Tag: ola s1 pro

గుడ్ న్యూస్..  Ola Electric S1సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలపై భారీ తగ్గింపు..
E-scooters

గుడ్ న్యూస్.. Ola Electric S1సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలపై భారీ తగ్గింపు..

ఓలా ఎలక్ట్రిక్ తన S1 స్కూటర్ పోర్ట్‌ఫోలియోపై రూ. 25,000 వరకు ధర తగ్గింపులను (Ola Electric reduces prices ) ప్రకటించింది.  ఫిబ్రవరి 16 నుంచే ఈ కొత్త ధరలు అమలులోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. సవరించిన ధర పరిమిత కాల ఆఫర్, ఈ నెలకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది అని పత్రికా ప్రకటనలో పేర్కొంది. ధరల తగ్గింపు ఇలా.. Ola S1X+ ధర ఇప్పుడు ₹ 84,999, Ola S1 ఎయిర్ ₹1,04,999, Ola S1 Pro Gen 2 ధర ₹1,29,999 .Ola Electric reduces prices : S1 Pro, S1 Air , ఓలా S1 X+ (3kWh) మోడల్‌లు మాత్రమే కొత్తగా తగ్గింపు ధరలో అందుబాటులో ఉంటాయి.  డిసెంబర్ 2023 లో , EV తయారీదారు S1 X+ మోడల్‌కు రూ. 20,000 ధర తగ్గింపును ప్రకటించింది. ప్రస్తుతం దాని ధరను రూ. 89,999కి తగ్గించింది. ఇప్పుడు ధర మరింత తగ్గించగా కేవలం రూ. 84,999 లకే అందుబాటులో ఉంది.ఓలా ఎలక్ట్రిక్ ప్రతినిధి ప్రకటనలపై మాట్లాడుతూ..  “ ఇంటిగ్రేటెడ్ అంతర్గత సాంకేతి...
చవకైన వడ్డీ రేటుతో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు
EV Updates

చవకైన వడ్డీ రేటుతో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు

జీరో డౌన్ పేమెంట్‌తో 60 నెలల కాలవ్యవధితో  ఆఫర్ బెంగళూరు: భారతదేశపు అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, 2W సెగ్మెంట్‌లో S1 స్కూటర్ పై ఫైనాన్సింగ్ ఆఫర్లను అందిస్తోంది. IDFC ఫస్ట్ బ్యాంక్, L&T ఫైనాన్షియల్ సర్వీసెస్‌ సహా ప్రముఖ ఫైనాన్సింగ్ సంస్థల భాగస్వామ్యంతో జీరో డౌన్ పేమెంట్‌తో 60 నెలల కాలవ్యవధికి కేవలం 6.99% వడ్డీ రేటుతో ఓలా స్కూటర్ ని ఇంటికి తీసుకువెళ్లవచ్చు. కస్టమర్లు ఇప్పుడు అతి తక్కువ నెలవారీ EMIలతో, జీరో డౌన్ పేమెంట్‌తో ఓలా స్కూటర్‌ కి యజమాని అవ్వవచ్చు.ఓలా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకుష్ అగర్వాల్ మాట్లాడుతూ: “మార్కెట్ లీడర్‌గా, మేము ప్రముఖ ఫైనాన్సింగ్ భాగస్వాములతో  ఒప్పదందాలను ఏర్పరచుకున్నాము. టైర్ 1 లోనే కాకుండా టైర్ 2, 3 నగరాల్లో కూడా అత్యంత లాభదాయకమైన ఫైనాన్సింగ్ ఆప్షన్లను అందిస్తున్నాము. భారతదేశం EV 2W స్వీకరణకు అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. మా ఫైనాన్సింగ్ ఆఫర్‌లు పరి...
ఒక్క నెలలోనే 35వేల యూనిట్ల అమ్మకాలు
EV Updates

ఒక్క నెలలోనే 35వేల యూనిట్ల అమ్మకాలు

మే 2023లో Ola Electric ఘనత పెరిగిన S1, S1 ప్రో వాహనాల ధరలు   బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ స్టార్టప్ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric)  మే 2023 నెలలో తన విక్రయాల గణాంకాలను వెల్లడించింది. గత నెలలో 35,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. ఇది 303 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఇదే కాలంలో ఓలా ఈవీ కేవలం 8,681 యూనిట్లను మాత్రమే విక్రయించింది. 303శాతం వృద్ధి మే 2023లో 35,000కు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించినట్లు ఓలా ఎలక్ట్రిక్ పేర్కొంది, అమ్మకాలలో 303 శాతం , 16.6 శాతం MoM వృద్ధిని నమోదు చేసింది. మే 2022లో, దాని అమ్మకాలు 8,681 యూనిట్లుగా ఉండగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో కంపెనీ 30,000 యూనిట్లకు పైగా విక్రయించింది. Ola ఇటీవల భారతదేశంలో తన 500వ ఎక్స్ పీరియన్స్ సెంటర్ను ప్రారంభించింది. ఈ సంవత్సరం ఆగస్టు నాటికి 1,000 రిటైల్ అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా ప...
హైదరాబాద్ లో ola మరో మూడు ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు
E-scooters

హైదరాబాద్ లో ola మరో మూడు ఎక్స్‌పీరియన్స్ సెంటర్లు

దేశవ్యాప్తంగా ఒకే రోజున 50 Ola experience centers ఇండియాలో అతిపెద్ద ఈవీ (EV) కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ దేశవ్యాప్తంగా ఒకే రోజున 50 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ప్రారంభించింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఈ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ వినియోగదారులకు వాహనాలు, తన సేవలను మరింత అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు, భారతదేశం వ్యాప్తంగా  ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లను (ECs) ప్రారంభించేందుకు ఉత్సాహాన్ని చూపిస్తోంది.ఇక హైదరాబాద్ విషయానికొస్తే, మాదాపూర్ లోని శ్రీరామ కాలనీ లో (హైటెక్ సిటీ రోడ్), నాగోల్ లోని ఆదర్శ్ నగర్ లో అలాగే మెహదీపట్నంలో రేతిబౌలిలో  Ola experience centers ను ప్రారంభించింది. దీంతో, హైదరాబాద్ లో ఎక్స్పీరియన్స్ సెంటర్ల సంఖ్య ఏడుకు చేరింది.ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ, “ వాహనాల కొనుగోలు ప్రక్రియ ను మరింత సులభతరం చేసేందుకు , మేమ...
ఓలా ఎలా ఇలా.. ?
E-scooters

ఓలా ఎలా ఇలా.. ?

పుణేలో కాలిపోయిన ola s1 pro electric scooterఅద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో కొద్ది రోజుల క్రితం విడుద‌లైన ola s1 pro electric scooter (ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ఇండియన్) మార్కెట్‌లో సంచ‌ల‌న‌మే సృస్టించింది. బుకింగ్స్ ఓపెన్ చేసిన 24గంట‌ల్లోనే ల‌క్ష మంది రిజిస్ట‌ర్ అయి రికార్ట్ న‌మోదు చేసుకుంది. అయితే మ‌హారాష్ట్రలోని పూణేలోని ధనోరి ప్రాంతంలో గ‌త శనివారం మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ అగ్నికి ఆహుతి కావ‌డం క‌ల‌క‌లం సృష్ట‌గించింది. ఈ విష‌యాన్ని ఓలా ప్రకటన ధ్రువీక‌రించింది. ఈ ఘ‌ట‌న‌పై విచారణ ప్రారంభించినట్లు ఓలా తెలిపింది. వాహన భద్రత అత్యంత కీలకమని, తగిన చర్యలు తీసుకుంటామని ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓలా హామీ ఇచ్చింది.Ola యొక్క అధికారిక ప్రకటన సారాంశం ఏంటంటే.. "మా స్కూటర్‌లలో ఒకదానితో పూణేలో జరిగిన ఒక సంఘటన గురించి మాకు తెలుసు. దీనికి గ‌ల మూలకారణాన్ని అర్థం చేసుకోవడానికి దర్యాప్తు చ...
Ola s1 pro బుకింగ్స్ మళ్ళీ షురూ
E-scooters, EV Updates

Ola s1 pro బుకింగ్స్ మళ్ళీ షురూ

ప్రముఖ EV తయారీదారు Ola Electric..  తన Ola S1 Pro కొనుగోలు కోసం పర్చెస్ విండోను  హోలీ రోజున అంటే మార్చి 17 మరియు 18 తేదీలలో ఓపెన్ చేస్తోంది.ఈ సందర్భంగా ఓలా స్పెషల్ ఎడిషన్ కలర్ 'గెరువా'ని కూడా అందిస్తోంది. అయితే ఇది రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. రిజర్వేషన్‌లను కలిగి ఉన్న కస్టమర్లు  17న కొనుగోలు చేయడానికి ముందస్తు యాక్సెస్‌కు అర్హులవుతారు. ఇతరులు మార్చి 18న కొనుగోలు చేయవచ్చు.కస్టమర్‌లు ola S1 Pro లోని ఇతర పది రంగుల్లో దేనినైనా కొనుగోలు చేయవచ్చు. మొదటి కొనుగోలు విండో మాదిరిగానే, పూర్తిగా డిజిటల్ చెల్లింపు ప్రక్రియ Ola యాప్ ద్వారా మాత్రమే ఉంటుంది. డెలివరీలు ఏప్రిల్ నుండి ప్రారంభమవుతాయి. ఈ స్కూటర్లు కూడా కస్టమర్ల ఇంటి వద్దకే డెలివరీ చేయబడతాయి."అధిక కస్టమర్ డిమాండు"కు అనుగుణంగా ప్రస్తుతం ఓలా ఎస్1 ప్రో స్కూటర్ ఉత్పత్తి, డెలివరీలను "  పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. డిసెంబర...
Ola Electric నుంచి తొలి హైపర్‌చార్జర్
charging Stations

Ola Electric నుంచి తొలి హైపర్‌చార్జర్

Ola S1, S1 Pro Scooter డెలివరీల కంటే ముందే ఆవిష్క‌ర‌ణ‌Ola Electric : దేశంలో ఈవీ రంగ సంచ‌ల‌నం ఓలా ఎలక్ట్రిక్ సంస్థ తన‌ మొదటి హైపర్‌చార్జర్‌ను ఆవిష్క‌రించింది.  ఓలా కంపెనీ యొక్క Ola S1 and S1 Pro electric scooters డెలివరీలకు ముందే ఫాస్ట్ ఛార్జర్ ప్రారంభించ‌డం విశేషం.  ఈ ఆవిష్క‌ర‌ణ‌పై ఓలా ఎల‌క్ట్రిక్ CEO భవిష్ అగర్వాల్ ఇటీవల ట్విట్టర్‌లో ప్ర‌స్తావించారు.  అతను తన ఓలా స్కూట‌ర్ న‌డిపిన త‌ర్వాత వాహ‌నాన్ని ఛార్జ్ చేయడానికి హైపర్‌చార్జర్ వద్ద ఆగిపోయిన వీడియో ను పోస్ట్ చేశారు.ఓలా ఎలక్ట్రిక్ దాని హైపర్‌చార్జర్ ఓలా స్కూటర్‌ను కేవలం 18 నిమిషాల్లో 50 శాతానికి ఛార్జ్ చేయగలదని, ఇది 75 కిమీ ప్ర‌యాణించ‌డానికి సరిపోతుందని కంపెనీ అంత‌కుముందే వెల్లడించింది.  కంపెనీ ఫ్లాగ్‌షిప్ స్కూటర్ S1 ప్రో ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్‌తో 181 కిమీల రేంజ్‌ను అందజేస్తుంది.  తక్కువ-క‌లిగిన స్పెక్ S1 మోడ‌ల్ 121 కిమీ వ‌కు ప...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..