Category: charging Stations
BPCL తో MG Motor India జట్టు
విస్తరించనున్న చార్జింగ్ మౌలిక సౌకర్యాలు దేశవ్యాప్తంగా EV (ElectricVehicles) ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి MG Motor India తాజాగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనితో MG మోటార్ ఇండియా ‘green mobility’.(గ్రీన్ మొబిలిటీ) స్వీకరణను వేగంగా పెంచడానికి BPCLతో జతకట్టిన మొదటి ప్యాసింజర్ కార్ కంపెనీగా అవతరించింది. ఇది భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను బలోపేతం చేయడానికి MG వేసిన మరో ముందడుగు. BPCLతో భాగస్వామ్యంతో ఇంటర్‌సిటీ ప్రయాణానికి అవకాశాలను […]
TVS ఎలక్ట్రిక్ వాహనాల కోసం చార్జింగ్ స్టేషన్లు
jio bp తో TVS Motor ఒప్పందం దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాల కోసం బలమైన పబ్లిక్ EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను రూపొందించడానికి TVS Motor Company, Jio-bp ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ప్రతిపాదిత ఒప్పదం ప్రకారం టీవీఎస్ ఎలక్ట్రిక్ వాహనాల కస్టమర్లు Jio-bp యొక్క విస్తృతమైన ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను వినియోగించుకునే అవకాశం పొందుతారు. ఇది ఇతర EVలకు కూడా అందుబాటులో ఉంటుంది. TVS Motor కంపెనీ భారతదేశపు ప్రముఖ ద్విచక్రవాహన, […]
EV వినియోగదారులకు శుభవార్త
దేశవ్యాప్తంగా ATUM 250 Ev Solar Charging Stations తెలంగాణలో 48 EV స్టేషన్ల ఏర్పాటు దేశవ్యాప్తంగా సౌరశక్తితో పనిచేసే 250 Ev Solar Charging Stations ఏర్పాటును పూర్తి చేసినట్లు ATUM Charge సంస్థ మంగళవారం తెలిపింది. ఇందులో తెలంగాణలోనే ఎక్కువగా 48 సోలార్ ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర (36), తమిళనాడు (44), తెలంగాణ (48), ఆంధ్రప్రదేశ్ (23), కర్ణాటక (23), ఉత్తరప్రదేశ్ (15), హర్యానా (14), ఒడిశా (24) […]
అన్ని రకాల ఈవీల కోసం Bounce battery swapping stations
Ampere వాహనాలు కూడా ఉపయోగించుకోవచ్చు. ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీదారు బౌన్స్ ఇన్ఫినిటీ (Bounce Infinity) ఇతర ఎలక్ట్రిక్ వాహన కంపెనీ కోసం కొత్తగా Bounce battery swapping stations -స్వాపింగ్ నెట్‌వర్క్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. గ్రీవ్స్ ( Greaves )యాజమాన్యంలోని ఆంపియర్ స్కూటర్ (Ampere scooters) కోసం బ్యాటరీ-స్వాపింగ్ స్టేషన్‌లను అందించడానికి గ్రీవ్స్ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు బౌన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. 10 నగరాల్లో Bounce battery swapping stations ఈ ఒప్పందంలో […]
దేశంలోనే అతిపెద్ద ఛార్జింగ్ స్టేషన్.. ఎక్కడంటే..
ఇంధన ధరలు అమాంతం ఆకాశాన్నంటుతుండడంతో భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహన వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు కావలసిన charging station (ఛార్జింగ్ స్టేషన్లు ) బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు మాత్రం ఇంకా సరిపపడా అందుబటులో లేవు. ఈ సమస్యను అధిగమించేందుకు ఇప్పుడు దేశంలో బడా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీతోపాటు ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటుచేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఛార్జింగ్ స్టేషన్ ను […]
HPCL ఔట్‌లెట్లలో Battery Swapping Stations
ఒప్పందం కుదుర్చకున్న Honda , HPCL ఈవీ మొబిలిటీకి బూస్టింగ్.. Hpcl battery swapping stations : ఈవీ మొబిలిటీని ప్రోత్సహించేందుకు ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హోండా ఆధ్వర్యంలోని హోండా పవర్ ప్యాక్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Honda Power Pack Energy India), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) జట్టు కట్టాయి. ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో సహకరించడానికి అవగాహన ఒప్పందం (MOU), అలాగే వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశాయి. ఇందులో భాగంగా వారు […]
ఆ నగరాల్లో EV charging stations పెరిగాయ్..
దేశంలో కొన్నాళ్లుగా ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్న క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరుగుతోంది. ఈవీలపై ఉన్న డిమాండ్ కారణంగా EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. గత నాలుగు నెలల్లో తొమ్మిది ప్రధాన నగరాల్లో పబ్లిక్ EV ఛార్జింగ్ స్టేషన్ల (EV charging stations) సంఖ్య 2.5 రెట్లు పెరిగిందని విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఈ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, సూరత్, పూణె, అహ్మదాబాద్, […]
EVRE ఆధ్వర్యంలో 1000 EV Charging stations
GoMechanic, EVRE సంస్థల మధ్య ఒప్పందం EV Charging stations ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సొల్యూషన్ ప్రొవైడర్ EVRE బుధవారం భారతదేశంలోని అన్ని GoMechanic వర్క్‌షాప్‌లలోEV Charging stations: ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ సొల్యూషన్ ప్రొవైడర్ EVRE బుధవారం భారతదేశంలోని అన్ని GoMechanic వర్క్‌షాప్‌లలో ev charging paints ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 1,000 EV ఛార్జింగ్ హబ్‌లను ఇన్‌స్టాల్ చేయనున్నట్టు కంపెనీ గతంలోనే ప్రకటన చేసింది. మల్టీ-బ్రాండ్ వెహికల్ సర్వీసింగ్ వర్క్‌షాప్‌లలో […]
దేశ దేశవ్యాప్తంగా 380 EV chargers
17 నగరాల్లో ఏర్పాటు చేసిన EVI Technologies EV chargers ఈవీ రంగం అభివృద్ధిలో చార్జింగ్ మౌలిక సదుపాయాలు, బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు ఎంతో కీలకం. మన దేశంలో ఇవి తగినన్ని లేకపోవడం ఈవీ రంగంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న డిమాండ్ కారణంగా అనేక సంస్థలు ఈ రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయి. చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కూడా ముందుకు వస్తున్నాయి. తాజాగా EVI టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్(EVI Technologies) (EVIT) భారతదేశంలోని […]
