MushroomMission

₹13,000 కోట్లతో ‘మష్రూమ్ మిషన్’! (MushroomMission)

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద పుట్టగొడుగుల ఉత్పత్తిదారుగా నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. సుమారు ₹13,000 కోట్ల పెట్టుబడితో దేశంలోనే మొట్టమొదటి 'మష్రూమ్...
cotton farmer

Kharif Crop | రానున్న ఖరీఫ్‌లో ‘ఎల్ నినో’ ముప్పు

మార్కెట్‌లో డిమాండ్ ఉన్న సన్న రకాలకే ప్రాధాన్యంపప్పుధాన్యాలు, నూనెగింజల సాగు పెంచడమే లక్ష్యంఏకపంట విధానం వద్దు - భూసారాన్ని కాపాడుకుందాంఅధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షKharif Crop Planning :...
Fine Rice Varieties 2026

రైతులకు మేలు చేసే ‘సన్న రకాల’పైనే ఫోకస్! – Fine Rice Varieties 2026

వానాకాలం సాగుపై మంత్రి తుమ్మల కీలక సమీక్ష:వచ్చే వానాకాలం (ఖరీఫ్) సీజన్‌లో రైతులు సాగు చేసే వరి రకాలు (Fine Rice Varieties 2026) , విత్తనాల లభ్యత. మద్దతు ధర (MSP)...
Urban Farming

Urban Farming | నగరవాసులకు బంపర్ ఆఫర్: కూరగాయలు, చిరుధాన్యాల ప్రాసెసింగ్‌పై ఉచిత శిక్షణ!

హైదరాబాద్: పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో ఇంటి వద్దే ఆరోగ్యకరమైన ఆహారాన్ని సిద్ధం చేసుకునేలా ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ మరో ముందడుగు వేసింది. అర్బన్ ఫామింగ్ (Urban Farming) పథకంలో భాగంగా...
Warangal Market Yard Prices

మిర్చి రికార్డు స్థాయి ధర.. క్వింటా గరిష్టంగా రూ. 38,500! – Warangal Market Yard Prices

వరంగల్ మార్కెట్‌కు పోటెత్తిన మిర్చి, పసుపు రాకపత్తి గరిష్ట ధర రూ. 8,010రైతులకు కలిసొస్తున్న ‘సింగల్ పట్టి’ రకం మిర్చి ధరWarangal Market Yard Prices | ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో...
Warangal Enumamula Market

రైతులకు గమనిక: వేలం సమయాల్లో మార్పులు.. ఇకపై ప్రతి బుధవారం సెలవు! – Warangal Ennumamula Market

ఎండల తీవ్రత దృష్ట్యా మార్కెట్ కమిటీ కీలక నిర్ణయం.. ఏ సరుకు వేలం ఏ సమయానికో ఇక్కడ చూడండి!Warangal Ennumamula Market Auction Timings 2026 : వేసవి కాలంలో పెరుగుతున్న ఎండల...
Godrej Agrovet

అగ్రికల్చర్ విద్యార్థినుల కోసం గోద్రెజ్ ఆగ్రోవెట్ కెరీర్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ ప్రారంభం.

BSc అగ్రికల్చర్ చదివే మహిళలకు కార్పొరేట్ కొలువుల బాట..ఉపాధి నైపుణ్యాల కోసం ప్రత్యేక శిక్షణ!33 శాతం మందికి పైగా ఇప్పటికే నియామకం..గోద్రెజ్ ఆగ్రోవెట్ సమ్మిట్‌లో కీలక నిర్ణయాలు!Godrej Agrovet...
Paddy Procurement

తెలంగాణ ధాన్యం సేకరణపై కేంద్రంతో రేవంత్ రెడ్డి భేటీ: 30 లక్షల టన్నుల లక్ష్యం! – Paddy Procurement

రాష్ట్రానికి రావాల్సిన రూ. 1,400 కోట్ల బకాయిలు విడుదల చేయాలని వినతి..Paddy Procurement | తెలంగాణ రైతాంగ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్...
Zero Business in Market Yards

మార్కెట్ యార్డుల్లో ‘జీరో బిజినెస్’ చేస్తే లైసెన్సులు రద్దు..

రూ. 568.50 కోట్లతో మార్కెట్ల ఆధునీకరణ..జూలై నాటికి సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కావాలి!Zero Business in Market Yards : తెలంగాణలోని వ్యవసాయ మార్కెట్ యార్డుల అభివృద్ధి, రైతులకు మెరుగైన...