Ather Electric December
Ather Electric December | డిసెంబర్ 31 లోపు ఏథర్ ఈవీలపై భలే ఆఫర్లు.. ఏకంగా రూ.24,000 వరకు ప్రయోజనాలు
బ్యాటరీ పై ఐదు సంవత్సరాల వ్యారంటీ.. ఏథర్ ఎనర్జీ తన వినియోగదారులకు ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందించడానికి ఏథర్ ఎలక్ట్రిక్ డిసెంబర్ (Ather Electric December ) కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ లిమిటెడ్ పిరియడ్ ప్రోగ్రామ్ . డిసెంబర్ 31, 2023 వరకు అమలులో ఉంటుంది. ఇందులో భాగంగా గణనీయమైన నగదు ప్రయోజనాలు, EMI వడ్డీ పొదుపులు, కాంప్లిమెంటరీ ఎక్స్‌టెండెడ్ వారంటీని అందించడం ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఔత్సాహికులకు ప్రోత్సాహం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. “ఏథర్ ఎలక్ట్రిక్ […]