Home » electric Scooter » Page 7
Electric 2-wheeler Sales

Electric scooter: అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..

ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ నెలవారీగా పెరుగుతూనే ఉంది. గత అక్టోబర్ 2023లో మొత్తం 71,604 ఎలక్ట్రిక్ వాహనాలు  సేల్ అయ్యాయి. అక్టోబర్ 2023లో అమ్ముడైన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల (Electric scooter) ను వాటి వృద్ధితో పాటు చూద్దాం. ఓలా Ola అక్టోబర్ 2023లో ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో ఓలా కంపెనీ అగ్రగామిగా ఉంది. అక్టోబర్ 2023లో Ola 22,284 యూనిట్లను విక్రయించింది, సెప్టెంబర్ 2023లో 18,691 యూనిట్లను విక్రయించింది, నెలవారీగా (MoM) 19.2 శాతం…

Read More

Ola Bharat Ev Fest : దీపావళి ఆఫర్‌లను విడుదల చేసిన ఓలా

దీపావళి ఆఫర్‌లను విడుదల చేసిన ఓలా అద్భుతమైన వారంటీలు, ఎక్స్ఛేంజ్ డీల్స్  ● S1 Pro Gen 2 పై గరిష్టంగా రూ.7,000 విలువైన 5 సంవత్సరాల ఉచిత ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీ ● Ola S1 Air, Ola S1 X+ పై ఎక్స్టెండెడ్ బాటరీ వారంటీ, కాంప్రెహెన్సివ్ ఎక్స్టెండెడ్ వారంటీ పై 50% వరకు తగ్గింపు ● S1 Pro Gen-2, S1 Air, S1 X+పై రూ.10,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ నవంబర్…

Read More
Electric two-wheelers prices

ఎలక్రిక్ వాహనాలు కొనడానికి ఇదే సమయం

జూన్ 1 నుంచి ధరలు పెరుగుతున్నాయ్.. రూ.35వేల వరకు ఆదా చేసుకోండి భారతదేశంలో కొన్నాళ్లుగా ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. పెట్రోల్ వాహనాలతో పోలిస్తే వీటి నిర్వహణ చాలా తక్కువ. అందుకే వినియోగదారులు వీటిపై మొగ్గు చూపడం ఇటీవల ఎక్కువైంది. అయితే జూన్ 1, 2023 నుంచి EVలు ఖరీదు కాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై FAME 2 సబ్సిడీ మొత్తాన్ని తగ్గించేందుకు సిద్ధమైంది. ఇది సహజంగా అన్ని ఈవీలకు వర్తించనుంది. ఫలితంగా…

Read More
PURE EV ePluto 7G Pro

PURE EV నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

రూ.94వేలకు PURE EV ePluto 7G Pro సింగిల్ చార్జ్ పై ఏకంగా 150కిలోమీటర్ల రేంజ్ హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ PURE EV కొత్త ఇ-స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. భారతదేశంలో PURE EV ePluto 7G  ప్రొో ని రూ. 94,999, ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో విడుదల చేసింది. దీని కోసం బుకింగ్‌లు ఇప్పుడు అన్ని ప్యూర్ EV డీలర్‌షిప్‌లలో ప్రారంభించారు. ఈ వాహనాల డెలివరీలు మే 2023 చివరి నాటికి ప్రారంభమవుతాయని…

Read More
Simple One  Electric Scooter

Simple One Electric Scooter ప్రొడక్షన్ షరూ..

సింపుల్ వన్‌ (Simple One) వాహనాన్ని విడుదల చేసింది. మే 23న అధికారికంగా ప్రారంభించనుంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో అత్యధిక  రేంజ్‌ ఇచ్చే వాహనం సింపుల్ వనే కావడం విశేషం. ఈ స్కూటర్ ను గతంలోనే బుకింగ్ చేసుకొని ఎదురుచూస్తున్న వినియోగదారులకు.. స్కూటర్లను డెలివరీలను ప్రారంభించడానికి  కంపెనీ సిద్ధమవుతోంది. సింగిల్ చార్జిపై 236కి.మి రేంజ్ సింపుల్ వన్‌ Simple One Electric Scooter లో బ్యాటరీ ప్యాక్ స్కూటర్‌కు అధిక వేగం,…

Read More
3rd-generation Ather 450X

3rd-generation Ather 450X launching tomorrow

రేపే 3వ జ‌న‌రేష‌న్ ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అధికారికంగా ప్ర‌క‌టించిన ఏథర్ ఎనర్జీ 3rd-generation Ather 450X  : ఈవీ మార్కెట్‌లో విజ‌య‌ప‌థంలో దూసుకుపోతున్న Ather Energy కంపెనీ త‌న Ather 450X థ‌ర్డ్ జ‌న‌రేష‌న్ మోడ‌ల్‌ను మంగ‌ళ‌వారం విడుద‌ల చేస్తోంది. Ather 450లో 3.66 kWh పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుత Ather 450X లో 2.8 kWh బ్యాట‌రీ ప్యాక్ ఉంది. ఇది సింగిల్ చార్జిపై 75-80…

Read More
ev sector

EV sector లో 2030 నాటికి కోటి ప్ర‌త్య‌క్ష ఉద్యోగాలు

సగటు ఉద్యోగుల వృద్ధిలో 108% ఉందని సర్వే దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పరిశ్రమ (EV sector )దూసుకుపోతోంది. ఈ రంగంలో ఉపాధిలో గణనీయమైన వృద్ధి కనిపించింద‌ని ఒక స‌ర్వేలో గుర్తించారు. గత రెండేళ్లలో ఉద్యోగుల సంఖ్య సగటు వృద్ధి 108% వ‌ర‌కు చేరింద‌ని తేలింది. స్టాఫింగ్, రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ CIEL HR సర్వీసెస్ తన తాజా సర్వేలో ఒక సంవత్సరం, ఆరు నెలల కాలంలో, వరుసగా 35% , 13% వృద్ధిని న‌మోదు చేసిన‌ట్లు గుర్తించింది….

Read More
Hero MotoCorp charging stations

మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్‌గా Ather 450 electric scooter

రేంజ్ 146కి.మి దేశంలోని ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో పోటీ తీవ్రతరం కావడంతో ప్ర‌ముఖ ఈవీ సంస్థ‌ ఏథర్ ఎనర్జీ తన Ather 450 electric scooter ను అప్‌గ్రేడ్ చేసేందుకు సిద్ధ‌మైంది. ఈ స్కూట‌ర్‌లో పెద్ద బ్యాటరీ, హై రేంజ్‌తో విడుదల చేసేందుకు స‌న్నాహాలు చేస్తోంది. త్వ‌ర‌లో ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్.. పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో అమర్చబడి, మ‌రింత శక్తివంతమైన మోటారుతో తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఏథర్ 450 సిరీస్‌లో కొన్ని స్టైలింగ్ మార్పులను…

Read More
komaki dt 3000 electric scooter

220కి.మి రేంజ్‌తో Komaki DT 3000 electric scooter

Komaki DT 3000 electri oic scooter: Komaki కంపెనీ మార్చి 25న త‌న హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ Komaki DT 3000 ను విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మైంది.  ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 180-220 కి.మీ రేంజ్‌ని ఇస్తుంది. . ఈ స్కూటర్ ను ప్రారంభించిన నాటి నుంచి అన్ని Komaki డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉండ‌నుంది. దీని ధర సుమారు రూ.1.15ల‌క్ష‌లు (. ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉంటుంద‌ని అంచ‌నా కాగా Komaki DT 3000 చిత్రాలను…

Read More
Back To Top
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..