Harithamithra Telugu News

లైఫ్​ స్టైల్​

1 min read

Zypp Electric తో బ్యాట‌రీ స్మార్ట్ కంపెనీతో ఒప్పందం

Zypp Electric : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్దదైన‌ బ్యాటరీ-స్వాపింగ్ నెట్‌వర్క్ బ్యాటరీ స్మార్ట్, దేశంలోని ప్రముఖ షేర్డ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ అయిన Zypp ఎలక్ట్రిక్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా 2000 Zypp ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు బ్యాటరీ స్మార్ట్ నెట్‌వర్క్‌లో క‌నెక్ట్ చేయ‌బ‌డ‌తాయి. తద్వారా ఎల‌క్ట్రిక్ వాహ‌న డ్రైవర్‌లు ఢిల్లీ NCR ప్రాంతంలోని 175కుపైగా ఉన్న బ్యాట‌రీ స్వాప్ స్టేషన్‌లో బ్యాట‌రీల‌ను సులువుగా మార్చుకునే వెలుసుబాటు […]

1 min read

ఏథ‌ర్ ఎన‌ర్జీలో Hero MotoCorp రూ.420 కోట్ల పెట్టుబ‌డి

ఆటోమొబైల్ దిగ్గ‌జం Hero MotoCorp ‘బి ది ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటీ’ విజన్‌లో భాగంగా ఇ-మొబిలిటీ కోసం వ్యూహాత్మ‌కంగా ముంందుకు సాగుతోంది. కంపెనీ ఇటీవలే ఏథర్ ఎనర్జీ కంపెనీలో రూ.420 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. కంపెనీ బోర్డు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో పెట్టుబడి పెట్టనుంది. విజన్ ‘బి ది ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటీ హీరో మోటోకార్ప్ ఎమర్జింగ్ మొబిలిటీ బిజినెస్ యూనిట్ హెడ్ స్వదేశ్ శ్రీవాస్తవ‌ – మాట్లాడుతూ “మా విజన్ […]

1 min read

Simple One e-scooter బిగ్ అప్‌డేట్‌

జూన్ 2022 నుంచి డెలివరీలు షురూ.. Simple One e-scooter కోసం ఎదురుచూస్తున్న‌వారికో శుభ‌వార్త‌. ఈ స్కూట‌ర్ కోసం బుకింగ్ చేసుకున్న‌వారికి ఈ ఏడాది జూన్‌లో వాహ‌నాల‌ను డెలివ‌రీ చేస్తామ‌ని సింపుల్‌వ‌న్ పేర్కొంది. బెంగళూరుకు చెందిన electric scooter స్టార్టప్.. సింపుల్ ఎనర్జీ కంపెనీ గత సంవ‌త్స‌రం ఆగస్టులో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్‌ను విడుదల చేసిన విష‌యం తెలిసిందే.  సింపుల్ ఎనర్జీ వారి వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధ‌ర(ఎక్స్-షోరూమ్) రూ.1.10లక్షలతో విడుదలైంది. దీని […]

1 min read

మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్‌గా Volvo Electric Truck

Volvo Electric Truck : అత్యంత శ‌క్తిమంత‌మైన ఎల‌క్ట్రిక్ ట్ర‌క్‌ను వోల్వో కంపెనీ మ‌రోసారి విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది.  ఈ ఎలక్ట్రిక్ ట్రక్ దాని అధికారిక పరిధిని తాజా ప‌రీక్ష‌లో అధిగమించిన‌ట్లు ప్ర‌క‌టించింది.  ఇది డీజిల్ కౌంటర్ కంటే 50% తక్కువ శక్తిని ఉపయోగించింది. పరీక్షించిన వోల్వో FH ఎలక్ట్రిక్ ట్రక్ 490 kW ఔట్‌పుట్ ఎన‌ర్జీతో 40 టన్నుల బరువు క‌లిగి ఉంటుంది.  గ్రీన్ ట్రక్ రూట్‌లో ట్రక్కును జర్మన్ ట్రక్కింగ్ జర్నలిస్ట్ జాన్ బర్గ్‌డోర్ఫ్ ప‌రీక్షించారు. […]

