Harithamithra Telugu News

డిసెంబర్ లో Ola Electric offers

Ola Electric offers : బెంగళూరు ఆధారిత EV స్టార్టప్ అయిన Ola ఎలక్ట్రిక్ తన S1 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లపై ఇయర్ ఎండింగ్ ఆఫర్‌లను విడుదల చేసింది. కంపెనీ Ola S1 Pro పై రూ. 10,000 డిస్కౌంట్ ఆఫర్‌ను, అలాగే దాని ఇ-స్కూటర్‌లపై ఇతర ప్రయోజనాలను 2022 చివరి వరకు పొడిగించింది. ఓలా ఎలక్ట్రిక్ ‘ఏ డిసెంబర్ టు రిమెంబర్’ లాగానే మార్కెటింగ్ చేస్తోంది. అంతే కాకుండా ఫైనాన్సింగ్ స్కీమ్స్, రిఫరల్ ప్రోగ్రామ్‌లను ప్రవేశపెట్టింది. […]

ఓలా ఎలా ఇలా.. ?

పుణేలో కాలిపోయిన ola s1 pro electric scooter అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో కొద్ది రోజుల క్రితం విడుద‌లైన ola s1 pro electric scooter (ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ఇండియన్) మార్కెట్‌లో సంచ‌ల‌న‌మే సృస్టించింది. బుకింగ్స్ ఓపెన్ చేసిన 24గంట‌ల్లోనే ల‌క్ష మంది రిజిస్ట‌ర్ అయి రికార్ట్ న‌మోదు చేసుకుంది. అయితే మ‌హారాష్ట్రలోని పూణేలోని ధనోరి ప్రాంతంలో గ‌త శనివారం మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ అగ్నికి ఆహుతి కావ‌డం క‌ల‌క‌లం సృష్ట‌గించింది. […]

Ola S1 Pro, Simple One, Ather.. ఏది బెట‌ర్‌.. ?

Ola S1 Pro Simple One Ather పెట్రోల్ ధ‌ర‌లు రోజురోజుకు పెరిగిపోతుండ‌డంతో అంద‌రూ ఎలక్ట్రిక్ వాహ‌నాల వైపు చూస్తున్నారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కు మార్కెట్లో ఎన్నో ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు ఉన్న‌ప్ప‌టికీ చాలా వాటిలో రేంజ్ (మైలేజీ) ఉంటే స్పీడుండ‌దు.. స్పీడుంటే రేంజ్ ఉండడ‌దు. ఈ రెండూ ఉన్న ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు అత్యంత అరుదైన విష‌యం. అయితే ఇటీవ‌ల స‌మ‌స్య‌ను అధిక‌మిస్తూ ప‌లు కంపెనీలు అత్యంత ఆధునిక ఫీచ‌ర్ల‌తో హైస్పీడ్, హై రేంజ్ ఇచ్చే ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లను విడుద‌ల‌చేశాయి. […]

ఓలా.. అదిరిపోలా..

క‌నీవినీ ఎరుగ‌ని ఫీచ‌ర్ల‌తో ola electric s1. s1 pro ఈ స్కూట‌ర్‌లో పాట‌లువినొచ్చు.. కాల్స్ మాట్లాడొచ్చు.. ola electric s1. s1 pro.. ఎన్నో రోజుగా ఊరిస్తున్న ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్.. ఎట్ట‌కేల‌కు అట్ట‌హాసంగా లాంచ్ అయింది. స్టైలిష్ బాడీ.. అదిరిపోయే అత్యాదునిక స్మార్ట్ ఫీచ‌ర్లు క‌లిగిన ఈ హైస్పీడ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ కోసం దేశ‌వ్యాప్తంగా ఎంతో మంది ఎదురుచూశారు. ఎట్టకేలకు భారతదేశం తన 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ ఓలా ఎలక్ట్రిక్ […]

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates