1 min read

Hero MotoCorp | వాహనదారులకు గుడ్ న్యూస్.. ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ కోసం ఏథర్ ఎనర్జీతో జట్టుకట్టిన హీరో మోటోకార్ప్

Hero MotoCorp : ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్‌సైకిళ్లు, స్కూటర్‌ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్.. భారతదేశంలో ఇంటర్‌ఆపరబుల్ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ కోసం ఏథర్ ఎనర్జీ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సహకారం ద్వారా EV వినియోగదారులు దేశవ్యాప్తంగా Hero MotoCorp VIDA, Ather గ్రిడ్‌లను సజావుగా ఉపయోగించుకునే వీలు కలుగుతుంది. ఈ రెండు సంస్థలకు సంబంధించిన నెట్‌వర్క్ 1900కి పైగా ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్‌లతో 100 నగరాలను కవర్ చేస్తుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ […]

1 min read

జూన్ లో 6,479 ఇ-స్కూటర్‌లను విక్రయించిన ఏథర్ ఎనర్జీ

Ather EV Sales June 2023: Ather Energy గత నెలలో భారతదేశంలో 6,479 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఈ గణంగాకాలను బట్టి చూస్తే అమ్మకాల్లో 57.5 శాతం MoM క్షీణించినట్లు తెలుస్తోంది. FAME 2 సబ్సిడీలు తగ్గిపోవడం కారణంగా స్కూటర్ల ధరలు పెరిగిపోవడంతో EV అమ్మకాలు తగ్గిపోయినట్లు కంపెనీ అంచనా వేసింది. ఏథర్ ఎనర్జీ జూన్ 2023 నెలలో దాని విక్రయాల గణాంకాలను వెల్లడించింది. బెంగళూరుకు చెందిన ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన స్టార్టప్ గత […]

1 min read

ఎలక్రిక్ వాహనాలు కొనడానికి ఇదే సమయం

జూన్ 1 నుంచి ధరలు పెరుగుతున్నాయ్.. రూ.35వేల వరకు ఆదా చేసుకోండి భారతదేశంలో కొన్నాళ్లుగా ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. పెట్రోల్ వాహనాలతో పోలిస్తే వీటి నిర్వహణ చాలా తక్కువ. అందుకే వినియోగదారులు వీటిపై మొగ్గు చూపడం ఇటీవల ఎక్కువైంది. అయితే జూన్ 1, 2023 నుంచి EVలు ఖరీదు కాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై FAME 2 సబ్సిడీ మొత్తాన్ని తగ్గించేందుకు సిద్ధమైంది. ఇది సహజంగా అన్ని ఈవీలకు వర్తించనుంది. ఫలితంగా […]

1 min read

Ather 450X Price Drop: ఏథ‌ర్‌ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌పై భారీ త‌గ్గింపు

Ather 450X Price Drop : Ather Energy త‌న వేరియంట్ 450X ధ‌ర‌ల‌ను భారీగా త‌గ్గించింది. త‌గ్గించిన ధ‌ర‌ల‌కు అనుగుణంగా అందులో కొన్ని ఫీచ‌ర్ల‌ను కూడా తొల‌గించింది. అత్యాధునిక ఫీచ‌ర్లు కావ‌ల్సిన వారు ప్రో-ప్యాక్ 450X వేరింయంట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. వీటి ధరల‌ను ప‌రిశీలిస్తే 450X ధ‌ర రూ. 1,14,636, అలాగే 450X ప్రో ప్యాక్ ధ‌ర రూ. 1,45,000 (ఎక్స్-షోరూమ్ బెంగళూరు, FAME II, ఛార్జర్‌తో సహా)గా ఉంది. ప్రో-ప్యాక్ లేని Ather 450X […]

