Flipkart
Ather Rizta Best Deal | ఏథర్ రిజ్టా ఫ్యామిలీ స్కూటర్ పై ఆకర్షణీయమైన డీల్స్..
Ather Rizta Best Deal | న్యూ ఇయర్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు పెంచడానికి ముందుగానే ఫ్లిప్‌కార్ట్ (Flipkart) లో ఏథర్ రిజ్టా పై గొప్ప డీల్‌లను అందిస్తోంది. ఏథర్ ఎనర్జీ పోర్ట్‌పోలియోలో ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ గా పాపులర్ అయిన రిజ్టా వేరియంట్ తో కంపెనీ విక్రయాలు గణనీయంగా పెరిగాయి. రిజ్టా ప్రారంభ ధర రూ. 1.10 లక్షల నుంచి రూ. 1.47 లక్షల (ఎక్స్-షోరూమ్ ) ఉన్నాయి. అయితే మీరు ఈ ఎలక్ట్రిక్ […]
TVS iQube Price Drop | టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై భారీ డిస్కౌంట్..
TVS iQube Price Drop | టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై భారీ డిస్కౌంట్.. ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఎక్కడ ఎలా కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? మీ కలను సాకారం చేసుకోవడానికి ఇదే సరైన సమయం. ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ కింద అనేక హాట్ డీల్‌లను అందిస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ స్కూటర్లపై కూడా భారీగా డిస్కౌంట్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారతదేశంలో మూడవ అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్ […]
Flipkart Black Friday Sale | బజాజ్ చేతక్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. కొనుగోలుకు ఇదే సమయం..
Flipkart Black Friday Sale | బజాజ్ చేతక్ పై కళ్లు చెదిరే డిస్కౌంట్.. కొనుగోలుకు ఇదే సమయం.. ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో బజాజ్ ఆటో దూసుకుపోతోంది. ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్‌లో సరికొత్త ఆఫర్లతో వినియోగదారులకు చేరువవుతోంది. ఇప్పుడు, ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ లో బజాజ్ చేతక్ ఈవీ(Bajaj Chetak EV) పై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఇప్పుడు మీరు బజాజ్ చేతక్ 3202 ను భారీ డిస్కౌంట్ తో సొంతం చేసుకోవచ్చు. […]
ఇకపై ఫ్లిప్ కార్ట్ లో Matter EV ఎలక్ట్రిక్ బైక్ సేల్స్
Matter EV స్టార్ట్-అప్ తాజాగా ఫ్లిప్ కార్ట్ తో ఒప్పందం కుదుర్చుకుంది. మ్యాటర్ ఏరా ఎలక్ట్రిక్ బైక్‌ను ప్రీ-బుక్ చేయడానికి అలాగే కొనుగోలు చేయడానికి ఫ్లిప్‌కార్ట్‌తో జట్టుకట్టింది. దీనివల్ల ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న ప్రత్యేక ఆఫర్‌లను వినియోగదారులు పొందవచ్చు. ఆన్‌లైన్, మొబైల్, ఫిజికల్ డీలర్‌షిప్‌లతో సహా ఛానెల్‌లలో సులభమైన కొనుగోలు అనుభవాన్ని అందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. Flipkart ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ అనుభవం ద్వారా Matter తన కస్టమర్‌లకు Matter Aera బైక్ లను కొనుగోళ్లకు అవకాశం […]
ఇకపై ఫ్లిప్‌కార్ట్‌లో Ampere electric scooters
గ్రీవ్స్ కాటన్ సంస్థకు చెందిన ఇ-మొబిలిటీ వ్యాపార విభాగమైన గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (GEM).. తన Ampere electric scooters ను మిలియన్ల మంది కస్టమర్‌లకు అందించడానికి సరికొత్త నిర్ణయం తీసుకుంది. కస్టమర్‌లు తమ EV ప్రయాణాన్ని సజావుగా ప్రారంభించేందుకు భారతదేశ స్వదేశీ ఇ-కామర్స్ మార్కెట్ ప్లేస్ అయిన ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇది మొదట ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఆంపియర్ మాగ్నస్ EX ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విక్రయించడం ప్రారంభించనుంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఔత్సాహిక EV కొనుగోలుదారులను […]
Flipkart లో ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు
ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) లోనూ ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయవచ్చు. ఇది వినడానికి కొంతం కొత్తగా ఉన్నా, ఇది నిజమేజ బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ‘బౌన్స్’ (BounceBounce) తన ‘ఇన్ఫినిటీ ఈ1’ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆన్‌లైన్ షాపింగ్ యాప్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ విడుదల చేయనుంది. భారతదేశంలో ఫ్లిప్‌కార్ట్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విక్రయించనున్న మొదటి ఈవీ కంపెనీ బౌన్స్ మొబిలిటీ కానుంది. అయితే అమేజాన్‌లో ఇప్పటికే హీరో […]