Harithamithra Telugu News

Thursday, February 19Lend a hand to save the Planet
Shadow

EV Updates

ఆస‌క్తి రేపుతున్న MINI Cooper SE electric car 

ఆస‌క్తి రేపుతున్న MINI Cooper SE electric car 

Electric vehicles
భార‌తీయ మార్కెట్‌లో త్వ‌ర‌లో విడుద‌ల MINI Cooper SE electric car : బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఎట్టకేలకు భారతీయ మార్కెట్లోకి తన మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. కంపెనీ MINI కూపర్ SE ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారును తన సోషల్ మీడియా వేదిక‌ల‌పై టీజ్ చేసింది. ఇది దేశంలో త్వరలో విడుదల కాబోతుందని సూచిస్తోంది. కంపెనీ అధికారిక ఇండియా వెబ్‌సైట్‌లోనూ ‘కమింగ్ సూన్’ ట్యాగ్‌తో క‌నిపిస్తోంది. కొత్త MINI కూపర్ SE మూడు-డోర్ల ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ 2019 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించబడింది . ఇప్పుడు, దీనిని CBU-రూట్ ద్వారా భారతదేశానికి తీసుక‌కొస్తున్నారు.MINI కూపర్ SE అనేది త్రీ-డోర్ హ్యాచ్‌బ్యాక్ కారుకు సంబంధించిన‌ ఎలక్ట్రిఫైడ్ వెర్షన్. ఈ కారు పెట్రోల్ వెర్షన్ కంటే 145 కిలోల ఎక్కువ బరువు ఉంటుంది. మృదువైన బాడీ ప్యానెల్‌తో, 'E' బ్యాడ్జ్‌తో ఆక‌ర్షణీయంగా క‌నిస్...
Hero Electric దూకుడు

Hero Electric దూకుడు

EV Updates
2022 చివ‌రి నాటికి 1000 సేల్స్ స‌ర్వీస్ పాయింట్స్‌Hero Electric : 2022 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి హీరో ఎలక్ట్రిక్ 1,000 సేల్స్ టచ్‌పాయింట్‌లను ఏర్పాటు చేయాల‌ని భావిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి స‌బ్సిడీలు, వినియోగదారులకు నుంచి అపూర్వ ఆద‌ర‌ణ, మెరుగైన మౌలిక సదుపాయాలతో అభివృద్ధి ప‌థ‌కంలో దూసుకెళ్తున్న‌ట్లు కంపెనీ పేర్కొంది. హీరో ఎలక్ట్రిక్ గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దాని విక్రయాలను రెట్టింపు చేసేందుకు ప్రొడ‌క్టివిటీని విస్తరించనున్నట్లు ప్రకటించింది. భారతదేశంలోని 500కి పైగా నగరాల్లో 700+ సేల్స్‌, స‌ర్వీస్ నెట్‌వర్క్ ఉంద‌ని హీరో ఎలక్ట్రిక్ తెలిపింది.హీరో ఎలక్ట్రిక్ ప్రస్తుతం కంఫర్ట్ స్పీడ్ కింద హీరో అట్రియా, హీరో ఫ్లాష్ మోడ‌ళ్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే సిటీ స్పీడ్ సెగ్మెంట్‌లలో హీరో ఎల‌క్ట్రిక్ ఆప్టిమా HX, NYX HX ఉన్నాయి. కొవిడ్ స‌మ‌యంలోనూ 4 లక్ష...
టీనేజ‌ర్ల కోసం Hover Electric Scooter

టీనేజ‌ర్ల కోసం Hover Electric Scooter

E-scooters
Hover Electric Scooter : కర్రిట్ అనే సంస్థ ఈనెల‌లోనే స‌రికొత్త హోవ‌ర్ పేరుతో ఎలక్ట్రిక్ మోపెడ్‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. హరియాణాలోని గురుగ్రామ్‌లో 2021లో స్థాపించబడిన కొరిట్ ఎలక్ట్రిక్ కంపెనీ.. త్వరలో రూ.74,999 ధరతో ఫాన్సీ లుక్‌తో కూడిన ఫ్యాన్సీ టైర్ ఎలక్ట్రిక్ టూ వీలర్ హోవర్ స్కూటర్‌ను విడుదల చేయనుంది. ఈ బ్రాండ్ ప్రస్తుతం బైక్ కోసం రూ .1100 రుసుముతో ప్రీ-బుకింగ్స్ తీసుకుంటుంది. నవంబర్ 25, 2021 నాటికి డెలివరీలను ప్రారంభించ‌నుంది. సాధారణ ధర రూ .74,999 కాగా, కంపెనీ ప్రారంభ ధర రూ .69,999 గా ప్ర‌క‌టించింది. ఈ స్కూటర్‌ను ఢిల్లీలో లాంచ్ చేయ‌నున్నారు. మొద‌టి ద‌శ‌లో ముంబై, బెంగళూరు పూణే వంటి న‌గ‌రాల్లో ఆత‌ర్వాత ఇత‌ర ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుంది. 110 Range/charge బైక్ 40 డిగ్రీల గ్రేడబిలిటీని కలిగి ఉంటుంది. 60v 25Ah సామర్థ్యం క‌లిగిన లిథియం అయాన్ బ్యాటరీలతో వస్తు...
Ampere Magnus EX.. సింగిల్ చార్జిపై 121కి.మి రేంజ్‌..

Ampere Magnus EX.. సింగిల్ చార్జిపై 121కి.మి రేంజ్‌..

E-scooters
రూ.68.999కి Ampere Magnus EX ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్Ampere Magnus EX : టూవీల‌ర్ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ సంస్థ ఎగ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ త‌న బ్రాండ్ అయిన ఆంపియర్ ఎలక్ట్రిక్ నుంచి కొత్త మాగ్నస్ EX పేరుతో స‌రికొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను విడుద‌ల చేసింది. Ampere Magnus EX లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్. మ‌హారాష్ట్ర పూణేలో మొద‌టిసారి దీనిని ఆవిష్కరించారు. దీని ఎక్స్‌షోరూం ధ‌ర 68,999. కొన్ని రాష్ట్రాలలో అదనపు ప్రభుత్వ ప్రోత్సాహకాలతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర మరింత తగ్గుతూ మరింత ఆకర్షణీయమైన ప్యాకేజీగా మారుతుంది. Ampere Magnus  ఫీచ‌ర్లు ఆంపియర్ మాగ్నస్ EX ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ 1200-వాట్స్ మోటార్‌తో వస్తుంది. ఇది ఈ విభాగంలో అత్యధిక మోటార్ సామర్థ్యాలలో ఒకటి అని కంపెనీ పేర్కొంది. ఇది 10 సెకన్లలో 0-40 kmph వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 50 కిలోమీట‌ర్లు. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్...
70న‌గ‌రాల్లో Revolt RV 400 బుకింగ్స్‌..

70న‌గ‌రాల్లో Revolt RV 400 బుకింగ్స్‌..

E-bikes
 70న‌గ‌రాల్లో Revolt RV 400 బుకింగ్స్‌.. వ‌రంగ‌ల్‌, వైజాగ్‌, గుంటూరు, విజ‌య‌వాడ‌లో షోరూంలు రివోల్ట్ మోటార్స్ సంస్థ‌ కొత్త Revolt RV 400 బుకింగ్‌లను అక్టోబర్ 21న తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఇప్పుడు భార‌త‌దేశ వ్యాప్తంగా 70 నగరాల్లో అందుబాటులో ఉంటుంది.రివోల్ట్ మోటార్స్ భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రివోల్ట్ RV 400 ను 2019 సంవత్సరంలో మర్కెట్లోకి విడుద‌ల చేసింది. ఇది దేశంలో వెంట‌నే ప్రాచుర్యం పొందింది. అయితే ఇప్పటి వరకు ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కేవలం 6 భారతీయ నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నందున దాని పరిధి చాలా పరిమితంగా ఉండేది.  అంతేకాకుండా గత కొన్ని నెలలుగా దాని బుకింగ్‌లను మూసివేశారు. ఎందుకంటే ప‌రిమితికి మించి బుకింగ్స్ రావ‌డంతో కస్టమర్‌లకు స‌రైన స‌మ‌యంలో డెలివరీ చేయని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో కంపెనీ త‌న రివోల్...
Hero electric Festival offer

Hero electric Festival offer

EV Updates
Hero Electric : హీరో ఎలక్ట్రిక్ తన మొత్తం ఎలక్ట్రిక్ స్కూటర్ పోర్ట్‌ఫోలియోలో ‘30 రోజులు.. 30 బైకులు’ పండుగ ఆఫర్ ప్రకటించింది. దీని కింద కస్టమర్లు ఇప్పుడు భారతదేశంలో బ్రాండ్ యొక్క 700+ డీలర్‌షిప్‌లలో ఉచిత హీరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. ప్రతిరోజూ ఒక హీరో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసే ఒక అదృష్ట వినియోగదారుడు తనకు కావలసిన హీరో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని ఉచితంగా ఇంటికి తీసుకువచ్చే అవకాశం పొందుతాడు.ఈ ఆఫర్ అక్టోబర్ 7 న ప్రారంభమైంది. అన్ని హీరో ఎలక్ట్రిక్ డీలర్‌షిప్‌లలో 2021 నవంబర్ 7 వరకు ఈ ఆఫ‌ర్ చెల్లుబాట‌వుతుంది. హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసే కస్టమర్లందరూ ఈ పోటీలో పాల్గొనడానికి అర్హులు. విజేతలను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. ఆ తర్వాత వారు వాహనం యొక్క ఎక్స్-షోరూమ్ ధరను పూర్తిగా తిరిగి చెల్లిస్తారు.Hero Electric ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ సేవ...
ప్ర‌పంచంలోనే ev fastest battery charger

