‌, ధ‌ర‌ల వివ‌రాలు ఇవిగో.. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న EV తయారీ ప‌రిశ్ర‌మ‌ల్లో e-Ashwa Automotive Private Limited ఒక‌టి.  తాజాగా ఈ కంపెనీ ఎలక్ట్రిక్ ఆటో విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త ఈ-ఆటో ధర రూ. 1,65,000/- (ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర). లాస్ట్-మైల్ మొబిలిటీని సౌకర్యవంతంగా మాత్రమే కాకుండా సరసమైనది, పర్యావరణ అనుకూలమైనదిగా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.ఇ-ఆటో ప్రారంభంతో  EVలో ఉనికిని బలోపేతం చేయడానికి E-Ashwa  దాని ఎలక్ట్రిక్ 3-వీలర్ విభాగాలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ హెవీ స్టీల్ బాడీ ఇ-ఆటోలు లిథియం అయాన్ (3-4 గంటల ఛార్జింగ్ సమయం), లీడ్ యాసిడ్ బ్యాటరీలు (7-8 గంటల ఛార్జింగ్ సమయం) రెండింటిలోనూ రన్ అవుతాయి . ఈ వాహ‌నాలు స్కై బ్లూ, గ్రీన్, ఆరెంజ్, బ్లాక్ అండ్ వైట్ వంటి విభిన్న రంగుల్లో అందుబాటులో ఉంటాయి. 90-100 కిమీల మైలేజీతో,  గరిష్టంగా 25 కిమీ...
మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్‌గా Ather 450 electric scooter

మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్‌గా Ather 450 electric scooter

E-scooters
రేంజ్ 146కి.మి దేశంలోని ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో పోటీ తీవ్రతరం కావడంతో ప్ర‌ముఖ ఈవీ సంస్థ‌ ఏథర్ ఎనర్జీ తన Ather 450 electric scooter ను అప్‌గ్రేడ్ చేసేందుకు సిద్ధ‌మైంది. ఈ స్కూట‌ర్‌లో పెద్ద బ్యాటరీ, హై రేంజ్‌తో విడుదల చేసేందుకు స‌న్నాహాలు చేస్తోంది. త్వ‌ర‌లో ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్.. పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో అమర్చబడి, మ‌రింత శక్తివంతమైన మోటారుతో తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఏథర్ 450 సిరీస్‌లో కొన్ని స్టైలింగ్ మార్పులను కూడా చేయ‌నుంది. రేంజ్‌లో గణనీయమైన మార్పు ఉంటుంది. ఇది TVS ఐక్యూబ్‌, Ola వంటి ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూట‌ర్ల‌కు గ‌ట్టి పోటీ ఇవ్వ‌నుంది. సింగిల్ చార్జిపై 146కి.మి రేంజ్‌ 2022 ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ 3.66 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. అయితే ప్రస్తుత స్కూటర్‌లో 2.9 kWh బ్యాటరీ ఉంది. అప్‌గ్రేడ్ చేయబడిన Ather 450 రెండు ప్రధాన వేరియంట్‌లలో అం...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates