Tag: Mg motor india

MG Charge Hub | ఈవీ వినియోగారులకు నో టెన్షన్.. అందుబాటులోకి 500 EV ఛార్జింగ్ పాయింట్లు..
charging Stations

MG Charge Hub | ఈవీ వినియోగారులకు నో టెన్షన్.. అందుబాటులోకి 500 EV ఛార్జింగ్ పాయింట్లు..

MG (మోరిస్ గ్యారేజెస్) సంస్థ భారతదేశంలో  500 రోజుల్లో 500 ఛార్జర్‌ల (MG Charge Hub) ను ఏర్పాటు చేసింది. 2022లో ప్రారంభించబడిన ఈ కార్యక్రమం ఎలక్ట్రిక్ వాహనదారుల ఛార్జింగ్ సౌలభ్యం కోసం అపార్ట్‌మెంట్‌లు, సముదాయాలు, సొసైటీలలో 1,000 రోజుల్లో 1,000 ఛార్జింగ్ పాయింట్‌లను ఇన్‌స్టాల్ లక్ష్యంగా పెట్టుకుంది.ఈ విషయమై MG మోటార్ ఇండియా చీఫ్ గ్రోత్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ, “MG అత్యాధునిక ఎలక్ట్రిక్ వాహనాలను అందించడంతోపాటు వినియోగదారులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించామని తెలిపారు.  500 చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయడం ద్వారా బలమైన EV పర్యావరణ వ్యవస్థను సృష్టించే MG ఛార్జ్ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లినట్లయిందని చెప్పారు. ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ఎలక్ట్రిక్ వాహన యాజమాన్య అనుభవాన్ని పూర్తిగా మెరుగుపరచడం, కేవలం ఛార్జర్‌లు మాత్రమే మరిన్ని వినూత్న కార్యక్రామలు చేపడతామని తెలిపారు.MG...
MG Comet EV variants | 7.4kW AC ఫాస్ట్ చార్జర్‌తో MG కామెట్ రూ. 8.24 లక్షలతో లాంచ్ .
EV Updates

MG Comet EV variants | 7.4kW AC ఫాస్ట్ చార్జర్‌తో MG కామెట్ రూ. 8.24 లక్షలతో లాంచ్ .

MG Comet EV variants: MG మోటార్ ఇండియా మరోసారి కామెట్ లైనప్‌ను పునరుద్ధరించింది. ఛార్జింగ్ సౌకర్యానికి సంబంధించి అత్యంత కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది.  MG ఈ వేరియంట్‌ల కోసం కొన్ని కొత్త ఫీచర్లను కూడా ప్రవేశపెట్టింది. MG కామెట్ ధరలు ఇప్పుడు రూ. 6.99 లక్షల-9.14 లక్షల(ఎక్స్-షోరూమ్, ఇండియా). మధ్య ఉన్నాయి.రెండు హై-స్పెక్ ట్రిమ్‌లలో ఫాస్ట్ ఛార్జింగ్ అప్షన్ అందుబాటులో ఉంది. వెనుక డిస్క్ బ్రేక్‌లు, హిల్ హోల్డ్ కంట్రోల్, ESP వంటి కొత్తగా జత చేసింది. అయితే బ్యాటరీ సామర్థ్యం, ఎలక్ట్రిక్ మోటార్ అవుట్‌పుట్ మారవు.MG కామెట్ EV కామెట్ ఇప్పటివరకు పేస్, ప్లే మరియు ప్లష్ ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. కానీ ఇప్పుడు వాటి పేరు వరుసగా ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్ మరియు ఎక్స్‌క్లూజివ్‌గా మార్చబడింది. ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్‌తో అందుబాటులోకి వచ్చిన తరువాతి రెండు. ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్ ట్రిమ్‌ల ధరలు మునుపటి పేస్, ప్లే ట...
MG Motor India : ఎంజీ మోటార్ శతాబ్ధి ఉత్సవాలు.. MG comet EV పై భారీ డిస్కౌంట్..
EV Updates

MG Motor India : ఎంజీ మోటార్ శతాబ్ధి ఉత్సవాలు.. MG comet EV పై భారీ డిస్కౌంట్..

MG Motor India : MG మోటార్ ఇండియా వావ్ ఆఫర్‌తో 100 సంవత్సరాల వేడుకలను జరుపుకుంది.  కార్ల కొనుగోలుదారులను ఆహ్లాదపరిచడంపై దృష్టి సారించింది. దాని 2024 శ్రేణి మోడళ్లకు వావ్ ధరలను పరిచయం చేస్తోంది. ఎంజీ మోటార్స్ ప్రస్తుతం MG ZS EV, MG Comet EV , MG Hector, MG Gloster వంటి వాహనాలను విక్రయిస్తోంది. ఇటీవలే MG ZS EV ఎగ్జిక్యూటివ్ అనే కొత్త ట్రిమ్‌ను కూడా పరిచయం చేసింది.ఎలక్ట్రిక్ మొబిలిటీని పెంపొందించడానికి ZS EV ఎగ్జిక్యూటివ్ MG కంపెనీ EV పోర్ట్‌ఫోలియోను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి తీసుకొచ్చింది. రూ.18.98 లక్షల ధరతో, ZS EV ఎగ్జిక్యూటివ్ EVలను వేగంగా స్వీకరించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. MG హెక్టర్స్ వావ్ ధరలు పెట్రోల్ వేరియంట్‌కు రూ. 14.94 లక్షలు, డీజిల్ వేరియంట్‌కు రూ. 17.50 లక్షల నుండి ప్రారంభమవుతాయి.ఎలక్ట్రిక్ మొబిలిటీని పెంపొందించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేస్తూ, ZS EV 'ఎగ్జిక...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..