Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

Tag: Low speed ev

Warivo EV Scooter |  రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

E-scooters
Warivo CRX Electric Scooter | వారివో మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, తన మొట్టమొదటి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్, CRXని విడుదల చేసింది. రోజువారీ ప్రయాణ అవసరాల కోసం రూపొందించబడిన ఈ CRX ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం రూ. 79,999/- ప్రారంభ ధరతో లంచ్ అయ్యింది.. ఇది ఐదు రంగుల ఎంపికలలో అందుబాటులో ఉంది.CRX ఎలక్ట్రిక్ స్కూటర్ విద్యార్థుల నుండి వృద్ధుల వరకు విస్తృత శ్రేణి వినియోగదారులకు అనుకూలంగా రూపొందించారు. ఇందులో  ఏకంగా 42-లీటర్ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. మొబైల్ ఛార్జింగ్ పోర్ట్‌లు (టైప్-సి యుఎస్‌బి) ను కూడా చూడవచ్చు.   150 కిలోల అధిక లోడింగ్ కెపాసిటీతో వస్తుంది, ఇది రోజువారీ వినియోగానికి చక్కని ఎంపికగా నిలుస్తుంది. గంటకు 55కి.మీ వేగం.. 55 km/h గరిష్ట వేగంతో, స్కూటర్ రెండు రైడింగ్ మోడ్‌లు ఎకో మరియు పవర్ మోడ్ లు ఉంటాయి. ఇది పనితీరును పర్యవేక్షించడానికి డేటా లాగింగ్ సామర్థ్యాలతో సహా బ్యాటరీ లలైఫ్   ...
Electric Scooter | రూ.69,9000లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు, ధర ఫుల్ డీటేయిల్స్ ఇవే..

Electric Scooter | రూ.69,9000లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు, ధర ఫుల్ డీటేయిల్స్ ఇవే..

E-scooters
Odysse EV | ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ సంస్థ ఒడిస్సీ) కొత్త‌గా Odysse Snap, E2 అనే పేర్ల‌తో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.79,999 అయితే రెండోది తక్కువ-స్పీడ్ మోడల్ ధర రూ. 69,999 (రెండూ ఎక్స్-షోరూమ్). మహారాష్ట్రలోని లోనావాలాలో జరిగిన ఒడిస్సీ వార్షిక డీలర్ల సమావేశంలో రెండు బ్యాటరీలతో నడిచే స్కూటర్‌లను ఆవిష్కరించారు.కొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల లాంచ్ సంద‌ర్భంగా ఒడిస్సీ ఎలక్ట్రిక్ CEO నెమిన్ వోరా మాట్లాడుతూ.. “ SNAP హై-స్పీడ్ స్కూటర్, E2 తక్కువ-స్పీడ్ స్కూటర్ ప్రారంభంతో మేము స్థిరత్వం, కస్టమర్ సంతృప్తి పట్ల న‌మ్మ‌కంతో ఉన్నామ‌ని తెలిపారు. ఈ కొత్త ఆఫర్‌లు భారతదేశంలో, వెలుపల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు కొత్త ప్రమాణాలను తీసుకువ‌స్తాయ‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు. Odysse Snap, E2 స్పెసిఫికేష‌న్స్‌.. Odysse Snap, ...
Rs.49,499కే లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్

Rs.49,499కే లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్

E-scooters
Ev తయారీ సంస్థ ఫుజియామా (Fujiyama) 5 ఎలక్ట్రిక్ స్కూటర్‌లను పరిచయం చేసింది. దీని ప్రారంభ ధర రూ. 49,499/- నుంచి రూ. 99,999/- వరకు ఉంటుంది. ఇ-స్కూటర్ల శ్రేణిలో నాలుగు తక్కువ-స్పీడ్ మోడల్‌లు - స్పెక్ట్రా ప్రో, స్పెక్ట్రా, వెస్పార్, థండర్ మోడల్‌లు అలాగే ఒక హై-స్పీడ్ మోడల్: ఓజోన్+ఉంది. కంపెనీ ప్రకారం, 140+ కిమీ రైడ్‌ను కవర్ చేసే కనీస విద్యుత్ వినియోగం కేవలం 2-3 యూనిట్లు. ఫుజియామా BLDC మోటార్ అత్యంత సమర్థవంతమైన తక్కువ నిర్వహణను కలిగి ఉంది.ఫుజియామా Fujiyama మూడు సర్వీస్లను ఉచితంగా అందిస్తోంది. ఒక్కో వాహనానికి రూ. 249 ఖర్చు అవుతుంది.రాబోయే కొద్ది నెలల్లో Fujiyama కంపెనీ రెండు ఇ-బైక్‌లను విడుదల చేయడానికి యోచిస్తోంది - మొదటిది క్లాసిక్ ఇ-స్కూటర్, దీని ధర రూ. 69,999, దీని రేంజ్ 160 కి.మీ వరకు ఉంటుంది. ఇక రెండవది మోటారుసైకిల్, దీని ధర రూ. 99,999. ఫుజియామా రాబోయే నెలల్లో ఇ-లోడర్, కమర్షియల్ 3-వీ...
రూ.64వేల‌కే Crayon Envy electric scooter

రూ.64వేల‌కే Crayon Envy electric scooter

E-scooters
160 కిమీ రేంజ్, స్పీడ్ 25కి.మి స్పీడ్‌ క్రేయాన్ మోటార్స్ (Crayon Motors) తాజాగా Crayon Envy electric scooter ను ఇండియన్ మార్కెట్లో రూ.64,000 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది.భారతదేశంలోని 100 కంటే ఎక్కువ రిటైల్ షోరూంల‌లో ఈ electric scooter అందుబాటులో ఉంది. క్రేయాన్ ఎన్వీ ఇ-స్కూటర్ దాని కంట్రోలర్, మోటారుపై 2 సంవత్సరాల వారంటీని అందిస్తోంది. ఇ-స్కూటర్‌లో డిజిటల్ స్పీడోమీటర్, జియో ట్యాగింగ్, కీలెస్ స్టార్ట్, మొబైల్ ఛార్జింగ్, సెంట్రల్ లాకింగ్ వంటి అనేక స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా Crayon Envy electric scooter రివర్స్ అసిస్ట్ ఆప్షన్ లభిస్తుంది. ఇది వాహనాన్ని సౌకర్యవంతంగా పార్క్ చేయడానికి సహాయపడుతుంది.Crayon కంపెనీ పేర్కొన్న‌దాని ప్రకారం Envy electric scooter ప్రత్యేకంగా దాని డ్యూయల్ హెడ్‌లైట్లు & ల‌య‌న్ లాంటి బిల్ట్'తో ప్రకృతి నుండి ప్రేరణ పొందేందుకు రూపొందించబడిం...