ప్ర‌పంచంలోనే ev fastest battery charger

E-scooters, EV Updates
ev fastest battery charger : సిట్జ‌ర్లాండ్‌కు చెందిన ఏబీబీ (ABB) కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల కోసం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఛార్జర్‌ను రూపొందించింది.ఈ ఛార్జర్ ఎలక్ట్రిక్ కారును కేవలం పావు గంట‌ లేదా అంతకంటే తక్కువ సమయంలోనే పూర్తిగా ఛార్జ్ చేస్తుందని కంపెనీ వెల్ల‌డించింది. టెర్రా 360 మాడ్యులర్ అనే పేరు గ‌ల ఈ చార్జ‌ర్‌తో ఎలక్ట్రిక్ కారును మూడు నిమిషాల పాటు ఛార్జ్ చేస్తే.. అది సుమారు 100 కిలోమీట‌ర్ల ప్రయాణించ‌గ‌ల‌ద‌ని పేర్కొంది.ఈ మాడ్యుల‌ర్‌లో గరిష్టంగా నాలుగు వాహనాలను ఒకేసారి ఛార్జ్ పెట్టుకోవ‌చ్చు. త‌క్కువ స్థ‌లంలో ఇన్‌స్టాల్ చేయొచ్చు.. ఏబీబీ కంపెనీ టెర్రా 360 ఛార్జర్ స‌రికొత్త లైటింగ్ సిస్టమ్ అనేది వినియోగదారులకు ఈవీ బ్యాటరీ ఛార్జింగ్ స్థితిని అలాగే ఈవీ పూర్తిగా ఛార్జ్ కావడానికి పట్టే సమయాన్ని చూపెడుతుంది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఈవీ (EV) టెర్రా 360 ఛార్జర్‌కు పెద్ద గా స్థ‌లం అవ‌...
Pure EV electric scooters అమ్మకాల జోరు

Pure EV electric scooters అమ్మకాల జోరు

EV Updates
18 నెలల్లో 25,000 యూనిట్ల విక్ర‌యంPure EV electric scooters : హైద‌రాబాద్ ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్ట్ అప్‌ Pure EV నత‌ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల అమ్మ‌కాల్లో దూసుకెళ్తోంది. కంపెనీ ప్రధాన మోడల్ ePluto 7G లాంచ్ అయినప్పటి నుంచి 18 నెలల కాలంలో ఇండియాలో సుమారు 25,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఈ ఈఫ్లూటో 7జీ మోడల్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే గరిష్టంగా 120 కి.మీ వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది. ఇది గంట‌కు 60 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది. EPluto7G మోడ‌ల్‌తో పాటు, ప్యూర్ EV ఈఫ్లూటో, ETrance+ మోడ‌ళ్లు ఆద‌ర‌ణ పొందాయి. ఇందులో 1.8 kWh పోర్టబుల్ బ్యాటరీ ఉండ‌గా సుమారు 65 కిమీ రేంజిని అందిస్తుంది. అలాగే ప్యూర్ ఈవీ హై-స్పీడ్ లాంగ్-రేంజ్ మోడల్ ETrance నియో 5 సెకన్లలో 0 నుంచి 40 kmph వేగాన్నిఅందుకుంటుంది. ఇందులో 2,500 Wh బ్యాటరీ ఉండ‌గా ఒక్కసారి ఛార్జ్ చేయడానికి 120 కి.మీ రేంజ్ ఇస్తుంది. ప్యూర్ ఈవీ సంవత్సరానిక...
Ather Energy ‘s 17th experience centre

Ather Energy ‘s 17th experience centre

E-scooters
Ather Energy తన 17వ ఎక్స్‌పీరియ‌న్స్ కేంద్రాన్ని గోవాలో ప్రారంభించింది. ఏథర్ ఎనర్జీ తన కొత్త రిటైల్ అవుట్‌లెట్ - ఏథర్ స్పేస్, పోర్వోరిమ్, పిలెర్నే, గోవాలో ఈవీర్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఇటీవల ప్రారంభించింది.ఇందులో ఏథర్ 450X , 450 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు టెస్ట్ రైడ్‌లు చేసుకోవ‌చ్చు. అలాగే కొనుగోలు చేయ‌డానికి ఏథర్ స్పేస్‌లో స్కూట‌ర్లు అందుబాటులో ఉంటాయి. ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ని సందర్శించే ముందు కస్టమర్‌లు ఏథర్ ఎనర్జీ వెబ్‌సైట్‌లో టెస్ట్ రైడ్ స్లాట్‌లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.ఈ ఏడాది ప్రారంభంలో ముంబై, పుణె, హైదరాబాద్, కొచ్చి, అహ్మదాబాద్, న్యూఢిల్లీ, జైపూర్, తిరుచ్చి, విశాఖపట్నం, కోజికోడ్, ఇండోర్, నాసిక్ వంటి పలు నగరాల్లో కంపెనీ తన ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసింది.Ather Energy రెండు ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్‌లను ఇన్‌స్టాల్ చేసింది. ఇవి నగరంలో పోర్వోరిమ్, పంజ...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates