Friday, November 22Lend a hand to save the Planet
Shadow

Tag: Auto

Ola Electric S1 X | ఓలా బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్ డెలివరీలు షురూ.. ధర కేవలం రూ.69,999లకే

Ola Electric S1 X | ఓలా బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్ డెలివరీలు షురూ.. ధర కేవలం రూ.69,999లకే

E-scooters
Ola Electric S1 X | ఓలా ఎలక్ట్రిక్ భారతదేశ వ్యాప్తంగా తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ S1 Xని డెలివరీ చేయడం ప్రారంభించింది. బడ్జెట్-ఫ్రెండ్లీగా  రూపొందించబడిన ఈ కొత్త ఆఫర్ మూడు బ్యాటరీ కాన్ఫిగరేషన్‌లలో వస్తుంది అవి 2 kW, 3 kW, 4 kW. ఈ మోడల్‌ల ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా ₹ 69,999, ₹ 84,999,  ₹ 99,999, Ola ఎలక్ట్రిక్ తన స్కూటర్ల ధరలను భారీగా తగ్గించింది.  ప్రస్తుతం  ఓలా S1 X భారతీయ మార్కెట్లో అత్యంత ఆకర్షణీయమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో ఒకటిగా నిలిచింది. Ola Electric S1 X స్పెసిఫికేషన్స్.. Ola Electric S1 X లోని 2 kWh బ్యాటరీ ప్యాక్ ఒక ఛార్జ్‌పై 91 కిమీల సర్టిఫైడ్ రేంజ్ ను అందిస్తుంది. బ్యాటరీ ఫుల్ రీఛార్జ్ కావడానికి  7.4 గంటలు పడుతుంది. 6 kW పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటారుతో ఈ స్కూటర్ కేవలం 4.1 సెకన్లలో 0 నుండి 40 kmph వేగాన్ని అందుకోగలదు. ఇది మూడు రైడింగ్ మోడ్‌లను కూడా అందిస్తుంది ఎకో, నార్మల్ స్పోర...
Electric Scooter | రూ.69,9000లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు, ధర ఫుల్ డీటేయిల్స్ ఇవే..

Electric Scooter | రూ.69,9000లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు, ధర ఫుల్ డీటేయిల్స్ ఇవే..

E-scooters
Odysse EV | ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ సంస్థ ఒడిస్సీ) కొత్త‌గా Odysse Snap, E2 అనే పేర్ల‌తో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.79,999 అయితే రెండోది తక్కువ-స్పీడ్ మోడల్ ధర రూ. 69,999 (రెండూ ఎక్స్-షోరూమ్). మహారాష్ట్రలోని లోనావాలాలో జరిగిన ఒడిస్సీ వార్షిక డీలర్ల సమావేశంలో రెండు బ్యాటరీలతో నడిచే స్కూటర్‌లను ఆవిష్కరించారు.కొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల లాంచ్ సంద‌ర్భంగా ఒడిస్సీ ఎలక్ట్రిక్ CEO నెమిన్ వోరా మాట్లాడుతూ.. “ SNAP హై-స్పీడ్ స్కూటర్, E2 తక్కువ-స్పీడ్ స్కూటర్ ప్రారంభంతో మేము స్థిరత్వం, కస్టమర్ సంతృప్తి పట్ల న‌మ్మ‌కంతో ఉన్నామ‌ని తెలిపారు. ఈ కొత్త ఆఫర్‌లు భారతదేశంలో, వెలుపల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు కొత్త ప్రమాణాలను తీసుకువ‌స్తాయ‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు. Odysse Snap, E2 స్పెసిఫికేష‌న్స్‌.. Odysse Snap, ...
MG Charge Hub | ఈవీ వినియోగారులకు నో టెన్షన్.. అందుబాటులోకి 500 EV ఛార్జింగ్ పాయింట్లు..

