Tag: Agriculture
Telangana Cabinet Decisions : రైతులకు తీపికబురు .. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
Hyderabad : సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శనివారం జరిగింది. ఈ కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ అందించాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ములుగు జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీకి భూకేటాయింపుపైనా నిర్ణయం తీసుకుంది. ఎకరానికి రూ.250 చొప్పున భూమి కేటాయింపులు చేయాలని నిర్ణయించింది. అలాగే ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రుణమాఫీ, రైతుభరోసాపై చర్చ ఇదిలాఉండగా.. […]
Medicinal plants | ఈ మొక్కను సరిగ్గా ఉపయోగిస్తే ఎన్నో రుగ్మతలు దూరమవుతాయి..
Ayurvedic medicinal plants : మన ఆయుర్వేదంలో అనేక మొక్కలకు సంబంధించి వాటి ఉపయోగాలు, ప్రమాదాల గురించి ప్రస్తావించి ఉంటుంది. ఇందులో కొన్ని మొక్కలు ఆరోగ్యానికి అమృతంగా పనిచేస్తాయి. అటువంటి మొక్క ఒకటి ఉంది.. ఇది ఉబ్బసం, దురద, పైల్స్, ఆస్తమాతో సహా అనేక సమస్యలకు దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది. కానీ మీరు దానిని సరైన పద్ధతిలో ఉపయోగించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అద్భుత మొక్క యొక్క ఉపయోగాలు గురించి తెలుసుకుందాం.. సాధారణంగా విషపూరితమైన మొక్కగా భావించే […]
Oil Palm Factory | రాష్ట్రంలో రూ.300 కోట్లతో జిల్లాలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ
Oil Palm Factory | తెలంగాణ రాష్ట్రంలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తాము ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిగా అమలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఏడాది లోపే రూ. 300 కోట్లతో జిల్లాలో పామ్ ఆయిల్ పరిశ్రమ (Oil Palm Factory) ను ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. పామ్ ఆయిల్ ఉత్పత్తిలో సిద్దిపేట జిల్లా దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. గజ్వేల్ మార్కెట్ […]
ఇంట్లో స్థలం లేనివారు.. కుండీలలో పండ్ల మొక్కలను ఇలా పెంచండి.!.
How to grow fruit plants in pots | మీరు ఎప్పుడైనా స్వంతగా పండ్ల చెట్లను పెంచుకోవాలని అనుకున్నారా, మీ ఇంట్లో తగినంత స్థలం లేదా? పండ్ల చెట్లు నిజంగా కంటైనర్ల(కుండీ) లో పెంచవచ్చా? వీటన్నింటికీ సమాధానం అవును అనే చెప్పవచ్చు. అపార్ట్‌మెంట్ నివాసితులు లేదా చిన్న ఇండ్లలో స్థలం లేనివారు వివిధ రకాల పండ్ల చెట్లను కుండీలలో పెంచుకోవచ్చు. కుండీలలో పండ్ల చెట్లను ఎందుకు నాటాలి? కంటైనర్లలో పండ్ల చెట్లు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. […]
Agri News | రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్..
Agri News | తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వరి సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్ పై కీలక ప్రకటన చేసింది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే సన్న వడ్లు పండించిన రైతులకు క్వింటాలకు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల మంజూరు కోసం కోసం గైడ్ లైన్స్ రూపొందించేందుకు గాను మంత్రి […]
Palm Oil | పామాయిల్ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్
Palm Oil | హైదరాబాద్ : పామాయిల్ రైతులకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పామ్ ఆయిల్ రైతులకు ఊరటనిచ్చేలా ముడి పామాయిల్ దిగుమతి సుంకాన్ని పెంచింది. దిగుమతి సుంకాన్ని 5.5శాతం నుంచి ఏకంగా 27.5 శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్‌కు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. దిగుమతి సుంకం పెంపుతో […]