1 min read

Ather Energy sales : మార్చిలో 11,754 యూనిట్ల అమ్మ‌కాలు

Ather Energy sales : బెంగుళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ త‌యారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy ) గ‌త నెల అమ్మ‌కాల్లో గ‌ణ‌నీయ‌మైన వృద్ధిని సాధించింది. మార్చి 2023లో 11,754 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి ఈ సంవత్సరానికి 353 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఆర్థిక సంవత్సరంలో ఏథర్ 82,146 యూనిట్ల విక్రయాలను పూర్తి చేసింది. Ather Energy sales సంద‌ర్భంగా ఏథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్‌నీత్ సింగ్ ఫోకెలా […]

1 min read

దేశ‌వ్యాప్తంగా 10వేల Ather Energy charging stations

Ather Energy charging stations : ఏథర్ ఎనర్జీ భారతదేశంలోని 80 నగరాల్లో 1,000కి పైగా ఫాస్ట్ ఛార్జింగ్ గ్రిడ్‌ల ఇన్‌స్టాలేషన్‌ను పూర్తి చేసింది. 2023 చివరి నాటికి 2,500 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను కలిగి ఉండాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటైన ఏథర్ ఎనర్జీ.. దేశ‌వ్యాప్తంగా 80 నగరాల్లో 1,000 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఏథ‌ర్ కంపెనీ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ విస్తరణ వేగవంతంగా […]

1 min read

3rd-generation Ather 450X launching tomorrow

రేపే 3వ జ‌న‌రేష‌న్ ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అధికారికంగా ప్ర‌క‌టించిన ఏథర్ ఎనర్జీ 3rd-generation Ather 450X  : ఈవీ మార్కెట్‌లో విజ‌య‌ప‌థంలో దూసుకుపోతున్న Ather Energy కంపెనీ త‌న Ather 450X థ‌ర్డ్ జ‌న‌రేష‌న్ మోడ‌ల్‌ను మంగ‌ళ‌వారం విడుద‌ల చేస్తోంది. Ather 450లో 3.66 kWh పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుత Ather 450X లో 2.8 kWh బ్యాట‌రీ ప్యాక్ ఉంది. ఇది సింగిల్ చార్జిపై 75-80 […]

1 min read

Ather electric scooter బిగ్ అప్‌డేట్‌..

Ather electric scooter భాగాలను త‌యారీకోసం Foxconn తో ఒప్పందం Ather electric scooter : దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ త‌యారీ సంస్థ Ather Energy (ఏథర్ ఎనర్జీ..) త‌న ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం కీలకమైన భాగాలను అభివృద్ధి చేయడానికి, తయారు చేయడానికి Foxconn (ఫాక్స్‌కాన్) టెక్నాలజీ గ్రూప్ కంపెనీ అయిన భారత్ ఎఫ్‌ఐహెచ్‌తో ఒప్పందాన్ని కుదుర్చ‌కుంది. ఇందులో భాగంగా, భారత్ ఎఫ్‌ఐహెచ్ ప్రత్యేకంగా బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, డ్యాష్‌బోర్డ్, పెరిఫెరల్ కంట్రోలింగ్ యూనిట్లు, ఏథర్ […]

1 min read

ఏథ‌ర్ ఎన‌ర్జీలో Hero MotoCorp రూ.420 కోట్ల పెట్టుబ‌డి

ఆటోమొబైల్ దిగ్గ‌జం Hero MotoCorp ‘బి ది ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటీ’ విజన్‌లో భాగంగా ఇ-మొబిలిటీ కోసం వ్యూహాత్మ‌కంగా ముంందుకు సాగుతోంది. కంపెనీ ఇటీవలే ఏథర్ ఎనర్జీ కంపెనీలో రూ.420 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. కంపెనీ బోర్డు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో పెట్టుబడి పెట్టనుంది. విజన్ ‘బి ది ఫ్యూచర్ ఆఫ్ మొబిలిటీ హీరో మోటోకార్ప్ ఎమర్జింగ్ మొబిలిటీ బిజినెస్ యూనిట్ హెడ్ స్వదేశ్ శ్రీవాస్తవ‌ – మాట్లాడుతూ “మా విజన్ […]