Charging stations
EV Charging Stations | ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల కోసం కొత్త మార్గదర్శకాలు
Charging Stations | ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) విక్రయాలు, కొనుగోళ్లను పెంచడానికి భారతదేశ వ్యాప్తంగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు ప్రభుత్వం ఇటీవలే సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల మధ్య భాగస్వామ్యం ద్వారా EV ఛార్జింగ్ స్టేషన్‌ల ఇన్‌స్టాలేషన్, నిర్వహణకు సంబంధించిన నిబంధనలను ఇందులో పొందుపరిచారు. విద్యుత్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలు విస్తృత శ్రేణి EV ఛార్జింగ్ పాయింట్లకు వర్తిస్తాయి. వీటిలో ప్రైవేట్ యాజమాన్యంలోని పార్కింగ్ స్థలాలు. కార్యాలయ భవనాలు, […]
దేశవ్యాప్తంగా 1000 చార్జింగ్ స్టేషన్లు..
కేరళా స్టార్టప్ GO EC Autotech నిర్ణయం kerala-go-ec-autotech : కేరళలోని కొచ్చి ఆధారిత స్టార్టప్ అయిన GO EC Autotech Pvt Limited, ఈ సంవత్సరం 1,000 సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేయడానికి కంపెనీ సుమారు రూ.320 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. ఈ కంపెనీ ఇప్పటికే 103 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. “టైర్-2, టైర్-3 నగరాలు, గ్రామీణ ప్రాంతాలతో పాటు జాతీయ, రాష్ట్ర రహదారుల […]
పర్యావరణ పరిరక్షణ కోసం కొత్తగా rooftop solar charging stations
rooftop solar charging stations : పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు పలు పవర్ డిస్కమ్‌లు ముందుకొస్తున్నాయి. ఇందుకోసం రూఫ్‌టాప్ సోలార్ ఛార్జర్‌లను చార్జింగ్ పాయింట్లకు అనుసంధానం చేయడం ప్రారంభించాయి. పవర్ డిస్కమ్ BSES సౌత్ ఎక్స్‌టెన్షన్-II, భికాజీ కామా ప్లేస్‌లో రెండు సోలార్ EV ఛార్జింగ్ స్టేషన్‌ల (rooftop solar EV charging stations ) ను ఏర్పాటు చేసింది. త్వరలో ఇలాంటివే మరో ఐదు చార్జింగ్ స్టేషన్లను ప్రారంభించే […]
TVS ఎలక్ట్రిక్ వాహనాల కోసం చార్జింగ్ స్టేషన్లు
jio bp తో TVS Motor ఒప్పందం దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాల కోసం బలమైన పబ్లిక్ EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను రూపొందించడానికి TVS Motor Company, Jio-bp ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రతిపాదిత ఒప్పదం ప్రకారం టీవీఎస్ ఎలక్ట్రిక్ వాహనాల కస్టమర్లు Jio-bp యొక్క విస్తృతమైన ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను వినియోగించుకునే అవకాశం పొందుతారు. ఇది ఇతర EVలకు కూడా అందుబాటులో ఉంటుంది. TVS Motor కంపెనీ భారతదేశపు ప్రముఖ ద్విచక్రవాహన, […]
అన్ని రకాల ఈవీల కోసం Bounce battery swapping stations
Ampere వాహనాలు కూడా ఉపయోగించుకోవచ్చు. ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీదారు బౌన్స్ ఇన్ఫినిటీ (Bounce Infinity) ఇతర ఎలక్ట్రిక్ వాహన కంపెనీ కోసం కొత్తగా Bounce battery swapping stations -స్వాపింగ్ నెట్‌వర్క్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. గ్రీవ్స్ ( Greaves )యాజమాన్యంలోని ఆంపియర్ స్కూటర్ (Ampere scooters) కోసం బ్యాటరీ-స్వాపింగ్ స్టేషన్‌లను అందించడానికి గ్రీవ్స్ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు బౌన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. 10 నగరాల్లో Bounce battery swapping stations ఈ ఒప్పందంలో […]
ఆ నగరాల్లో EV charging stations పెరిగాయ్..
దేశంలో కొన్నాళ్లుగా ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్న క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరుగుతోంది. ఈవీలపై ఉన్న డిమాండ్ కారణంగా EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. గత నాలుగు నెలల్లో తొమ్మిది ప్రధాన నగరాల్లో పబ్లిక్ EV ఛార్జింగ్ స్టేషన్ల (EV charging stations) సంఖ్య 2.5 రెట్లు పెరిగిందని విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఈ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, సూరత్, పూణె, అహ్మదాబాద్, […]
దేశంలోనే అతిపెద్ద Ev చార్జింగ్ స్టేషన్.. ఎక్కడంటే..
ఒకేసారి 100 కార్లను ఛార్జ్ చేయవచ్చు ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ వాహనాల కోసం 100 ఛార్జింగ్ పాయింట్ల సామర్థ్యంతో ఇండియాలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ (EV) Charging station (ఛార్జింగ్ స్టేషన్) ను శుక్రవారం హర్యానాలోని గురుగ్రామ్‌లోని ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారిలో ప్రారంభించారు. గతంలో దేశంలో అతిపెద్ద EV ఛార్జింగ్ స్టేషన్ నవీ ముంబైలో 16 AC/ 4 DC ఛార్జింగ్ పోర్ట్‌లతో ఉండగా, తాజాగా గురుగ్రాంలో టెక్-పైలటింగ్ కంపెనీ […]
Zypp Electric తో బ్యాటరీ స్మార్ట్ కంపెనీతో ఒప్పందం
Zypp Electric : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్దదైన బ్యాటరీ-స్వాపింగ్ నెట్‌వర్క్ బ్యాటరీ స్మార్ట్, దేశంలోని ప్రముఖ షేర్డ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ అయిన Zypp ఎలక్ట్రిక్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా 2000 Zypp ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు బ్యాటరీ స్మార్ట్ నెట్‌వర్క్‌లో కనెక్ట్ చేయబడతాయి. తద్వారా ఎలక్ట్రిక్ వాహన డ్రైవర్‌లు ఢిల్లీ NCR ప్రాంతంలోని 175కుపైగా ఉన్న బ్యాటరీ స్వాప్ స్టేషన్‌లో బ్యాటరీలను సులువుగా మార్చుకునే వెలుసుబాటు […]
Ather Energy 25th experience centre..
Ather Energy 25వ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ : ప్రముఖ ఈవీ కంపెనీ.. Ather Energy తన కొత్త రిటైల్ అవుట్‌లెట్‌ను ఇటీవలే గుజరాత్‌లోని సూరత్‌లో ప్రారంభించింది. ఈ ఏడాది అహ్మదాబాద్‌లో మొదటి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే సూరత్‌లోని ఈ కేంద్రం గుజరాత్ రాష్ట్రంలో ఏథర్ కంపెనీ ప్రారంభించిన తన రెండో రిటైల్ అవుట్‌లెట్ అవుతుంది. గుజరాత్ రాష్ట్రంలో ఏథర్ 450X, 450 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఫుల్‌గా డిమాండ్ ఏర్పడింది. వినియోగదారుల డిమాండ్ […]