1 min read

Tata Avinya: టాటా నుంచి మరో అద్భుతం.. అదిరిపోయే ఫీచర్లతో ఎలక్ట్రిక్‌ కార్‌..

Tata Avinya: ఎలక్ట్రిక్‌ కార్ల తయారీలో సమూల మార్పులు వచ్చాయి. హైటెక్ ఫీచర్లతో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్లను సైతం తయారు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా దేశీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్‌ కారును తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. బ్రిటీష్‌ లగ్జరీ కార్ల తయారీ సంస్థతో పాటు టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (TPEM) మధ్య కుదిరిన ఒక ఒప్పందంలో భాగంగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) ఎలక్ట్రిఫైడ్‌ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ (EMA) ప్లాట్‌ఫాం కొత్త […]

1 min read

Volvo C40 Recharge SUV వస్తోంది..

ఫుల్ ఛార్జ్‌పై 530కి.మీ రేంజ్.. లాంచ్ ఎప్పుడంటే? Volvo C40 Recharge SUV : ప్రముఖ వోల్వో కార్ ఇండియా (Volvo Car India) తన రెండో ఎలక్ట్రిక్ వాహనం (Volvo C40) రీఛార్జ్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ SUV వచ్చే ఆగస్టులో భారత మార్కెట్లో విడుదల కానుంది. ఇక, ఈ కారు డెలివరీలు సెప్టెంబర్‌లో ప్రారంభమవుతాయి. వోల్వో XC40 రీఛార్జ్ అనే మరో ఎలక్ట్రిక్ SUVని కంపెనీ అందిస్తోంది. వోల్వో C40 రీఛార్జ్ అనేది ఒక […]

1 min read

MG నుంచి త్వరలో పొట్టి ఎల‌క్ట్రిక్ కారు..

MG Comet EV :  సింగిల్ చార్జిపై 150 కిలోమీటర్ల మైలేజీ! ప్ర‌ముఖ ఆటోమొబైల్ దిగ్గ‌జం MG తన రాబోయే స్మార్ట్ ఎల‌క్ట్రిక్ కారు Comet ప్రకటించింది. ఇది కేవలం 2,900mm పొడవు క‌లిగి Tiago EV, Citroen eC3 కంటే చిన్నదిగా ఉంటుంది. పెరుగుతున్న ఇంధన ఖర్చులు, తక్కువ పార్కింగ్ స్థలాలు, పెరుగుతున్న కాలుష్యం వంటి స‌మ‌స్య‌ల‌కు MG Comet EV చ‌క్క‌ని పరిష్కారమని కంపెనీ పేర్కొంది. బ్రాండ్ ప్రకారం, ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడంలో […]

1 min read

సరికొత్త ఫీచర్ల తో Wuling Air EV

ఆల్టో కంటే చిన్న ఎల‌క్ట్రిక్ కారు Wuling Air EV  : MG మోటార్ భారతదేశంలో హెక్టర్, హెక్టర్ ప్లస్, ZS EV, గ్లోస్టర్ కొత్తగా ప్రారంభించిన ఆస్టర్‌తో కొంత విజయాన్ని సాధించింది. కానీ ఇప్పుడు MG ట‌ర్న్ తీసుకుంటోంది. భారతదేశంలో ఇప్ప‌టి వ‌రకు ఎవరూ తయారు చేయని ప్రోడ‌క్ట్ పై ప‌నిచేస్తోంది. అదే. మైక్రో EV సెగ్మెంట్., మహీంద్రా వంటి బడా కంపెనీలు e2O, e2O ప్లస్ అనే రెండు వాహనాలతో ఈ విభాగంలో అడుగు […]

1 min read

Hyundai IONIQ 5 ప్రీమియం ఎల‌క్ట్రిక్ కార్ వ‌స్తోంది..

స్పెసిఫికేష‌న్స్‌.. రేంజ్, ధ‌ర వివ‌రాలు ఇవీ.. భారతదేశం యొక్క రెండవ అతిపెద్ద కార్ల తయారీ / అతిపెద్ద ఎగుమతిదారు అయిన హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్, ఈ సంవత్సరం తన వ‌ర‌ల్ట్ వైడ్ పాపుల‌ర్ ఈవీ అయిన Ioniq 5 ను భారతదేశంలో ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో Hyundai IONIQ 5 EV  విడుదల కానుంది. భారతదేశంలో 2028 నాటికి హ్యుందాయ్ ఆరు BEVలను పరిచయం చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తోంది. హ్యుందాయ్ కంపెనీ భారతదేశంలో […]

1 min read

MINI Cooper SE ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ విడుద‌లైంది

ధర రూ. 47.20 లక్షల నుంచి ప్రారంభం ఫుల్ ఛార్జ్ తో 270 కిలోమీటర్ల రేంజ్ భారతదేశంలో MINI Cooper SE త్రీ-డోర్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారు రూ. 47.20 లక్షల ప్రారంభ ధర(ఎక్స్-షోరూం) తో విడుదలైంది. Cooper SE అనేది  BMW గ్రూప్ ఆధ్వర్యంలోని MINI కంపెనీకి చెందిన మొదటి ఎలక్ట్రిక్ కారు. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ మొదటి బ్యాచ్ నవంబర్ 2021లో 2 గంటలలోపే బుక్ అయిపోయాయి. MINI మొదటి బ్యాచ్ కు సంబంధించిన […]

1 min read

BMW electric MINI Cooper SE వస్తోంది..

BMW భార‌త‌దేశంలోని ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్‌లో తన ఉనికిని విస్త‌రించ‌డానికి ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేస్తోంది. గ‌తంలో iX ఎలక్ట్రిక్ SUVని ప్రారంభించిన తర్వాత తాజాగా BMW electric MINI 3-Door Cooper SE మోడ‌ల్‌ను విడుద‌ల చేయ‌డానికి సిద్ధ‌మైంది. BMW ఇండియా ఎలక్ట్రిక్ MINI 3-డోర్ కూపర్ SE వాహ‌నాన్ని ఫిబ్రవరి 24న దేశంలో ప్రారంభించబడుతుందని ఒక పత్రికా ప్రకటనలో ధ్రువీకరించింది. దేశంలో లగ్జరీ ఎలక్ట్రిక్ సెగ్మెంట్ క్రమంగా వేగం పుంజుకుంటున్నప్పటికీ, లగ్జరీ సెగ్మెంట్లో బీఎండ‌బ్ల్యూ ఎలక్ట్రిక్ […]

1 min read

Tata Nexon EV కొత్త వెర్ష‌న్ !

40kWh బ్యాట‌రీ సామ‌ర్థ్యంతో అధిక రేంజ్ Tata Nexon EV : దేశంలో అత్యధిక ప్ర‌జాద‌ర‌ణ పొందిన నెక్సాన్ ఎల‌క్ట్రిక్ కారు మ‌రింత రేంజ్‌, పెరిగిన బ్యాట‌రీ సామ‌ర్థ్యంతో మ‌న‌ముందుకు రాబోతోంది. టాటా మోటార్స్ సంస్థ 2022 ప్రారంభంలో నెక్సాన్ ఎల‌క్ట్రిక్ కారును ఒక పెద్ద అప్‌గ్రేడ్‌కు సిద్ధం చేస్తోంది. ఇందులో 40kWh పెద్ద బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు. Tata Nexon EV ఇప్ప‌టికే భారతదేశంలోని EV మార్కెట్‌లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. భారతదేశంలో విక్రయించే మొత్తం […]

1 min read

ఆస‌క్తి రేపుతున్న MINI Cooper SE electric car 

భార‌తీయ మార్కెట్‌లో త్వ‌ర‌లో విడుద‌ల MINI Cooper SE electric car : బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఎట్టకేలకు భారతీయ మార్కెట్లోకి తన మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. కంపెనీ MINI కూపర్ SE ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారును తన సోషల్ మీడియా వేదిక‌ల‌పై టీజ్ చేసింది. ఇది దేశంలో త్వరలో విడుదల కాబోతుందని సూచిస్తోంది. కంపెనీ అధికారిక ఇండియా వెబ్‌సైట్‌లోనూ ‘కమింగ్ సూన్’ ట్యాగ్‌తో క‌నిపిస్తోంది. కొత్త MINI కూపర్ SE మూడు-డోర్ల ఎలక్ట్రిక్ […]