220కి.మి రేంజ్‌తో Komaki DT 3000 electric scooter
Komaki DT 3000 electri oic scooter:
Komaki కంపెనీ మార్చి 25న తన హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ Komaki DT 3000 ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే...
పుణే నగరానికి 150 Olectra ఎలక్ట్రిక్ బస్సులు
పుణే నగరానికి 150 Olectra ఎలక్ట్రిక్ బస్సులు ప్రజా రవాణా కోసం పుణెలో ఓలెక్ట్రా తయారు చేసిన 150 ఎలక్ట్రిక్ బస్సులను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే అంకితం చేశారు. ఈ సందర్భంగా అత్యాధునిక...
Ola scooter ధరలు పెరుగుతున్నాయ్..
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తన "ఓలా ఎస్1 ప్రో" (Ola S1 Pro ) ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. హోలీ...
ఇండియన్ హై స్పీడ్ e-bike Nahak P-14
గంటకు 135కి.మి వేగంఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ Nahak Motors (నహక్ మోటార్స్ ) భారతీయ మార్కెట్‌లో ఓ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేస్తోంది. ఇది పెట్రోల్ స్పోర్ట్స్ బైక్...
అన్ని రకాల ఈవీల కోసం Bounce battery swapping stations
Ampere వాహనాలు కూడా ఉపయోగించుకోవచ్చు.
ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీదారు బౌన్స్ ఇన్ఫినిటీ (Bounce Infinity) ఇతర ఎలక్ట్రిక్ వాహన కంపెనీ కోసం కొత్తగా Bounce battery swapping stations -స్వాపింగ్ నెట్‌వర్క్‌ను...
Ola s1 pro బుకింగ్స్ మళ్ళీ షురూ
ప్రముఖ EV తయారీదారు Ola Electric.. తన Ola S1 Pro కొనుగోలు కోసం పర్చెస్ విండోను హోలీ రోజున అంటే మార్చి 17 మరియు 18 తేదీలలో ఓపెన్ చేస్తోంది.ఈ సందర్భంగా...
200 km Range electric bike Oben Rorr launched
గంటకు 100కి.మి వేగం, 200కి.మి రేంజ్
తెలంగాణలో రూ.1,24,000 ఎక్స్‌షోరూం ధరకు లభ్యంబెంగళూరుకు చెందిన స్టార్టప్ ఒబెన్ ఎలక్ట్రిక్ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను Oben Rorr electric bike ను రూ.99,999 (ఎక్స్-షోరూమ్)...
120km రేంజ్ తో Poise Scooters
Poise Scooters
ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలపై డిమాండ్ కారణంగా ఈవీ పరిశ్రమలు మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్నాయి.
ఈ సెగ్మెంట్లో మునుపెన్నడూ కనని వినని బ్రాండ్లు, కొత్త స్టార్టప్‌లు వస్తున్నాయి. తాజాగా, బెంగళూరుకు చెందిన నిసికి...
మార్చి 24న Oki 90 electric scooter విడుదల
Oki 90 electric scooter : దేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగం శరవేగంగా దూసుకుపోతున్న తరుణంలో మార్కెట్‌లో అనేక కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి.
ఇప్పటికే ఉన్న బడా ఈవీ కంపెనీలు సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలను...












