Harithamithra Telugu News

Thursday, February 19Lend a hand to save the Planet
Shadow

Tag: auto industry

హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్.. బ్యాటరీ ఛార్జీపై బెంగ లేదు..

హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్.. బ్యాటరీ ఛార్జీపై బెంగ లేదు..

E-scooters
Honda Activa Electric : దేశంలోనే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ యాక్టివా ఇ (Honda Activa E) ని భారత మార్కెట్లో ఇటీవలే విడుదల చేసింది. డెలివరీలు సైతం ప్రారంభమయ్యాయి స్కూటర్‌ను ముందస్తుగా బుక్ చేసుకున్న కస్టమర్లు ఇప్పుడు తమ యూనిట్లను అందుకుంటున్నారు. యాక్టివా ఇ (Activa E ) రెండు వేరియంట్లలో వస్తుందియాక్టివా ఇ స్టాండర్డ్, యాక్టివా ఇ రోడ్‌సింక్ డుయో, ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటుంది.యాక్టివా ఎలక్ట్రిక్: వేరియంట్లు.. తేడాలుActiva e Standard, Activa e RoadSync Duo మధ్య ప్రాథమిక వ్యత్యాసం వాటి డిస్ప్లే, కనెక్టివిటీ ఫీచర్స్యాక్టివా ఇ స్టాండర్డ్ (Activa e Standard) : 5-అంగుళాల TFT డిస్ప్లేను కలిగి ఉంది. కానీ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ లేదు.యాక్టివా ఇ రోడ్‌సింక్ డుయో (Activa e RoadSync Duo ) : అధునాతన 7-అంగుళాల TFT డిస్ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టి...
Electric scooter | మార్కెట్‌లో మ‌రో స‌రికొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్.. గంట‌లోనే చార్జింగ్‌.. మైలేజీ, ధ‌ర‌ల వివ‌రాలు ఇవే..

Electric scooter | మార్కెట్‌లో మ‌రో స‌రికొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్.. గంట‌లోనే చార్జింగ్‌.. మైలేజీ, ధ‌ర‌ల వివ‌రాలు ఇవే..

E-scooters
Electric Two Wheelers | బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్, అల్ట్రావయోలెట్ (Ultraviolette), భారతదేశంలో తన మూడవ ఆఫర్ - టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ (Tesseract electric scooter) ను ప్రారంభించింది. దీని ధ‌ర (ఎక్స్ షోరూం) రూ. 1.45 లక్షలు. అల్ట్రావయోలెట్ టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మొదటి 10,000 మంది కస్టమర్లకు రూ. 1.20 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులో ఉంటుంది. టెస్రాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరింత వివరంగా పరిశీలిద్దాం.Tesseract electric scooter : ఫీచ‌ర్లు ఏమున్నాయి?టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా సాంకేతికతను కలిగి ఉంది. ఇది నెక్ట్స్ జ‌న‌రేష‌న్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ స్కూటర్ 14-అంగుళాల చక్రాలపై నడుస్తుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్‌ను క‌లిగి ఉంది. ఈ స్కూట‌ర్ చూడ్డానికి కూడా ఫ్యూచ‌రిస్టిక్ డిజైన్ లా ఉంటుంది. కొత్త‌ స్కూటర్ లో భారీ 7-అంగుళాల టచ్‌...
low Cost EV | అత్యాధునిక అమ‌రాన్ బ్యాట‌రీతో రూ.69,999 ల‌కే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌..

low Cost EV | అత్యాధునిక అమ‌రాన్ బ్యాట‌రీతో రూ.69,999 ల‌కే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌..

E-scooters
low Cost EV Scooter | BattRE ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ LOEV+ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తాజాగా విడుద‌ల చేసింది. ఇందులో మూడు సంవత్సరాల వారంటీతో అమరాన్ 2kWh బ్యాటరీని వినియోగించారు. ఇది గంట‌కు 60 km/h వేగంతో ప్ర‌యాణిస్తుంది. ₹69,999 (ఎక్స్-షోరూమ్) ధర కలిగిన ఈ వాహనం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది.BattRE స్కూటర్ లో IP67-రేటెడ్ బ్యాటరీని ఉపయోగించారు. ఫుల్‌ ఛార్జింగ్ కావ‌డానికి 2 .50 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. ఇది వివిధ మూడు రైడింగ్ మోడ్‌లను అందిస్తుంది:ఎకో మోడ్‌లో 90 కిమీ (35 కిమీ/గం),కంఫర్ట్ మోడ్‌లో 75 కిమీ (48 కిమీ/గం),స్పోర్ట్స్ మోడ్‌లో 60 కిమీ (60 కిమీ/గం).low Cost EV : సేఫ్టీ, స్మార్ట్ ఫీచ‌ర్స్‌..ఇక సేఫ్టీ ఫీచ‌ర్ల విష‌యానికొస్తే.. కంబైన్డ్ డిస్క్-బ్రేక్ సిస్టమ్, 180mm గ్రౌండ్ క్లియరెన్స్, పార్కింగ్ స్విచ్, సారీ గార్డ్ ఉన్నా...
ఓలా S1 ప్రో ప్లస్ vs సింపుల్ వన్ ..  రెండింటిలో ఏది బెస్ట్ ?

ఓలా S1 ప్రో ప్లస్ vs సింపుల్ వన్ .. రెండింటిలో ఏది బెస్ట్ ?

E-scooters
Ola S1 Pro Plus vs Simple One | సింపుల్ ఎనర్జీ అప్‌డేట్ చేసిన తన సింపుల్ వన్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఇటీవలే విడుదల చేయడంతో స్పోర్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో పోటీ మరింత హీటెక్కింది. కొత్త EV మెరుగైన రేంజ్, పనితీరును అందిస్తుంది. ఇది దాని పోటీదారులకు నిద్రలేని రాత్రులను ఇవ్వవచ్చు. అయితే కొత్తగా వచ్చిన సింపుల్ వన్ ఈవీ.. కొత్త ఓలా S1 ప్రో ప్లస్‌తో పోటీ పెడితే ఏది ఉత్తమమో ఓసారి అంచనా వేద్దాం..Ola S1 Pro Plus vs Simple One : పనితీరు, రేంజ్సింపుల్ వన్ 5 kW బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది 11.3 bhp శక్తిని, 72 Nm టార్క్‌ను ఉత్ప త్తి చేస్తుంది. IDC రేంజ్ ఆధారంగా 2025 సింపుల్ వన్ 248 కి.మీ మైలేజీ ఇస్తుంది. మునుపటి మోడల్ 212 కి.మీ పరిధిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. సింపుల్ ఎనర్జీ ప్రకారం, స్కూటర్ 2.77 సెకన్లలో 0 - 40 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది గంటకు 105 కి.మీ వేగంతో దూసుకుపోతుంది....
Simple One electric scooter | మరికొన్ని లేటెస్ట్ ఫీచర్లతో సింపుల్ వన్ ఈవీ స్కూటర్

Simple One electric scooter | మరికొన్ని లేటెస్ట్ ఫీచర్లతో సింపుల్ వన్ ఈవీ స్కూటర్

E-scooters
Simple One electric scooter Updated | సింపుల్ ఎనర్జీ తన ఐకానిక్ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అప్‌డేట్ చేసింది. ఈ కొత్త స్కూట‌ర్ ఇప్పుడు ఏకంగా 248 కి.మీ రేంజ్ ఇస్తుంది. అయితే, కంపెనీ ధరలను పెంచలేదు. వన్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధర రూ. 1.66 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు)గా కొనసాగుతోంది.సింపుల్ వన్ మొత్తం బ్యాటరీ సామర్థ్యం 5kWh, ఇది రెండు ప్యాక్‌లుగా విభజించబడింది. 3.7kWh యూనిట్ (ఫిక్స్ డ్ ) తోపాటు 1.3kWh ప్యాక్ (పోర్టబుల్) రెండు బ్యాటరీలు ఉన్నాయి. కొత్త స్కూటర్ చూడడానికి గత మోడల్ లాగే ఉన్నప్పటికీ, కంపెనీ కొన్ని నిఫ్టీ ఎలక్ట్రానిక్ ట్రిక్రీ, మరింత సమర్థవంతమైన డ్రైవ్‌ట్రెయిన్ ద్వారా రేంజ్ ను 248 కి.మీ.కు పెంచగలిగింది. 136 కిలోల బరువుతో, సింపుల్ వన్ బరువైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి. 796mm సీటు ఎత్తుున కలిగి ఉంది. మిగతా ఈవీ స్కూటర్ల తో పోలిస్తే ఇది కాస్త పోడవుగా ఉంటుంది .అప్డేట్ లు ...
TVS Jupiter CNG | టీవీఎస్ నుంచి త్వ‌ర‌లో సీఎన్‌జి స్కూటర్ మైలేజీ 226 కి.మీ