1 min read

హైద‌రాబాద్‌లో Battery Swap Station

HPCL, RACEnergy భాగ‌స్వామ్యంతో ఏర్పాటు Battery Swap Station : ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అయిన RACEnergy, భారతదేశంలోని అతిపెద్ద ఇంధన సంస్థల్లో ఒకటైన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)తో జ‌ట్టు క‌ట్టింది. ఈ రెండు సంస్థ భాగ‌స్వామ్యంతో హైదరాబాద్‌లో తన మొదటి బ్యాటరీ స్వాప్ స్టేషన్‌ను బుధ‌వారం ప్రారంభించింది. ఎల‌క్ట్రిక్ టూ వీల‌ర్‌, త్రీ వీల‌ర్ వాహ‌నాల కోసం వీటిని న‌గ‌ర వ్యాప్తంగా ఏర్పాటు చేయ‌నున్నారు. పరిశ్రమలు & వాణిజ్యం (I&C), […]

1 min read

Ev పరిశ్రమ కోసం bajaj auto భారీ పెట్టుబడి

భారతదేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన దిగ్గ‌జం bajaj auto (బజాజ్ ఆటో లిమిటెడ్..) తాజాగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల కోసం కొన్ని ప్రతిష్టాత్మక ప్లాన్‌లను ప్రకటించింది. మహారాష్ట్రలోని అకుర్డి (పుణె)లో కొత్త ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ నిర్మాణం కోసం అలాగే ఎగుమతుల కోసం రూ. 300 కోట్లు (USD 40 మిలియన్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ గురువారం ప్రకటించింది. వాస్తవానికి, బజాజ్ ఇప్పటికే తన సరికొత్త తయారీ కేంద్రం వద్ద వ‌ర్క్‌ను ప్రారంభించింది. ఈ యూనిట్లో సంవత్సరానికి […]

1 min read

EVTRIC నుంచి 3 హైస్పీడ్ ఎలక్ట్రిక్ వాహనాలు

EVTRIC Electric scooters : ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ అయిన EVTRIC మోటార్స్ సంస్థ కొత్త‌గా  3 ఎల‌క్ట్రిక్ ద్విచ‌క్ర‌వాహ‌నాల‌ను విడుద‌ల చేసింది.  గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్‌లో ఇటీవ‌ల జరిగిన EV ఇండియా ఎక్స్‌పో 2021లో EVTRIC రైజ్, EVTRIC మైటీ, అలాగే EVTRIC రైడ్ ప్రో అనే మూడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ప్రదర్శించింది. భారతదేశంలో 70+ పంపిణీదారుల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసినట్లు కంపెనీ పేర్కొంది.  ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు […]

1 min read

One-Moto Electa .. సింగిల్ చార్జిపై 150కి.మి రేంజ్, 100కి.మి స్పీడ్ 

ఇండియ‌న్ మార్కెట్‌లోకి బ్రిటీష్ ఈవీ బ్రాండ్ One Moto Electa           One Moto Electa : బ్రిట‌న్‌కు చెందిన ప్ర‌ముఖ ఈవీ బ్రాండ్ One Moto, భారతీయ మార్కెట్లోకి ప్ర‌వేశించింది. రూ.1,99,000 (ఎక్స్-షోరూమ్ ధర) ధరకు తన కొత్త హై-స్పీడ్ e-Scooter Electa ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త హై-స్పీడ్ ఈ-స్కూటర్ “ఆధునిక పురాత‌న డిజైన్ల ను గుర్తు చేసేలా తీర్చ‌దిద్దారు. దేశంలో కర్బన ఉద్గారాలను తగ్గించే […]

1 min read

మ‌రో హైస్పీడ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్

GT-Force నుంచి కొత్త ఈవీలు GT-Force సంస్థ పర్యావరణ అనుకూలమైన మూడు కొత్త ఎల‌క్ట్రిక్ వాహ‌నాలను తీసుకొస్తోంది. GT డ్రైవ్, GT డ్రైవ్ ప్రో మోడ‌ళ్ల‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ప్రోటోటైప్ ను ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్‌లో జరిగిన EV ఇండియా ఎక్స్‌పో 2021లో ప్రదర్శించారు. GT డ్రైవ్ – GT-ఫోర్స్ హై-స్పీడ్ స్కూట‌ర్‌ GT డ్రైవ్ – GT-ఫోర్స్ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది గరిష్టంగా 60 kmph వేగంతో ప్ర‌యాణిస్తుంది. […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates