Sunday, November 24Lend a hand to save the Planet
Shadow

Tag: Scooter

రూ.69,000లకే కోమాకి ఫ్లోరా ఎలక్ట్రిక్ స్కూటర్ విడదల..  అబ్బురపరిచే ఫీచర్లతో వచ్చేసింది…

రూ.69,000లకే కోమాకి ఫ్లోరా ఎలక్ట్రిక్ స్కూటర్ విడదల.. అబ్బురపరిచే ఫీచర్లతో వచ్చేసింది…

E-scooters
Komaki Flora electric scooter : ధ్యతరగతి వినియోగదారుల కోసం కొమాకి ఈవీ కంపెనీ  Komaki Electric Flora పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మళ్లీ అప్ డేట్ చేసి తక్కువ ధరలకే విడుదల చేసింది. Flora ఒక Lithium Ion Ferro Phosphate (LiFePO4) బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. దీనిని స్కూటర్ నుంచి విడదీసి చార్జింగ్ పెట్టుకునే వీలు ఉంటుంది. అపార్ట్ మెంట్లలో ఉండేవారు దీన్ని ఛార్జ్ చేయడానికి సౌకర్యవంతంగా ఉంటుంది, అయితే పూర్తి ఛార్జ్‌పై 85 నుండి 100కిమీల రేంజ్ ను అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.  కోమాకి ఫ్లోరా స్కూటర్లు జెట్ బ్లాక్, గార్నెట్ రెడ్, స్టీల్ గ్రే,  శాక్రమెంటో గ్రీన్ అనే నాలుగు రంగులలో అందుబాటులో ఉన్నాయి . స్కూటర్ స్టీల్ ఛాసిస్‌తో నిర్మించబడింది.అప్‌డేట్ చేయబడిన Komaki Flora electric scooter సెల్ఫ్ డయాగ్నొస్టిక్ మీటర్, అదనపు బ్యాక్‌రెస్ట్, పార్కింగ్,  క్రూయిజ్ కంట్రోల్,  బూట్ స్పేస్‌తో సౌక...
Hero Vida V1 Plus | హీరో విడా1 ప్లస్ వచ్చేసింది..  మిగతా టాప్ బ్రాండ్స్ సంగతేంటీ?

Hero Vida V1 Plus | హీరో విడా1 ప్లస్ వచ్చేసింది.. మిగతా టాప్ బ్రాండ్స్ సంగతేంటీ?

E-scooters
Hero Vida V1 Plus |  మొద‌ట‌ స్టార్టప్‌ల ద్వారా కిక్-స్టార్ట్ అయిన ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ ఇప్పుడు స్వరూపమే మారిపోయింది.   TVS, బజాజ్, హీరో వంటి అగ్ర‌శ్రేణి ఆటోమొబైల్ సంస్థ‌లు రంగ‌ప్ర‌వేశం చేయ‌డంతో ఈ మార్కెట్ లో పోటీ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఈవీ సెగ్మెంట్‌లోకి సరికొత్తగా హీరో విడా V1 ప్లస్ మోడల్ ను ప్ర‌వేశ‌పెట్టింది. దీని ధ‌ర‌ రూ. 1.15 లక్షల ఎక్స్-షోరూమ్‌తో ప్రారంభించబడింది, ఇది V1 ప్రో కంటే రూ. 30,000 తక్కువ ధ‌ర‌కే ల‌భిస్తోంది.కొత్త వ‌చ్చిన హీరో Vida V1 ప్లస్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ఇప్ప‌టికే మార్కెట్‌లో పాపుల‌ర్ అయిన‌, Ather 450S, Ola S1 Air, TVS iQube తోపాటు 2024కి కొత్తగా వచ్చిన బజాజ్ చేతక్ అర్బేన్‌లతో పోటీప‌డ‌నుంది. కొత్త Hero Vida V1మిగ‌తా వాటితోఉన్న పోలిక‌లు, తేడాలు ఏమిటో చూడండి.. అన్ని స్కూట‌ర్ల స్పెసిఫికేషన్‌లు, రేంజ్‌, పవ‌ర్‌ట్రేన్ వివ‌రాల‌ను ప‌ట్టిక‌లో చూడ‌వ‌చ్చు. Hero Vida...
Vida V1 Plus :  రూ. లక్ష లోపే విడా వి1 ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ అదుర్స్..

Vida V1 Plus : రూ. లక్ష లోపే విడా వి1 ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ అదుర్స్..

E-scooters
Vida V1 Plus: దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ విడ నుంచి మరో మోడల్ వీ 1 ప్లస్ స్కూటర్ మార్కెట్లోకి వస్తోంది. విడా ఎలక్ట్రిక్ వీ1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను భారత్ లో రూ. 97,800  ప్రారంభ ధరతో తీసుకువస్తూ.. మార్కెట్ లో మిగతా కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. విడా వీ 1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ Vida V1 Plus Electric scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో మార్కెట్ వాటాను పెంచుకునే లక్ష్యంతో వ్యూహాత్మకంగా విడా ఎలక్ట్రిక్ అధికారికంగా వీ 1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను సబ్సిడీల అనంతరం కేవలం రూ. 97,800 లకే అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. భారత మార్కెట్లో అత్యంత చౌకగా లభించే ఎలక్ట్రిక్ స్కూటర్ వి 1 ప్లస్ అని చెబుతోంది. 100 కి.మీ రేంజ్ విడా వి1 ప్లస్ (Vida V1 Plus) స్కూటర్ లో 1.72 కిలోవాట్ల సామర్థ్యం గల రెండు రిమూవబుల్ ...
గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.25,000 డిస్కౌంట్ ఆఫర్ ను పొడిగించిన ఓలా

గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.25,000 డిస్కౌంట్ ఆఫర్ ను పొడిగించిన ఓలా

EV Updates
Ola Electric extends price reduction | బెంగళూరు:  ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలుచేయాలనుకునేవారికి గుడ్ న్యూస్..  ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ స్కూటర్లపై డిస్కౌంట్ ఆఫర్ ను మరో నెలరోజుల వరకు పొడిగించింది.  మాస్ ఎలక్ట్రిఫికేషన్ కోసం #EndICEAge ప్రోగ్రామ్ ను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఓలా S1 పోర్ట్‌ఫోలియోపై INR 25,000 వరకు ధర డిస్కౌంట్ ఆఫర్ ను గత నెలలో ప్రకటించగా దానిని  మార్చి నెలాఖరు వరకు  పొడిగించిందికాగా ఈ ఆఫర్ కింద ప్రస్తుతం ఓలా S1 Pro, S1 Air మరియు S1 X+ వరుసగా INR 1,29,999, INR 1,04,999 మరియు INR 84,999 ఎక్స్ షోరూం ధరల్లో  అందుబాటులో ఉంటాయి.  భారతదేశంలో  గ్రీన్ మొబిలిటీని  వేగవంతం చేయడానికి,  EV స్వీకరణకు ఉన్న అన్ని అడ్డంకులను తొలగించడానికి  కంపెనీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు ఇవీ..Variant Current PriceS1 Pro INR 1,29,999S1 A...
Sokudo Electric : తక్కువ ధ‌ర‌లోనే ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ను విడుద‌ల చేసిన ఈవీ కంపెనీ

Sokudo Electric : తక్కువ ధ‌ర‌లోనే ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ను విడుద‌ల చేసిన ఈవీ కంపెనీ

E-scooters
Affordable E-Scooters | ఎకో-ఫ్రెండ్లీ ట్రాన్స్‌పోర్టేషన్‌పై దృష్టి సారించిన ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సోకుడో ఎలక్ట్రిక్ ఇండియా (Sokudo Electric India).. తాజాగా FAME-II స్కీమ్‌కు అనుగుణంగా రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విడుదల చేసింది. బడ్జెట్- ఫ్రెండ్లీ బైక్‌లను ప్ర‌వేశ‌పెట్ట‌డం ద్వారా ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేయాల‌ని భావిస్తోంది. ఇదిలా ఉండ‌గా ఈ సంస్థ 2023లో అమ్మకాల్లో 36 శాతం పెరుగుదలను న‌మోదు చేసుకుంది. త‌క్కువ ధ‌ర‌లో ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చి ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో గణనీయమైన 15-20 శాతం వాటాను సాధించాల‌ని సోకుడో ఎలక్ట్రిక్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. రూ.59,889 నుంచి ప్రారంభం ఈ 'మేక్ ఇన్ ఇండియా' స్కూటర్లు భారత మార్కెట్ లో అన్ని వ‌ర్గాల వినియోగ‌దారుల‌కు సరిపోయే విధంగా పోటీ ధరలను కలిగి ఉన్నాయి....
VinFast Klara S | 190కి.మీ మైలేజీ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్.. త్వరలో ఇండియాలో విడుదల..

VinFast Klara S | 190కి.మీ మైలేజీ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్.. త్వరలో ఇండియాలో విడుదల..

E-scooters
VinFast Klara S | వియత్నాం దేశానికి చెందిన ఈవీ తయారీ కంపెనీ విన్‌ఫాస్ట్ ఆటో (VinFast Auto) ..  ఫిబ్రవరి 25, 2024న తమిళనాడులోని తూత్తుకుడిలో తన ఎలక్ట్రిక్ కార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. అయితే కొద్ది రోజుల్లోనే భారతదేశంలో తన ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో ఒకదానికి డిజైన్ పేటెంట్‌ను నమోదు చేసింది.2017లో ప్రారంభ‌మైన విన్‌ఫాస్ట్ కంపెనీ.. అన‌తికాలంలోనే అత్యాధుని ఫీచ‌ర్లు క‌లిగిన‌ ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లను విడుద‌ల చేసి ప్రసిద్ది చెందింది. అయితే కంపెనీ తన హోమ్ మార్కెట్‌లో అనేక రకాల ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విక్రయిస్తోంది. CY2023లో, VinFast దాని మొత్తం 72,468 ఇ-స్కూటర్‌లను విక్రయించింది. వాటిలో ఒకటి క్లారా S (VinFast Klara S), దీని కోసమే ఇప్పుడు భారతదేశంలో డిజైన్ ట్రేడ్‌మార్క్‌ను నమోదు చేసింది. రంగులు విన్ ఫాస్ట్ Klara S ఎలక్ట్రిక్ స్కూటర్ వివిధ రకాలైన హై-ఎండ్ రంగులలో వస్తుంది. ఇది అత్యంత సొగసైన అత...
Ev Deals | బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.24,000 డిస్కౌంట్..  ఈ ఆఫర్ కొద్దిరోజులే..

Ev Deals | బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై రూ.24,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ కొద్దిరోజులే..

E-scooters
Ev Deals | ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌న త‌యారీ సంస్థ బౌన్స్ ఇన్ఫినిటీ (Bounce infinity) త‌న ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌పై భారీ డిస్కౌంట్ల‌ను ప్ర‌క‌టించింది. bounce E1 ఎలక్ట్రిక్ స్కూటర్లపై 21 శాతం డిస్కౌంట్ తో లిమిటెడ్ పిరియ‌డ్ ఆఫ‌ర్ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ ఆఫ‌ర్ కింద కస్టమర్‌లు రూ. 89,999 ఎక్స్-షోరూమ్ ధరకే బౌన్స్ ఇన్ఫినిటీ ఇ-స్కూటర్‌లను కొనుగోలు చేయవచ్చు, అయితే దీని అసలు ధర రూ. 1.13 లక్షలు కాగా ఆఫ‌ర్ ఫ‌లితంగా ఏకంగా రూ. 24,000 డ‌బ్బులు ఆదా అవుతుంది. ఈ ఆఫర్ మార్చి 31, 2024 వరకు చెల్లుబాటులో ఉంటుంది.దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బౌన్స్ ఇన్ఫినిటీ E1 స్కూటర్లకు Ev Deals  వర్తిస్తాయి.  కస్టమర్‌లు కంపెనీ వెబ్‌సైట్‌ని సందర్శించి, నామమాత్రపు టోకెన్ మొత్తం రూ. 500 చెల్లించి బుక్ చేసుకోవ‌చ్చు. బౌన్స్ ఇన్ఫినిటీ E1 స్పెసిఫికేష‌న్స్‌.. Bounce e1 ev specification :Bounce infinity E1 ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో 1...
ఈవీ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..  భారీగా ధరలు తగ్గించిన ఎలక్ట్రిక్ వాహన సంస్థ

ఈవీ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. భారీగా ధరలు తగ్గించిన ఎలక్ట్రిక్ వాహన సంస్థ

E-scooters
discount on Okaya EV scooters | ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ కొనుగోలు చేయాల‌ని చూస్తున్న‌వారికి గుడ్ న్యూస్.. ఢిల్లీకి చెందిన ఎలక్ట్రిక్ వాహనాల త‌యారీ సంస్థ‌ అయిన Okaya EV ఇటీవల తన ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ధరలను గణనీయంగా తగ్గించినట్లు ప్రకటించింది. ఈ స్పెష‌ల్‌ ఆఫ‌ర్ ఫిబ్రవరి 29, 2024 వరకు అందుబాటులో ఉండ‌నుంది. ఈ ఆఫ‌ర్ లో భాగంగా కంపెనీకి చెందిన అన్ని ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌పై రూ. 18,000 వరకు డిస్కౌంట్ ను అందిస్తోంది. ఈ ప్ర‌త్యేక డిస్కౌంట్ ఫ‌లితంగా Okaya ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‌ల ధరలు ఇప్పుడు కేవ‌లం రూ. 74,899 నుంచి ప్రారంభ‌మ‌వుతాయి.Also Read : టాటా ఎలక్ట్రిక్ కార్లపై రూ. లక్షల్లో డిస్కౌంట్తాజా ఆఫ‌ర్ పై ఒకాయ EV మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అన్షుల్ గుప్తా స్పందిస్తూ.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వినియోగ‌దారుల‌కు అనుగుణంగా మేము మా అన్ని స్కూట‌ర్ల‌పై ధరలను గణనీయంగా తగ్గించాము. ఈ చర్య వ‌ల్ల EV ధరల‌పై కస్టమర...
Lectrix EV : రూ.79,999 లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ చార్జిపై 98కి.మీ మైలేజీ..

Lectrix EV : రూ.79,999 లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ చార్జిపై 98కి.మీ మైలేజీ..

E-scooters
Lectrix EV LXS 2.0 electric scooter price in India : భారత ఆటోమొబైల్​ మార్కెట్​లో  ఎలక్ట్రిక్​ వాహనాలకు డిమాండ్ అమాంతం పెరుగుతోంది.  ఇందులో ద్విచక్ర వాహనాలకు విపరీతమైన డిమాండ్​ కనిపిస్తోంది. మరోవైపు ఆటోమొబైల్​ సంస్థలు పోటీపడి సరికొత్త  ఈవీలనుమార్కెట్ లోకి వదులుతున్నాయి.  తాజాగా ఎస్​ఏఆర్​ ఎలక్ట్రిక్​ మొబిలిటీ (SAR Electric Mobility) లో భాగమైన టూ వీలర్​ ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ సంస్థ లెక్ట్రిక్స్​ ఈవీ (Lectrix EV).. కొత్తగా LXS 2.0 పేరుతో ఒక ఎలక్ట్రిక్​ స్కూటర్​ని ప్రారంభించింది.  ఈ మోడల్​ ఫీచర్స్​, రేంజ్​, ధర తదితర  వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..లెక్ట్రిక్స్​ ఈవీ కొత్త ఎలక్ట్రిక్​ స్కూటర్​.. లెక్ట్రిక్స్​ ఈవీ కంపెనీకి  మార్కెట్​లో.. ఇప్పటికే  ఎల్​ఎక్స్​ఎస్​ 3.0  ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది. కొత్తగా  లాంచ్​ అయిన ఎల్​ఎక్స్​ఎస్​ 2.0.. దాని కింది సెగ్మెంట్ లో నిలుస్తుంది.  కొత్త Lectrix EV LXS 2...