TVS Jupiter CNG | టీవీఎస్ నుంచి త్వ‌ర‌లో సీఎన్‌జి స్కూటర్ మైలేజీ 226 కి.మీ

Green Mobility
TVS Jupiter CNG : బజాజ్ ఆటో నుంచి బ‌జాజ్ ఫ్రీడ‌మ్ పేరుతో సీఎన్‌జి బైక్ విడుద‌లైన తర్వాత, ఇప్పుడు టీవీఎస్ కూడాత‌న మొట్ట‌మొదటి CNG స్కూటర్ విడుదల చేయ‌డానికి సిద్ధ‌మైంది .ఆటో ఎక్స్‌పో 2025లో కంపెనీ తన మొదటి జూపిటర్ సీఎన్‌జీ స్కూట‌ర్ ను ఆవిష్కరించింది.జూపిట‌ర్ స్కూటర్‌లో CNG ట్యాంక్‌ని వినూత్న రీతిలో అమ‌ర్చింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం కొత్త జూపిటర్ CNG ఈ ఏడాదిలోనే విడుదల చేయ‌న‌న్న‌ట్లు తెలుస్తోంది. కొత్త స్కూటర్ ఎక్స్ షోరూం ధ‌ర‌ రూ. 95000 నుంచి ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం. కాగా టివిఎస్‌ జూపిటర్ పెట్రోల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 88,174 నుండి రూ. 99,015 వరకు ఉంది.TVS Jupiter CNG : మైలేజీటీవీఎస్ జూపిటర్ సీఎన్‌జీ వేరియంట్‌లో 1.4 కిలోల బ‌రువున్న‌ సిఎన్‌జి ఫ్యూయల్ ట్యాంక్ ను సీటు కింద ఉన్న బూట్-స్పేస్ ప్రాంతంలో అమ‌ర్చారు. కంపెనీ ప్రకారం.. జూపిటర్ సేఫెస్ట్ CNG స్కూటర్. జూపిటర...
Ola Electric : త్వరలో దేశవ్యాప్తంగా ఓలా ఎల‌క్ట్రిక్‌ 4,000 స్టోర్లు

Ola Electric : త్వరలో దేశవ్యాప్తంగా ఓలా ఎల‌క్ట్రిక్‌ 4,000 స్టోర్లు

EV Updates
Ola Electric : బెంగళూరు, డిసెంబర్ 19, 2024: భారతదేశంలోని అతిపెద్ద ఈవీ కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ తన #SavingsWalaScooter ప్రచారాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా ఇది ప్రతి భారతీయ ఇంటికి EVలను మరింత చేరువ చేయడానికి ప్ర‌ణాళిక‌లు సిద్ధంచేసింది. Ola Electric తన సేల్స్‌, స‌ర్వీస్‌ నెట్‌వర్క్‌ను డిసెంబర్ 25న 4000 కి విస్తరించ‌నుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా EV పంపిణీ వేగవంతమైన రోల్ అవుట్‌లలో ఒకటిగా గుర్తించబడుతుంది.3200+ కొత్త స్టోర్‌లతో దాని ప్రస్తుత పాదముద్రను పూర్తి చేయడంతో, ఓలా ఎలక్ట్రిక్ మెట్రో న‌గ‌రాలు, టైర్-2, టైర్-3 పట్టణాల్లోని వినియోగదారులకు సరసమైన, అధిక-నాణ్యత EV ల పోర్ట్‌ఫోలియోను తీసుకువస్తోంది. స‌ర్వీస్ సెంట‌ర్లతో కలిసి ఉన్న ఈ స్టోర్‌లు, కస్టమర్‌లు బెస్ట క్లాస్ విక్రయాలు, అమ్మకాల తర్వాత మద్దతు అందేలా చూస్తాయి, బిలియన్ భారతీయులకు Savings Wala Scooter విప్లవాన్ని బలోపేతం చేస్తాయ‌ని కంపె...
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ స్పెసిఫికేషన్లు ఇవే..

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ స్పెసిఫికేషన్లు ఇవే..

EV Updates
Bharat Mobility Global Expo 2025 : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన SUVలలో ఒకటి, హ్యుందాయ్ క్రెటా, అయితే ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న క్రెటా ఎలక్ట్రిక్ వేరియంట్ (Hyundai Creta Electric ) ఈరోజు విడుద‌ల కానుంది. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ విడుదల త‌ర్వాత ఇప్పుడు , 'క్రెటా' బ్రాండ్ పెట్రోల్, టర్బో-పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వంటి మ‌ల్టీ పవర్‌ట్రైన్ ఆప్ష‌న్ల‌ను కలిగి ఉంటుంది.భారతదేశంలో 2015లో ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి హ్యుందాయ్ క్రెటా బాబాగా పాపుల‌ర్ అయింది. దేశంలో 11,00,000 కంటే ఎక్కువ యూనిట్ల అమ్మకాలను న‌మోదు చేసిన‌ట్లు గ‌ణంకాలు చెబుతున్నాయి. 10,00,000 యూనిట్లను దాటిన మూడు SUVలలో ఇదీ ఒకటి. మిగ‌తా రెండు మారుతి సుజుకి బ్రెజ్జా, మహీంద్రా స్కార్పియో కూడా బాగా ప్ర‌జాద‌ర‌ణ పొందాయి.క్రెటా డబ్బుకు విలువ ఇచ్చే కారుగా గుర్తింపు పొందింది. అందుబాటు ధరలో అనేక‌ ఫీచర్లతో వ‌స్తుంది. అనేక పవర్‌ట్రె...
bajaj Auto| దూసుకుపోతున్న చేతక్.. ఈవీ మార్కెట్ లో టాప్ ఇదే..

bajaj Auto| దూసుకుపోతున్న చేతక్.. ఈవీ మార్కెట్ లో టాప్ ఇదే..

E-scooters
Bajaj Auto | భారత ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో బజాజ్ ఆటో దూసుకుపోతోంది. బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ స్కూటర్ (bajaj chetak) డిసెంబర్ 1-14 మధ్య 9,513 యూనిట్ల రిటైల్ అమ్మకాలతో భారతదేశ ఎలక్ట్రిక్-టూ-వీలర్ మార్కెట్‌లో అగ్రగామిగా కొనసాగుతోంది. దీని తర్వాత స్థానంలో TVS iQube (7,567 యూనిట్లు), Ola Electric (6,387 యూనిట్లు), Ather Energy (5,053 యూనిట్లు) ఉన్నాయి. ఇది డిసెంబర్ చివరి రెండు వారాల్లో ఈ ట్రెండ్‌ కొనసాగుతోంది. జనవరి 2020లో ప్రారంభించినప్పటి నుండి చేతక్ స్కూటర్ అత్యధికంగా అమ్ముడైన EV కావడం ఇదే మొదటిసారి.ఏడాది చివరి నెల మొదటి పక్షం రోజులు పూర్తయ్యాయి. డిసెంబర్ 1-14, 2024 మధ్య 34,770 యూనిట్ల ఎలక్ట్రిక్ టూ-వీలర్ (Electric Scooter) రిటైల్ అమ్మకాలు నమోదయ్యాయి. పండుగ సమయాల్లో అక్టోబర్, నవంబర్‌ల ఏకంగా 119,314 యూనిట్లలో 139,973 యూనిట్లు అమ్ముడయ్యాయి. కొత్తగా వాహనాలను కొనుగోలు చేసేవారు సాధారణంగా...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..