electric scooters
TVS iQube S vs Ola S1X+ | ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్..
TVS iQube S vs Ola S1X+ | భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఏథర్, ఓలా వంటి స్టార్టప్‌లు అనేక వేరియంట్లు మార్కెట్ లోకి విడుదల చేశాయి. బజాజ్, హీరో మోటోకార్ప్, TVS వంటి ప్రధాన కంపెనీలు కేవలం సింగిల్ వేరియంట్ ను మాత్రమే తీసుకువచ్చాయి. అయితే ఈవీ మార్కెట్ లో వారు వెనుకబడి ఉన్నట్లు అనిపించినప్పటికీ, ప్రసిద్ధ OEMలు మెరుగైన డిజైన్, క్వాలిటీ, బ్రాండ్ ఇమేజ్ కారణంగా అమ్మకాల్లో ముందుకు […]
Ampere Nexus | రేపే ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..
Ampere Nexus Launch | గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ నుంచి కొత్త ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ (Ampere Nexus )ను ఏప్రిల్ 30న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించిన ప్రొడక్షన్-స్పెక్ NXG ఎలక్ట్రిక్ -స్కూటర్ అయిన నెక్సస్, ఆంపియర్ EV లైనప్‌లో ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా నిలిచింది. ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో నాలుగు రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. ఇందులో LFP (లిథియం ఫెర్రస్ ఫాస్ఫేట్) బ్యాటరీని వినియోగించారు. ముందువైపు […]
Sokudo Electric : తక్కువ ధరలోనే ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసిన ఈవీ కంపెనీ
Affordable E-Scooters | ఎకో-ఫ్రెండ్లీ ట్రాన్స్‌పోర్టేషన్‌పై దృష్టి సారించిన ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సోకుడో ఎలక్ట్రిక్ ఇండియా (Sokudo Electric India).. తాజాగా FAME-II స్కీమ్‌కు అనుగుణంగా రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విడుదల చేసింది. బడ్జెట్- ఫ్రెండ్లీ బైక్‌లను ప్రవేశపెట్టడం ద్వారా ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేయాలని భావిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సంస్థ 2023లో అమ్మకాల్లో 36 శాతం పెరుగుదలను నమోదు చేసుకుంది. […]
Aponyx electric scooters | మరో కొత్త ఈవీ కంపెనీ నుంచి త్వరలో హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్స్..
Aponyx electric scooters | దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ విప్లవం కొనసాగుతోంది. ఫలితంగా అనేక కొత్త ఆటో OEM లు స్థాపితమవుతున్నాయి. తాజాగా కొత్త ఈవీ బ్రాండ్ అపోనిక్స్ (Aponyx ) మార్కెట్ లోకి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ టూ-వీలర్‌లను విడుదల చేయడానికి సిద్ధమైంది. కొత్త వినూత్నమైన ఈవీలు దేశంలోని ఎలక్ట్రిక్ మొబిలిటీని మెరుగుపరచనున్నాయని కంపెనీ చెబుతోంది. ఈ కంపెనీ గుజరాత్‌లోని సూరత్‌లో హై-స్పీడ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని సిద్ధం చేస్తోంది. ఇది స్కూటర్ తయారీలో స్థానికకు అధిక ప్రాధాన్యాన్ని […]
Hero MotoCorp | హీరో మోటోకార్ప్ నుంచి మరో మూడు ఎలక్ట్రిక్ వాహనాలు.. మిగతా కంపెనీలకు గట్టిపోటీ..
Hero MotoCorp | దశాబ్దాలుగా సాంప్రదాయ పెట్రోల్ ద్విచక్రవాహనాల మార్కెట్‌పై ఆధిపత్యం చెలాయించిన హీరో మోటోకార్ప్, గత ఏడాది బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్ Hero Vida v1 ను ప్రవేశపెట్టింది. పెట్రోల్ వాహనాల అమ్మకాల్లో దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్న హీరో మోటోకార్ప్ .. ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ లో ఆ స్థాయిలో దూసుకువెళ్లడం లేదు.. ఈ విభాగంలోనూ దుసుుకుపోయేందుకు హీరోమోటో కార్ప్ పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోంది. తాజాగా కంపెనీ ఒక సరసమైన […]
Electric Scooter Buying Guide : బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎలా గుర్తించాలి? కొనేముందు విషయాలను అస్సలు మర్చిపోవద్దు..
Electric Scooter Buying Guide : ప్రస్తుతం భారతదేశంలో ఈవీ మార్కెట్లో లెక్కలేనన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. హీరో, బజాజ్ వంటి పాపులర్ బ్రాండ్‌లతో పాటు ఓలా, ఏథర్ వంటి ఎన్నో స్టార్టప్‌ల నుంచి అత్యాధునిక ఫీచర్లు కలిగిన ఈవీలు వచ్చాయి. అయితే, ఏ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనుగోలు చేయాలో నిర్ణయించుకోలేక చాలా మంది కొనుగోలుదారులు సతమతమవుతుంటారు. అయితే ఈ కథనం ద్వారా మీరు ఈవీ కొనుగోలు సమయంలో చూడాల్సిన పలు అంశాలపై ఓ అంచనాకు […]
Hero vida v1 offers : 2023 ఇయర్ ఎండ్ సేల్.. హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్లు..
Hero Vida V1 e-scooter : మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేద్దామని అనుకుంటున్నారా? అయితే.. ఇదే మీకు సరైన సమయం.. 2023 ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్ ను సొంతం చేసుకోవచ్చు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన హీరో విడా వి1 మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారీ డిస్కౌంట్ తో ఇప్పుడు అందుబాటులో ఉంది. Hero vida v1 offers: ప్రముఖ టూ-వీలర్ తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ తీసుకొచ్చిన […]
టాప్ బ్రాండ్స్.. చేతక్ అర్బేన్, ఓలా S1 ఎయిర్, ఏథర్ 450s ఎలక్ట్రిక్ స్కూటర్ల స్పెక్స్.. ధరలు ఇవే..
Bajaj Chetak Urbane Vs Ola S1 Air Vs Ather 450S : బజాజ్ ఇటీవలే అర్బన్ పేరుతో చేతక్ ఎలక్ట్రిక్ -స్కూటర్ కు సంబంధించి కొత్త ఎంట్రీ-లెవల్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఇది ప్రీమియం వేరియంట్ కంటే కొంచెం చిన్న బ్యాటరీని కలిగి ఉంటుంది. అందువల్ల తక్కువ ధరలో వచ్చే అవకాశం ఉంది. ఇదే సెగ్మెంట్ లో టాప్ బ్రాండ్స్ Ola S1 Air, Ather 450S నుంచి బజాజ్ చేతక్ అర్బన్ కు […]
Top 10 electric scooters: నవంబర్ లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..
Top 10 electric scooters : 2023 నవంబర్ లో మొత్తం 91,172 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు జరిగాయి. జూన్ 2023లో సబ్సిడీ తగ్గింపు తర్వాత ఈ సంవత్సరంలో ఈ నవంబర్ లోనే అత్యధికంగా నెలవారీ విక్రయాలు నమోదయ్యాయి. E2W విభాగం గత నెలలో మొత్తం 19% వృద్ధిని కనబరిచింది. భారతదేశంలోని టాప్ 10 ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలు Top 10 electric scooters : నవంబర్ 2023లో కూడా ఓలా ఎలక్ట్రిక్ తన మార్కెట్ […]