Harithamithra Telugu News

06 Mar, 2026

కరెంటు బిల్లు కట్టే రోజులు పోయాయి..

ఇక విద్యుత్ సంస్థలే మీకు పైసలు ఇస్తాయి: డిప్యూటీ సీఎం భట్టి ఖ‌మ్మం : ప్రతి ఇల్లు, ప్రతి వ్యవసాయ పంపుసెట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సోలార్ మోడల్ విలేజ్ (Solar Model Village) కార్యక్రమం దేశంలోనే కాదు ప్రపంచంలోనే విప్లవాత్మకమైనదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka Mallu) అన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రావినూతల గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఆయన […]

Hyderabad electric buses | మూడేళ్లలో హైదరాబాద్‌ అంతటా ఎలక్ట్రిక్‌ బస్సులు

హైద‌రాబాద్ : తెలంగాణ ఆర్టీసీ సంస్థ‌ ఎండీ నాగిరెడ్డి మంగళవారం భద్రాచలం ఆర్టీసీ డిపోను సందర్శించిన సందర్భంగా పలు కీలక విషయాలను వెల్లడించారు. మూడేళ్లలో హైదరాబాద్‌ పరిధిలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. అనంతరం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు కూడా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువస్తామని తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల లక్ష్యం ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 800కు పైగా ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. మూడేళ్లలో హైదరాబాద్‌ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని ఆర్టీసీ లక్ష్యంగా […]

BIRC 2025 : 26 దేశాలకు భారత బియ్యం ఎగుమతి

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 25: భారత ప్రభుత్వం బియ్యం ఎగుమతులను పెంచేందుకు జపాన్‌, ఇండోనేషియా, సౌదీ అరేబియా సహా 26 దేశాలను ఎంపిక చేసింది. వీటికి గ్లోబ‌ల్ ఇండెక్స్‌ (GI) గుర్తింపు పొందిన బియ్యం ఎగుమతి చేయనుంది. ఈ ప్రణాళికతో ₹1.8 లక్షల కోట్ల దిగుమతులను భర్తీ చేసే అవకాశం ఉందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఈ నిర్ణయం పాకిస్తాన్‌, థాయిలాండ్‌ ఆధిపత్యం ఉన్న బియ్యం మార్కెట్లపై భారత ప్రభావాన్ని పెంచనుంది. దీంతో పాకిస్తాన్‌లో […]

Green Crackers | ఢిల్లీలో గ్రీన్ బాణసంచాకు అనుమతి — గ్రీన్ క్రాకర్స్ తో పండుగ ఉత్సాహం

Diwali 2025 | దీపావళికి ముందే గ్రీన్‌ బాణసంచా (Green Crackers) పై నిషేధాన్ని సుప్రీంకోర్టు సడలించింది, ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప‌రిధిలో నిర్ణీత ప్రదేశాలు, సమయాల్లో గ్రీన్ క్రాక‌ర్స్‌ అమ్మకాలు, వినియోగానికి అనుమతిచ్చింది. “పర్యావరణ ఆందోళనలు, పండుగ సీజన్ మనోభావాలు, టపాసుల తయారీదారుల జీవనోపాధి హక్కు”ను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సుప్రీం కోర్టు తెలిపింది.వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి రూపొందించబడిన గ్రీన్ క్రాకర్లు సాంప్రదాయ పటాకుల కంటే తక్కువ-ఉద్గారాల‌ను వెలువ‌రిస్తాయి. శబ్ద తీవ్రత, ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో […]

Solar Energy | సోలార్‌ విద్యుత్‌ వినియోగంలో జర్మన్‌ సాంకేతికత

Solar Energy | సచివాలయంలో జర్మనీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ గురువారం సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం సోలార్‌ రంగం (Renewable Energy)పై ఆసక్తిగా ఉందని తెలుసుకొని కొన్ని ప్రతిపాదనలతో వచ్చినట్టు జర్మనీ ప్రతినిధులు వెల్ల‌లించారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం రాష్ట్రంలో విద్యుత్‌ రంగం బలోపేతం చేసేందుకు సోలార్‌ విద్యుదుత్పత్తితోపాటు, వినియోగంలో ఆసక్తిగా ఉన్నామని అన్నారు.రాష్ట్రంలో 29 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు, 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం కింద ఉచితంగా విద్యుత్‌ సరఫరా […]