MG Charge Hub | ఈవీ వినియోగారులకు నో టెన్షన్.. అందుబాటులోకి 500 EV ఛార్జింగ్ పాయింట్లు..

charging Stations
MG (మోరిస్ గ్యారేజెస్) సంస్థ భారతదేశంలో  500 రోజుల్లో 500 ఛార్జర్‌ల (MG Charge Hub) ను ఏర్పాటు చేసింది. 2022లో ప్రారంభించబడిన ఈ కార్యక్రమం ఎలక్ట్రిక్ వాహనదారుల ఛార్జింగ్ సౌలభ్యం కోసం అపార్ట్‌మెంట్‌లు, సముదాయాలు, సొసైటీలలో 1,000 రోజుల్లో 1,000 ఛార్జింగ్ పాయింట్‌లను ఇన్‌స్టాల్ లక్ష్యంగా పెట్టుకుంది.ఈ విషయమై MG మోటార్ ఇండియా చీఫ్ గ్రోత్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ, “MG అత్యాధునిక ఎలక్ట్రిక్ వాహనాలను అందించడంతోపాటు వినియోగదారులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించామని తెలిపారు.  500 చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయడం ద్వారా బలమైన EV పర్యావరణ వ్యవస్థను సృష్టించే MG ఛార్జ్ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లినట్లయిందని చెప్పారు. ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ఎలక్ట్రిక్ వాహన యాజమాన్య అనుభవాన్ని పూర్తిగా మెరుగుపరచడం, కేవలం ఛార్జర్‌లు మాత్రమే మరిన్ని వినూత్న కార్యక్రామలు చేపడతామని తెలిపారు.MG...
MS Dhoni | ఈ-బైక్ కంపెనీ ఈమోటోరాడ్‌లో  ఎంఎస్ ధోని పెట్టుబడి

MS Dhoni | ఈ-బైక్ కంపెనీ ఈమోటోరాడ్‌లో ఎంఎస్ ధోని పెట్టుబడి

Electric cycles
MS Dhoni| క్రికెటర్ ఎంఎస్ ధోని EMotorad Doodle V3 ఇ-బైక్‌ను నడుపుతున్న కొన్ని రోజుల తర్వాత, కంపెనీ ఇప్పుడు ఆ కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్ గా తన కొత్త పాత్రను పోషిస్తున్నారు. తమ కంపెనీలో భారత మాజీ క్రికెట్ కెప్టెన్ పెట్టుబడి పెట్టినట్లు EMotorad ప్రకటించింది..నవంబర్ 2023లో, Panthera గ్రోత్ పార్ట్‌నర్స్ నేతృత్వంలోని సిరీస్ B ఫండింగ్ రౌండ్‌లో EMotorad రూ. 164 కోట్లను సమకూర్చుకుంది. ఈ మూలధనంతొ కంపెనీ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేసుకుంది. అలాగే దాని గ్లోబల్ మార్కెట్ ను విస్తరించడానికి, దాని R&D సౌకర్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించబడింది.MS Dhoni కొన్ని వారాల క్రితం డూడుల్ V3 ఫోల్డబుల్ ఇ-బైక్‌ను నడుపుతూ కనిపించాడు. బహుశా కంపెనీతో అధికారిక షూటింగ్ కోసం కావొచ్చు. Doodle V3 అనేది ఒక ఫంకీ ఇ-బైక్, ఇది 25kmph గరిష్ట వేగంతో దాదాపు 60km పరిధిని అందిస్తుంది. సగానికి మడవగలదు.రిలాక్స్డ్ ఎర్గోన...
Hero Lectro : రూ. 32,499లకే కొత్త ఎలక్ట్రిక్ సైకిల్స్..

Hero Lectro : రూ. 32,499లకే కొత్త ఎలక్ట్రిక్ సైకిల్స్..

Electric cycles
ఎల‌క్ట్రిక్‌ -సైకిల్ బ్రాండ్ హీరో లెక్ట్రో (Hero Lectro) కొత్త‌గా రెండు మోడ‌ళ్ల‌ను ప్రారంభించింది. హీరో లెక్ట్రో H4 ఈ-సైకిల్ ఎక్స్ షోరూం ధ‌ర‌ రూ. 32,499 కాగా, H7+ ఈ సైకిల్ ధ‌ర‌, రూ. 33,499 గా నిర్ణ‌యించారు. ఈ మోడల్‌లు భారతీయ మార్కెట్ కోసమే రూపొందించారు. H4 మిస్టిక్ పర్పుల్, వైబ్రెంట్ డిస్టెన్స్ రెడ్ కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది, హీరో లెక్ట్రో H7+ వినియోగదారులకు లావా రెడ్చ‌ స్టార్మ్ ఎల్లో గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది. స్వల్ప-దూర ప్రయాణాలలో విప్లవాత్మక మార్పులు చేయడానికి ఈ సైళ్ల‌ను త‌యారు చేసిన‌ట్లు కంపెనీ చెబుతోంది. H4, H7+ ఈ సైకిళ్లు 7.8 Ah బ్యాటరీతో వస్తాయి, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 కిలోమీటర్ల వ‌ర‌కు ప్ర‌యాణించ‌వ‌చ్చు. దీని బ్యాట‌రీని 4.5 గంటల ఫుల్‌ రీఛార్జ్ అవుతాయి.కొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల లాంచ్ పై ఫైర్‌ఫాక్స్ బైక్‌ల CEO శ్రీరామ్ సుంద్రేశన్ మాట్లాడుతూ.. “హీరో లెక్ట్రో హెచ్4, హె...
New Hero Vida electric scooter | హీరో విడా నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..

New Hero Vida electric scooter | హీరో విడా నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..

E-scooters
New Hero Vida electric scooter :  దేశంలో అతిపెద్ద ద్విచక్రవాహన తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్..  2022లో తన Vida ఎలక్ట్రిక్ స్కూటర్‌లను ప్రారంభి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రపంచంలో అడుగు పెట్టింది. ప్రస్తుతం, Hero Vida V1 తోపాటు  Vida V1 Pro   ఇ-స్కూటర్‌లను అందిస్తోంది.  విడా సబ్-బ్రాండ్ కింద ఎలక్ట్రిక్ టూ-వీలర్ లైనప్‌ను విస్తరించనున్నట్లు గతంలో కంపెనీ ప్రకటించింది.అయితే హీరో మోటో కార్ప్..  కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం  పేటెంట్ దాఖలు చేసింది. ఈ పేటెంట్ చిత్రాన్నిచూస్తుంటే ఇది హీరో విడా నుంచి మరింత తక్కువ ఖర్చుతో వస్తున్న స్కూటర్‌గా కనిపిస్తుంది. Vida V1 ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఇది  ఫ్యామిలీ ఫ్రెండ్లీ   ఎలక్ట్రిక్ స్కూటర్ కావచ్చని పేటెంట్ చిత్రం సూచిస్తుంది. హీరో విడా ఇ-స్కూటర్: డిజైన్ New Hero Vida electric scooter : హీరో తన రాబోయే ఇ-స్కూటర్‌కు విశాలమైన, కొద్దిగా వాలుగా ఉండే సీటు, ఫ్లాట్ ఫు...
గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.25,000 డిస్కౌంట్ ఆఫర్ ను పొడిగించిన ఓలా

గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.25,000 డిస్కౌంట్ ఆఫర్ ను పొడిగించిన ఓలా

EV Updates
Ola Electric extends price reduction | బెంగళూరు:  ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలుచేయాలనుకునేవారికి గుడ్ న్యూస్..  ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ స్కూటర్లపై డిస్కౌంట్ ఆఫర్ ను మరో నెలరోజుల వరకు పొడిగించింది.  మాస్ ఎలక్ట్రిఫికేషన్ కోసం #EndICEAge ప్రోగ్రామ్ ను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఓలా S1 పోర్ట్‌ఫోలియోపై INR 25,000 వరకు ధర డిస్కౌంట్ ఆఫర్ ను గత నెలలో ప్రకటించగా దానిని  మార్చి నెలాఖరు వరకు  పొడిగించిందికాగా ఈ ఆఫర్ కింద ప్రస్తుతం ఓలా S1 Pro, S1 Air మరియు S1 X+ వరుసగా INR 1,29,999, INR 1,04,999 మరియు INR 84,999 ఎక్స్ షోరూం ధరల్లో  అందుబాటులో ఉంటాయి.  భారతదేశంలో  గ్రీన్ మొబిలిటీని  వేగవంతం చేయడానికి,  EV స్వీకరణకు ఉన్న అన్ని అడ్డంకులను తొలగించడానికి  కంపెనీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు ఇవీ..Variant Current PriceS1 Pro INR 1,29,999S1 A...
లక్ష ఈ-స్కూటర్ల సేల్స్ పూర్తయిన సందర్భంగా ప్రత్యేక  ఆఫర్లు ప్రకటించిన కంపెనీ

లక్ష ఈ-స్కూటర్ల సేల్స్ పూర్తయిన సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిన కంపెనీ

EV Updates
Joy e-bike offers : భారతదేశంలో 'జాయ్ ఇ-బైక్' (Joy e-bike) బ్రాండ్ తో  ఎలక్ట్రిక్ వాహనాల తయారీ చేస్తున్న Wardwizard సంస్థ దేశంలో 1 లక్ష ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాల మైలురాయిని దాటేసింది. ఈమేరకు  కంపెనీ తన 1,00,000వ యూనిట్ మిహోస్‌ను వడోదరలోని దాని తయారీ కర్మాగారం నుంచి విడుదల చేసింది.2016లో స్థాపించబడిన ఈ సంస్థ ఎలక్ట్రిక్ సైకిళ్లలో తన మొదటి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణాన్ని ప్రారంభించింది. BSE లో భారతదేశం యొక్క మొట్టమొదటి లిస్టెడ్ EV కంపెనీగా, వార్డ్‌విజార్డ్ 2018లో దాని మొట్టమొదటి  తక్కువ-వేగం గల ఎలక్ట్రిక్ స్కూటర్, బటర్‌ఫ్లైని పరిచయం చేసింది. ప్రస్తుతం, కంపెనీ 10 మోడళ్ల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. వీటిలో హై స్పీడ్, లో -స్పీడ్ వేరియంట్‌లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 750కి పైగా టచ్‌పాయింట్‌ల నెట్‌వర్క్ ను పెంపొందించుకుంది.కాగా  లక్ష యూనిట్ల సేల్స్  మైలురాయిని పురస్కరించుకుని, కంపెనీ ...
mXmoto M16 e-bike | అదిరిపోయే స్టైల్ లో కొత్త ఎలక్ట్రిక్ బైక్.. బ్యాటరీపై 8 ఏళ్ల వారంటీ..

mXmoto M16 e-bike | అదిరిపోయే స్టైల్ లో కొత్త ఎలక్ట్రిక్ బైక్.. బ్యాటరీపై 8 ఏళ్ల వారంటీ..

E-bikes
mXmoto M16 e-bike | భారతీయ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్ మరో ఎల‌క్ట్రిక్ బైక్ వ‌చ్చి చేరింది. mXmoto M16 ఎలక్ట్రిక్ క్రూయిజర్, రూ. 1.98 లక్షల ఎక్స్-షోరూమ్ ధ‌ర‌తో లాంచ్ అయింది. మ‌రో ముఖ్య‌విష‌య‌మేంటంటే.. కంపెనీ బ్యాటరీ ప్యాక్ పై ఏకంగా 8 సంవత్సరాల వారంటీ, మోటార్ కంట్రోలర్‌పై 3 సంవత్సరాల వారంటీని ఇస్తుంది. అదిరిపోయే స్టైల్ తో వ‌చ్చిన ఈ బైక్ యూత్ అమితంగా ఇష్ట ప‌డ‌తారు. ఎంఎక్స్ మోటో ఎం16లో ఎన్నో ఆకర్షణీయ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎం16 బైక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. ఈ బైక్ పూర్తి మెటల్ బాడీతో వస్తుంది. mXmoto M16 బైక్ వివ‌రాలు ఇపుడు తెలుసుకుందాం.. mXmoto M16: డిజైన్ చాలా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్‌ల వంటి స్ట్రీట్ నేకెడ్‌ల మాదిరిగా కాకుండా, mXmoto ఒక క్రూయిజర్ మోడ‌ల్ లో నిర్మిత‌మైంది. ICE విభాగంలో కూడా ఈ డిజైన్ లో గ‌ట్టి పోటీనిచ్చే బైక్స...