IT Corridor : ఐటీ కారిడార్​లో త్వరలో 275 ఎలక్ట్రిక్ బస్సులు

హైదరాబాద్ ఐటీ కారిడార్ (Hyderabad IT Corridor) లో ప్రజా రవాణా సేవలను మరింతగా విస్తరిస్తున్నామని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఐటీ కారిడార్ లో ప్రస్తుతం 200 ఎలక్ట్రిక్ బస్సులు (Electric Buses) సేవలందిస్తుండగా.. త్వరలోనే మరో 275 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌(TGSRTC ), అసోసియేటేడ్ ఛాంబ‌ర్స్ ఆఫ్ కామ‌ర్స్ అండ్ ఇండ‌స్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్‌), తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్ మెంట్ […]

TVS ఆర్బిటర్ vs TVS iQube: డిజైన్, రేంజ్, ఫీచర్లలో పోలికలు.. రెండింటి ఏది బెస్ట్ ?

టీవీఎస్ మోటార్స్ ఇటీవలే కొత్త ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్ TVS ఆర్బిటర్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది iQube తో పోలిస్తే క్రూయిజ్ కంట్రోల్, మెరుగైన స్టోరేజ్, సీటింగ్ వంటి అదనపు ఫీచర్లను అందిస్తుంది. హోసూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఆటోమేకర్ TVS ఇటీవల TVS ఆర్బిటర్‌ను ప్రారంభించడం ద్వారా తన ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిని తిరిగి ఆవిష్కరించింది. ఇది కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఎంట్రీ-లెవల్ మోడల్‌గా పనిచేస్తూ iQube బేసిక్ వేరియంట్ స్థానాన్ని ఆక్రమించింది. ఆసక్తికరంగా, ఆర్బిటర్‌లో […]

మట్టి గణపతి – భక్తులకు, భూమికి రక్షకుడు | ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలనే పూజిద్దాం..

Eco friendly Ganesha | దేశమంతా వినాయక చవిత (Vinayaka Chavithi 2025) ఉత్సవాలకు సన్నద్ధమవుతోంది. నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా వాడవాడలా గణేష్ మండపాలను అందంగా అలంకరిస్తున్నారు. ముఖ్యంగా యూత్ వినియక నవరాత్రి ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అయితే హిందూ పండగలు, సంస్కృతి సంప్ర‌దాయాల‌ను ముందుత‌రాల‌కు అందించ‌డంతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ప్రతీ పండగ వెనక ఎంతో గొప్ప చ‌రిత్ర ఉంటుంది. మ‌న పండుగ‌లు ప్రకృతిలో మమేకమవుతూ […]

40 ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన Kinetic DX – ఇప్పుడు ఎలక్ట్రిక్ వేరియంట్ సిద్ధం

Kinetic DX Electric Scooter లాంచ్: ఫీచర్లు, ధరలు, బుకింగ్ వివరాలు ఇవే Kinetic DX Electric Scooter | దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత కైనెటిక్ DX ఎట్టకేలకు తిరిగి వచ్చింది. కైనెటిక్ ఇంజనీరింగ్ లిమిటెడ్ (KEL) కు చెందిన‌ EV తయారీ అనుబంధ సంస్థ అయిన పూణేకు చెందిన కైనెటిక్ వాట్స్ అండ్ వోల్ట్స్ లిమిటెడ్ (KWV), పూర్తిగా ఎలక్ట్రిక్ అవతార్‌ (Electric two-wheeler)లో ఐకానిక్ కెనెటిక్‌ DX ఎల‌క్ట్రిక్ స్కూటర్‌ను తిరిగి తీసుకువచ్చింది. […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates